Gopal Uppala profile
Gopal Uppala
334 13 1
Posts Followers Following
Gopal Uppala
Quote by Gopal Uppala - 

ఎంతటి దూరపు బంధుత్వాల్ని
 అయినా..
కలుపుకుంటే దగ్గర అవుతాయి..!
ఎంతటి దగ్గర బంధుత్వాల్ని
 అయినా..
వదులుకుంటే దూరం అవుతాయి..!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - నీ హృదయం..
చాలా విశాలమైనది..
నేను నీపై ఎంత..
ప్రేమ చూపినా..
ఆ ప్రేమ నీకు.. 
కొంత గానే అనిపిస్తుంది..
కానీ.. నా హృదయం చాలా ఇరుకైనది...
నీవు నాపై కొంత ద్వేషం చూపినా..
ఆ ద్వేషం నా హృదయంలో ఇమడక ఎంతగానో... కన్నీరై,
నా కళ్ళల్లో కరిగిపోతుంది..!!

--గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - పదార్ధం ఒక స్థితి నుండి మరో స్థితికి మారినప్పుడు దాని యొక్క సహజ గుణం కోల్పోతుంది...
అలాగే మనిషి కూడా
ఒక స్థాయి నుండి ఇంకో స్థాయికి మారినప్పుడు,
తన సహజ గుణాన్ని కోల్పోవచ్చు..!!
అది సైన్స్.. అయితే 
ఇది కామన్ సెన్స్...!! 

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - జననం క్షణ కాలం..
మరణం క్షణ కాలం..
క్షణక్షణం చస్తూ బ్రతకడమే...
జీవితకాలం..

--గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - నీ ఆదాయమే..
నీకు అందం చేకూర్చుతుంది..
నీ వ్యయమే..
నీకు ప్రయాస మిగుల్చుతుంది..
నీ నడవడికే..
నీకు రాజ్యపూజ్యం అప్పగిస్తుంది..

--గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - గుండీ మాటునున్న గుండె..
గుట్టుగున్నదీ..
గుండె పైనున్న గుండీ..
గుట్టు విప్పమన్నది..

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - గుట్టుగున్నదీ..
గుండే..!
గుట్టు విప్పుతున్నదీ..
గుండే..!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - ఆడా ఈడా ఆడే మాట..
మంచిదో కాదో తెలీదు గానీ..
తేడాగా ఆడే మాట..
 మాత్రం
ఖచ్చితంగా ముంచేదే..!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - 
వింత ఏమిటంటే..
గడుస్తుంటే.. ప్రేమ వందింతలు పెరుగుతుంది..
నడుస్తుంటే... దూరం వందింతలు తరుగుతుంది..
దూరం తగ్గుతుంటే..భారం పెరుగుతుంది..
అందుకేనేమో..
ప్రేమతో కూడిన ప్రయాణం నాది..

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - దయచేసి గతం మరచి..
స్వాగతం చెప్పు..
కనీషం..
కల్లోకైనా వస్తాను..!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Gopal Uppala
Quote by Gopal Uppala - నీవు పొందే గౌరవం...
 నీ విలువ తెలుపుతుంది..
నీవు ఇచ్చే గౌరవం...
నీ విలువ పెంచుతుంది..

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - వారం రోజులు ఊరేలితే..
ఇంట్లో అన్నీ సమకూర్చుకుని,
 వెళ్లే..మీరు..
ఇక "తిరిగిరాము" అనే ఊరువెళ్తే..
సమకూర్చాల్సినవి..
సమకూర్చుకున్నారా..??
ఒకసారి ఆలోచించండి..!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - విశ్వంలో ఉన్న సౌందర్యం అంతా..
భూమి మీదే ఉందేమో..
ఎందుకంటే..
ఆలనలో అమ్మను మించిన సౌందర్యం..
పాలనలో భార్యను మించిన సౌందర్యం..
లాలనలో కూతుర్ని మించిన సౌందర్యం..
ఇంకెక్కడా లేదు..
అంతటి సౌందర్య మూర్తులైన స్త్రీ మూర్తులందరికీ..
పేరు పేరునా హృదయపూర్వక...
 మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
 🙏💞💐

పేరుపేరునా హృదయపూర్వక...
 మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
 🙏💞💐

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - కష్టాల్ని పంచుకోవడానికే కాదు..
ప్రేమను పంచుకోవడానికి..
అదే ప్రేమను పెంచుకోవడానికి కూడా..
కావాల్సింది..
కేవలం ఉన్నతమైన హృదయమే ... 💞

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - బంగారు మనసు..
నీది..
బంగారు నగలు..
భార్యవి..
బంగారు భవిష్యత్తు..
పిల్లలది..

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - బంగారు మనసు..
నీది..
బంగారు నగలు..
భార్యవి..
బంగారు భవిష్యత్తు..
పిల్లలవి..

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - అర్థం అపార్థంగా మారినప్పుడు..
స్వార్థమే పరమార్థంగా మిగిలినప్పుడు..
చార్చింగ్ చేయని బుద్ధికి..
క్షణాలు యుగాలుగా గడుస్తుంటే..
యుగాలని మృగాలు ఏలుతున్నట్టుంది..!!

-- గోపాల్ ఉప్పల  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - బాగుంటే..
ఎక్కువ తింటాం..
బాగుండాలంటే..
తక్కువ తినాల్సిందే..!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - "సంస్కారం"
నిన్ను మెరుగు పరుస్తుంది..
 "సంప్రదాయం"
నీ వారిని మెరుగు పరుస్తుంది..
"సంస్కృతి"
అందరినీ మెరుగు పరుస్తుంది..

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

Gopal Uppala
Quote by Gopal Uppala - పెంపకం గొప్పది కాకున్నా..
గొప్పింటికి పంపకం కాకున్నా..
ఆడ జీవితం..
ఏడుపైన జీవితం..🙏

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - తాను అనుకున్నది చేయడం..
మానవత్వం..
తాను అనుకున్నది మాత్రమే చేయడం..
మూర్ఖత్వం..
తనవారు అనుకున్నది కూడా చేయడం..
బంధుత్వం..

-- గోపాల్ ఉప్పల  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - మరచిపోవడం సులువే..
మరచిపోవడానికి చేసే ప్రయత్నమే..చాలా కష్టం..
మరచిపోయినోళ్ళు సుఖంగా ఉన్నారు..!
మరచిపోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు కష్టపడుతూనే...ఉన్నారు..!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - ఎంత కాదు అనుకున్నా..
నీది కాక మానదు..
ఎంత రాదు అనుకున్నా..
నిన్ను చేరక మానదు..
ఎంత చేదు అనుకున్నా..
నీ బ్రతుకు తీపి కాక మానదు..
నమ్మి చూడు..
వేచి చూడు..
చేసి చూడు..

-- గోపాల్ ఉప్పల  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - మరో రెండ్రోజుల్లో..
వాలింటాయన డే అంటా..!
మీ ఇంటాయన్ని..
యే ఇంటికీ వెళ్ళొద్దని చెప్పు..!!
😂

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - వందరూపాయల సిమ్..
 లక్షరూపాయలు ఫోన్ ని ఆపరేట్ చేస్తుంది..
వెల ఎప్పుడూ విలువని నిర్ణయించదు..
నీ తీరు..పనితీరు.. మాత్రమే..
విలువను నిర్ణయిస్తుంది..
అది ఫోన్ అయినా, సిమ్ అయినా..
నువ్వైనా ఆఖరికి నేనైనా..

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - "Be insured..Keep assured"..
ఎందుకంటే..
ఉన్నది ఒక్కటే జిందగీ...!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - "Know before you judge"
నేనే  మంచోన్ని..
నేనే చెడ్డొన్ని..
ఎందుకంటే..
నేను చేసే మంచి నాకే తెలుసు..
నేను చేసే చెడు కూడా నాకే తెలుసు..

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - "Don't drink and Drive"..
నీ క్షేమం..
నీ కుటుంబం మొత్తానికి కలిగించును సంక్షేమం..

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - ఎవరిలా ఉండాలో..
 అని నేర్చుకుంటే..
ఎవరిలా ఉండకూడదో..
అని అలవర్చుకుంటే..
నీలా నువ్వు ఉండాలని తెలుసుకుంటే..
జీవితం సులభం..
జీవించడం ఇంకా సులభం..

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Gopal Uppala
Quote by Gopal Uppala - పాఠాల కలయికే పుస్తకం..
గుణపాఠాల నెలవే జీవితం..
ప్రతి పేజీ ఒక కథ..
ప్రతి మజిలీ ఒక వ్యధ..

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - "కష్టం" ప్రయాణం అనుకుంటే..
"సుఖం" గమ్యం..
"సమస్య" యుద్ధం అనుకుంటే..
"పరిష్కారం" విజయం.
సమస్య వద్దు అనుకుంటే..విజయం లేదు..
కష్టం వద్దు అనుకుంటే..గమ్యం రాదు..

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - అది..
ఇది..
ఏది..
ఇంకేది నీది..?
తెలుసుకోవడమే...
ప్రతీదీ..!
తెలుసుకుంటేనే...
ప్రతీదీ.. నీది..!!

-- గోపాల్ ఉప్పల  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - కనికరం లేని కాలం..
సాయం చేసిన గాయం..
ఇది..
న్యాయం కాని వైనం..

-- గోపాల్ ఉప్పల  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - నా చూపులే...
 బాకులు అయితే..
నీ ఒంటి నిండా లెక్కలేనన్ని గాట్లు..
నీ మాటలే...
 తూటాలు అయితే..
నా గుండెకి ఇంకా చెప్పలేనన్ని పాట్లు..

-- గోపాల్ ఉప్పల  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - భోగి మంటల్లో...
పాత సామాన్లతో పాటు..
పాత కక్షలను, పాత కలహాలను, మాట పట్టింపులు,  మనః స్పర్థలను కూడా ఖచ్చితంగా పడేయండి..
దూరమైన స్నేహితుల్ని..ఈ పండలో కలుసుకోండి..
భారమనుకున్న బందువుల్ని పండక్కి ఆహ్వానించండి..ఆనందించండి...

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - ఇంకొంచెం ఆలస్యం అయితే..
విషమయ్యేదేమో నా జీవితం..
నా వశమయ్యాక నీ జీవితం..
అమృతం అయ్యింది నా జీవనం...💓

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - "చిన్న మాట"..
మాట్లాడే అవకాశం ఇవ్వడం ప్రేమ..
ఆడే మాటలో తప్పుని పట్టడం ప్రేమ..
పట్టిన తప్పుని సరిచేయడం ప్రేమ..
సరిచేసిన తప్పుని అంగీకరించడం కూడా ప్రేమ..

ప్రేమలో  "మాట" ఎన్నటికీ ద్వేషం కాకుంటే..
ప్రేమ ఎప్పటికీ..వేషం కాదు..!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - కథలు ఆపద్దు..
కలలు ఆపద్దు..
నీ కథలో కన్న కలలను..
నిజం చేసుకునే వరకు నువ్వు ఆగొద్దు..!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - నన్ను నువ్వు గెలవడం సులువే..
అలా గెలిస్తే.. నేను ఆక్షణం మాత్రమే ఓడిపోతాను..
నిన్ను నువ్వు గెలవడమే కష్టం..
ఇలా గెలవకుంటే.. నువ్వు అనుక్షణం ఓడిపోతావు..!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Gopal Uppala
Quote by Gopal Uppala - నీవు పొందుతున్నదే..
 సంతోషం..
నీకు అందుతున్నదే..
ఆనందం..
నీవు దాచుకున్నదే..
అభిమానం..
నిన్ను దోచుకున్నదే..
ఆత్మీయత..
ఇంతకు మించిన అర్థాలు లేవు..
అర్థం చేసుకుంటే..అపార్డాలకు తావు లేదు..!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - "అక్కడ డబ్బులు అమ్మబడును"...
ఎక్కడైతే బంధాల్ని, బందుత్వాల్ని..
ప్రేమని, ఆప్యాయతల్ని,
ఆనందాల్ని, ఆరోగ్యాల్ని, సరదాల్ని, సంతోషాల్ని..
వదిలేస్తామో..
అక్కడ డబ్బులు అమ్మబడును...!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - ఇంకో అరగంటలో..
పశ్చాతాపం ముగిసి..
ప్రాయశ్చిత్తం మొదలు..
"సుస్వాగతం"...
నూతన సంవత్సరానికి....
2025...

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - ఇంకో అరగంటలో..
పశ్చాతాపం ముగిసి..
ప్రాయశ్చిత్తం మొదలు..

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - మార్చుకోవడానికి..
అవకాశం కొంతవరకే..
ఆ అవకాశం కోల్పోతే..
ఎంతటి వారైనా ఓర్చుకోవాల్సిందే..
ఈ విషయం ప్రతిఒక్కరూ..
నేర్చుకోవాల్సిందే..!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - అర్థం కాని వాటికి,
ఆనందాలు ఉన్నాయి..
ఆనందాలకే...
అర్థాలు కరువయ్యాయి..

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - "This moment is not permanent"
 సుఖ-సంతోషాలు...
నీ సొంతాలు కావు...
 కష్ట-నష్టాలు..
నీకు పరాకాష్టలు కానే కావు..!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - కష్టం నీకు ఇష్టం కాకపోయినా..
ఇష్టం నీకు నష్టం కలిగిస్తున్నా..
తుంచడానికి, తెంచడానికీ, బరి తెగించడానికి..
ఈ రోజే కాదు...ప్రతీ రోజూ..
పునరపి జననం జరగాల్సిందే..!!

-- గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - దూరం అయ్యే కొద్దీ ...
 వందింతలు అయ్యేది..
వందమందిలో తానున్నా.. ఒక్కరిగా కనిపించేది..
ఒక్కరిగా నే మిగులున్నా... ఇద్దరులా అనిపించేది..
ఇద్దరుగా మరి కలిసున్నా.. 
ఒక్కటిగా మారాలనిపించేది..
ఒక్కటిగా మారేకొద్దీ తానోక్కటే చాలు అని.. అనిపిస్తూ ఉండేది..

--గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Gopal Uppala
Quote by Gopal Uppala - ముసుగు వేసి..
 నవ్వు కుంటున్నావు...
ఆ ముసుగు తీస్తే,...నవ్వు కుంటారు...

--గోపాల్ ఉప్పల - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes