Dharshanam Dhamodar
Quote by Dharshanam Dhamodar - 
 కోపం ప్రతి మనిషికి ఎదో ఒకటి నేర్పుతుంది. విషయం ఏదైనా కోపం మంచిదే అనిపిస్తుంది. 
అమ్మ కోపం మన కడుపు నింపడానికే, 
నాన్న కోపం బ్రతుకు నేర్పడానికే, 
గురువు కోపం జ్ఞానం పొందడానికే,
 స్నేహితుల కోపం దారి తెలుపడానికే, 
శత్రువు కోపం కూడా భవిష్యత్తు లో జాగ్రత్త కోసమే.. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments