KELAN AV
Quote by KELAN AV - నీకు మోసే శక్తి వుంటేనే బరువు ఎత్తుకొవాలి 
నీ స్తోమత ని బట్టే బాధ్యత తీసుకోవాలి 
కాదని అంత మనదే అనుకుంటే 
మనమీద జాలి కంటే
 చేతకాని వాల్లల చూసే కల్లే ఎక్కువ 
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments