sp profile
sp
20 8 2
Posts Followers Following
love quotes
sp
Quote by sp - జీవితం లో ఏనీ కోల్పోయిన
నీ ఉనికిని నువు కోల్పోకు
నీ బంధని నువు కొల్పోకు
నీ బలగని నువు కల్పోకు
ఈ మూడు నీను నీ ఆత్మవిశ్వాసాని
పెంచుతాయి
అవసరమో ప్రేమో ఆనందమో
ఏదైనా కానీ నాకంటూ నలుగురు 
ఉన్నారు అని చెప్పుకోవాలి 

సింధూ  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
sp
Quote by sp - జీవితం లో అనుకునవి జరగవు
అని అంటారు కదా ఎందుకు అంటే మన జీవన విదానాని మర్చిపోయి పరిస్థితులకు లోబడి మనల్ని మనం మార్చుకోవడం వల
 అని వేళల పరిస్థితికి లో లోబడకండీ మనం వంగినంతకలం మన పరిస్థితులు మనల్ని వంచుతునే ఉంటాయి
 life మధ్యలో అరెరె ఆ రోజు అల కాకుండా ఇలా చేస్తే బాగండేదని బాధపడితే లాభం ఉండదు జీవితంలో నికు ఏది కావాలో తెలుసుకోవడానికి సహం జీవితం ఐపోతే ఇంకా నువు అనుకున్నది సాధించడానికి కూడా time ఉండదు
నికు కూడా ఒక అంతరాత్మ ఉంటుంది దాని అడుగు సమాధానం దొరుకుతుంది 
జీవితం అనేది ఒకటే అందులో తపు చేసి ఇరుకుపోకు - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
sp
Quote by sp - చంద్రుని చాలని గలుల సవడి అమ్మ ఐతే
రవి బింబాపు నీపుల కొలిమి నాన్న
ఆ కొలిమి మంటలు చాలర్చే మంత్రం అమ్మ ఐతే
జీవితం లో ఒడిధుడకులని చూపించే
పాశం నాన్న
కలతలు లేని జీవితం 
కమనైనా ప్రయాణం కోసం రెండు కావాలి

sp - Made using Quotes Creator App, Post Maker App
2 likes 2 comments
sp
Quote by sp - మనిషి గొప్పతనాం అర్ధం కావాలంటే
తెలియాల్సింది కాంతీ లేని చరిత్ర కాదు
కలతలు లేని చరిత


sp - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments
sp
Quote by sp - గెలుపు తెలిసిన గర్వము కంటే
 గమ్యం తెలిసిన గుణం గొప్పది
  - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
sp
Quote by sp - చందమామలోని అందాన్ని అది ఇచ్చే చల్లదనాన్ని తప్ప అందులో మచ్చ చూడని నువ్వు
 ఎందుకు మనిషిలోని లోపని మాత్రమే చూస్తావు  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
sp
Quote by sp - కన్నీళ్లతో కాదు 
 కంటతడి పెట్టకుండా చూసుకో
 చలనం లేని బొమ్మల కాదు
 అనుక్షణం చెల్లించే అమ్మలా చూసుకో
 గర్వం నిండిన గ్రద్దల కాదు
 గౌరవంగా చెప్పుకునే భర్తల చూసుకో 

sp - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
sp
Quote by sp - అడిగితే వచ్చే పెద్దరికం
 అన్యాయం చేస్తే వచ్చే ధనం
 విజ్ఞానం లేని నాయకత్వం
 కల్మషం అయినా ప్రేమ
 కలుషితమైన స్నేహం
 చెయ్యకురా సోదరా 


sp - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
sp
Quote by sp - హృదయానికి బాధ కలిగితే కళ్ళు చామగిలుతాయ్
కంటిలో నలుసు పదితగేయ్ హృదయం చలించిపుతుంది
ఒక శరీరం లో ఉన్న రెండు భాగాలకే
ఇంత అనుబంధం ఉన్నపుడు ఒక కడుపునా పుట్టిన మన తోబుట్టువులకి ఎంత విలువ ఇవాలి  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
sp
Quote by sp - కలలుగనే కళ్ళలోన అందమైన కాపురం
 కలలను కడ తెరుస్తూ కాంతి లేని ప్రయాణం
 ఆత్మాభిమాన లను అర్పిస్తావు
 అంతులేని ప్రేమను చూపిస్తావు  
 జాలువారే కన్నీళ్లను తుడిచే చేస్తావు
 ఆప్యాయతతో కడుపు నింపేస్తావు
 అమ్మ  

sp - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

sp
Quote by sp -  నీ అందమైన కళ్ళకు అపార్ధాలు అనే గంతలు ఉన్నాయేమో చూసుకో
 ఒక్కసారి వాటిని తెరిచి చూడు
 అందమైన బంధాలు ఆత్మీయత కలిగిన మాటలు పలకరిస్తాయి  

sp - Made using Quotes Creator App, Post Maker App
8 likes 0 comments
sp
Quote by sp - సముద్రపు కెరటాలు చూసి
 నీ తీరం ఇక్కడి  వరకే అని అనుకోకు
 ఆ కెరటాలు తీరం దాటి తే ఉప్పెనలా మారతాయి
 మౌనంగా ఉన్న మనిషిని చూసి
  చలోక్తులుచల్లకు  తను తీరని దాటితే నీ మోము చిన్నబోతుంది 

sp - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
sp
Quote by sp - సిరి లక్ష్మీ ఉందని ఎగిరిపడ్డ కు
 సిరి కి  నిలకడ లేదని హరి ఏ అన్నాడు 
 చిరునవ్వుల పంచన చెలిమితో బతుకు
 కాగితపు కత్తులతో కాదు

sp - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
sp
Quote by sp - ఎవరైనా గొప్ప వారు కనిపిస్తే ఎంత గొప్పవాడు అని చూడకు
 ఎక్కడ మొదలు పెట్టాడు చూడు
 నీ ఎదుగుదల కు దారి దొరుకుతుంది  

sp - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
sp
Quote by sp - నీకోసం బ్రతుకు సమాజం కోసం కాదు
 ఆత్మాభిమానంతో బ్రతుకు
 ఆత్మ సంతృప్తితో బతుకు
 ఆత్మస్థైర్యంతో బతుకు
 చలనము ఉన్న  జీవిలా బతుకు కదలలేని రాయిలా కాదు 

sp - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
sp
Quote by sp - మానవ జన్మ చాలా విచిత్రమైనది
 ఏదో సాధించాలని ఏదో గెలవాలని
 నిత్యం పోరాడుతుంది
 దానికి నేను చెప్పేది ఒకటే
ముందు నిను నువ్వు గెలువు తర్వాత జీవితాన్ని ఎలా గెలవాలో అదే నేర్పుతుంది 

sp - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
sp
Quote by sp - బంధాలను బలి చేస్తున్న రోజులివి
 అలకలు పెట్టు అల్లరి అయిపోక
 చిరుబురులాడు చిల్లర అయిపోకు
 తోడువై ఉండు తోడేలు ల కాదు
 కలిసిమెలిసి ఉండు కలత వై కాదు
 మరిచా వేమో నేను మీ బంధాన్ని  రాబంధు ని కాదు  

sp - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
sp
Quote by sp - చిన్న ఆశ
అమ్మ చేతి ముద్ద తినాలని
నాన్న చేతి దెబ్బ తినాలని
తాత చేతి లంచం తీసుకోవాలని 
నానమ్మ చేతి  స్పర్శ పొందాలని
ఇలా ఎనో ఆశలు ఉన్న
 ఒంటరిని నేను 


sp - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
sp
Quote by sp - 
అలుపు ఎరగని గుండెతో
కందిపోయిన పాదాలతో
విసుగు కూరిన ప్రయాణంలో
నీలువెల్ల కళ్లతో
విశాలమైన మనసుతో
తనకంటూ ఏమి లేకున్నా
తన భార్య బిడ్డల సంతోషం కోసం
రేయి పగలు కష్టపడే స్వగుణం 
తండ్రి అనే పదం 

sp - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
sp
Quote by sp - మరపురాని కలలెన్నో
 కళ్ళ ముందు ఉన్న
 చినుకు చినుకు సవ్వడిలో
 చిగురు లేస్తున్న
 కలలని వదిలి
 కళలని  వదిలి
 అందని చంద్రుడి కోసం
 ఉరకలేస్తున్న చిన్నారి గువ్వ
 మేలుకో 

sp - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes