New life * profile
New life *
394 410 3
Posts Followers Following
New life *
Quote by New life * - Life is an unanswerable question
but you have to experience it silently
and follow it blindly
There is no another option to you.!! - Made using Quotes Creator App, Post Maker App
5 likes 0 comments
New life *
Quote by New life * - మెదడు మీద బలంగా పనిచేసే మందు ఏదైనా ఉందా అంటే
అది నీకు నువ్వు ఇచ్చుకునే ధైర్యం మాత్రమే!! - Made using Quotes Creator App, Post Maker App
6 likes 0 comments
New life *
Quote by New life * - కష్టపడకుండా దొరికిన దానికి విలువ ఉండదు
 అది మనిషి అయినా, వస్తువు అయినా
ఇది నిప్పు లాంటి నిజం..
ఎందుకంటే నిజం చెప్తే అందరికీ నచ్చదు
నిప్పులా కాలుతుంది!! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - జీవితం ఊహల్లో అందంగా ఉంటుందేమో కానీ
నిజంలో తట్టుకొని నిలబడటం చాలా కష్టం అనిపిస్తుంది - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - ఏ ఆలోచనా రాని మెదడు కోసం
అనుక్షణం అన్వేషిస్తున్న నేను
అంతులేని ఆలోచనల సంద్రంలో
కూరుకుపోయానని తెలుసుకోలేక పోతున్నా 
ఇది నా అమాయకత్వమ లేక మూర్ఖత్వమా?? - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - sometimes we feel like ..
our life defeated us very badly!!
No dear,you are still alive
Every breath you are taking 
have a reason..
stand up..,cheer up
you will be the winner one day!!
 - Made using Quotes Creator App, Post Maker App
5 likes 0 comments
New life *
Quote by New life * - మనసు బాలేదని ఎవరికి చెప్పను??
 నాతో నేను చేసే యుద్ధంలో 
గెలవడం, ఓడడం రెండూ
నా చేతుల్లోనే ఉన్నాయేమో?
నా ఆలోచనలు నన్ను ఓడిస్తుంటే
 కొన్నిసార్లు గెలవలేక నిస్సహాయంగా
చూస్తూ ఉండిపోతున్నా!!! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - ఒకటి మాత్రం అర్థమైంది 
భరించలేని బాధంటూ ఏదీ లేదని..

 - Made using Quotes Creator App, Post Maker App
7 likes 0 comments
New life *
Quote by New life * - అవమానాల మెట్లు ఎక్కితేనే
ఆకాశాన్ని తాకగలవు!! - Made using Quotes Creator App, Post Maker App
8 likes 0 comments
New life *
Quote by New life * - ఎంతసేపని నీ బాధ ఇంకొకరు వింటారు
మొదట్లో జాలి పడతారు
ఆ తరువాత విసుక్కుంటారు
నీకు నువ్వే చెప్పుకో
నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నీలోనే ఉంది
నీ కన్నీటిని తుడిచి తుడిచి అలసిపోయిన
నీ చేతికి విశ్రాంతినిచ్చేలా నీ మెదడుకు పనిపెట్టు
ఏదైనా గొప్పగా సాధించాల్సిన పనిలేదు
నీ బాధ పైన, భయం పైన విజయం సాధించు.
 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments

Explore more quotes

New life *
Quote by New life * - mother's day... women's day
ఇలా ఒకటి రెండు రోజుల్లో మాత్రమే కాకుండా
అనునిత్యం నీ వెంట ఉండి
నిన్ను ముందుకు నడిపిస్తూ 
నీ కష్టసుఖాలను పంచుకుంటూ
తన ఒడిన నిను లాలిస్తూ 
నువ్వే తన ప్రపంచం అంటూ
నీతో పాటే తన ప్రపంచం అంటూ
సాగుతున్న మహిళా మణులందరికీ 
గుర్తింపును ఇద్దాం.. గౌరవం ఇద్దాం
ఇప్పటికీ... ఎప్పటికీ ....
 
 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - నేను ఎంత భరించగలనో ఎవరూ
అంచనా కూడా వేయలేరు...
ప్రాణం పోయినా స్థిరంగా నిలబడ్డ
దేహాన్ని నేను...
గరళాన్ని గొంతులో దాచి
తేనెలా వినిపిస్తున్న స్వరాన్ని నేను...
సమస్యల సంద్రంలో పడి 
మునిగిపోకుండా ఈత నేర్చుకున్న
మొండి ధైర్యాన్ని నేను...
ఈ జీవన ప్రయాణంలో నాకు నేనే
ఆదర్శంగా ముందుకు సాగుతున్న
విజేతను నేను!! 
 - Made using Quotes Creator App, Post Maker App
5 likes 1 comments
New life *
Quote by New life * - గెలుపంటే ఇదే అని ఖచ్చితంగా
 ఎవరు చెప్పగలరు?
లోకం దృష్టిలో ఓటమి అయినప్పటికీ 
అది నీకు నువ్వు., నీపై నువ్వు 
సాధించిన గెలుపు కావచ్చు కదా..
ఏది ఓటమో.. ఏది గెలుపో
పోరాడే వాడికి మాత్రమే తెలుస్తుంది! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - ఎవరెన్ని చెప్పినా..
నీకు నువ్వుగా చెయ్యాలి అనుకోనిదే.. 
అణువు కూడా కదలలేవు! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - ఈ సమాజం ఇంతే.. మారదు అని 
ఎందుకంత ఆవేదన..
నిన్ను నువ్వు మార్చుకో
నిన్ను చూసి సమాజం కూడా 
ఏదో ఒక రోజు మారుతుందేమో?! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - తప్పు చేస్తున్నప్పుడు రాని బాధ
ఆ తప్పుని ప్రశ్నిస్తే వచ్చేస్తుంది
ఏంటో ఈ సమాజం తీరు! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - రెక్కలుండి ఎగరలేని
పంజరంలోని పక్షిలాగా 
మాటలు వచ్చినా మౌనంగా 
ఉండాల్సిన పరిస్థితులు ఎన్నో 
నీ జీవితంలో ఎదురుకోవలసి వస్తుంది 

 - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
New life *
Quote by New life * - ఆనందంగా, అలుపు లేకుండా
ప్రతీ పేజీని ఇష్టంగా ఒకరినొకరు 
అర్థం చేసుకుంటూ చదివితేనే 
పెళ్ళి పుస్తకం  
వందేళ్ళ బంధంలా, ఆహ్లాదంగా ఉంటుంది!

 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - కొన్ని బాధలు, కొన్ని దూరాలు
ఎంత కాలం అంటే... జీవితకాలం
అని మనకి మనమే సర్దిచెప్పుకోవాలి.! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - వెళ్ళే దారిలో చిన్న చిన్న గుంతలు ఉంటే
గమ్యం ఎలాగోలా చేరుకోగలము ఏమో కానీ
పెద్ద పెద్ద అగాధాలు ఉంటే తప్పించుకోవడం ఎలా??
తట్టుకోవడం ఎలా??? - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

New life *
Quote by New life * - సమస్యల ఒడిలో హాయిగా నిద్రపోతున్నా..
మొదట్లో గుచ్చుకునేది 
ఇప్పుడు అలవాటు అయిపోయింది - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - మందిర్, మస్జిద్, చర్చ్
వీటన్నటికంటే ఎక్కువ ప్రార్థనలు
హాస్పటల్ గోడలే వినుంటాయి.. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - చాలా మారిపోయానంట...
అవును
కష్టాలతో కూడుకున్న కాలమో
కష్టం తర్వాత పడిన వేదనో తెలీదు కానీ
మార్పు అయితే నిజమే!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - ఆశల్లో తేలినంత సులువు కాదు
ఆశయాలు సాధించడం అంటే..
ఆకాశం అంత పట్టుదల
ఆటుపోట్లను తట్టుకునే ధైర్యం
అలుపెరుగని శ్రమ
ఆలోచనతో కూడిన ఆచరణ 
అన్నిటినీ మించి సాధించగలవనే నీ సంకల్ప బలం
ఇవన్నీ నీలో ఉంటే...
నీ ఆశయానికి నువ్వు చేరువ అయినట్టే!! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - బాధ్యతలు అలుపు రానివ్వవు
పాదం అడుగు ఆపితే
నీతో పాటు ముడిపడిన వారు కూడా
ఆగిపోవాల్సి వస్తుంది!! - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
New life *
Quote by New life * - గతాన్ని మార్చే శక్తి ఉంటే
అందరూ తమ తమ జీవితాల్లో జరిగిన
 చెడుని జరగకుండా ఆపేస్తారేమో 
అందుకే దేవుడు గతాన్ని మార్చే
వీలు లేకుండా ఒక జ్ఞాపకంలా మిగిల్చాడు 
దాని నుంచి నేర్చుకున్న అనుభవాలను 
భవిష్యత్తులో ఒక హెచ్చరికగా మార్చాడు!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - ప్రయాణం అయితే మొదలుపెట్టాను కానీ
గమ్యం ఎటు వైపో, ఎంత దూరంలో ఉందో
తెలియడం లేదు..
అడుగులు ఆపకుండా ముందుకు వెళ్తే
ఏదో ఒక రోజు చేరుకోక పోతానా.. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - అమ్మ కడుపులో 9 నెలలు చింతలేని
ఆ చీకటి ప్రపంచమే హాయిగా ఉంది
ఈ మాయలోకపు వెలుగుజిలుగులలో
ఇమడలేక పోతున్నా!! - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - రేపు ఏం జరుగుతుందో తెలీదు
ఆకాశంలో విహరించే వారు
పాతాళానికి పడిపోవచ్చు..
పాతాళంలో పాతుకు పోయినవారు
అందలమూ ఎక్కొచ్చు..
ఏది ఏమైనా నిశ్చలమైన మనసు నీకుంటే
 బాధని, ఆనందాన్ని సమంగా తీసుకోగలిగితే
జీవితం అనే సముద్రంలో ఈదగలవు మిత్రమా!
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - మనుషుల గురించి తెలుసుకునే కొద్దీ
ఏకాంతమే బాగుంది అనిపిస్తుంది ! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

New life *
Quote by New life * - 2022
ఏం నేర్పి వెళుతుంది... చూశాం కదా!
2023
ఏం నేర్పుతుందో... చూద్దాం
మంచినే ఆశిద్దాం! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - ఎల్లప్పుడూ నీకు తోడుగా ఎవరూ ఉండలేరు
కొన్నిటిని ఒంటరిగానే ఎదురుకోవలసి ఉంటుంది
అప్పుడు నీకు తోడు నువ్వు, నీ ధైర్యం మాత్రమే! - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానం..
కాలమే అందరికీ అన్నీ అర్థమయ్యేలా చేస్తుంది - Made using Quotes Creator App, Post Maker App
8 likes 0 comments
New life *
Quote by New life * - లైఫ్ బోర్ అనిపించడం లేదు
ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక
సమస్యతో బిజీగానే ఉంటున్నా - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - ఎందుకు అన్నీ negative గా ఆలోచించాలి
మనం అనుకుంటే జరుగుతాయా
వద్దంటే ఆగిపోతాయా
జరిగేవి జరిగే తీరుతాయి
అన్నిటికీ ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది
అది మన మెదడుకి అర్థం కాదు అంతే.... - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - మనసు బాలేకపోతే
మందు కూడా పనిచేయదు - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - ప్రశాంతత అనేది ఎప్పుడూ నీలోనే ఉంటుంది
వేరెవరో దాన్ని నీ నుండి దూరం చేయలేరు
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - జీవితం అనే గురువు నేర్పిన పాఠాలు 
 కష్టాలనే పరీక్షలు నేర్పిన అనుభవాలు 
అన్నిటినీ అర్థం చేసుకుని  
అవరోధాలన్నీ అధిగమిస్తూ 
గెలిచిన పట్టభద్రున్ని నేను..
ఇకపై ఫెయిల్ అవుతానేమో అనే భయమే లేదు!
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - పర్వతాలనే దాటిన నన్ను 
చిన్న చిన్న రాళ్ళ దెబ్బలు
అంతగా బాధించడం లేదు - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - నా ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే.. 
ఎవరూ అంచనా వేయలేనంతగా.. 
ఎవరి ఊహలకు అందనంతగా..
అది లోకం దృష్టిలో పిచ్చితనం ఏమో
కానీ నాకు తెలుసు 
జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలు 
తట్టుకుని తట్టుకుని నిలబడినపుడు
ముందుకు వేసే ప్రతి అడుగులో
అంతులేని ఆలోచన దాగి ఉంటుంది అని..
 
 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments

Explore more quotes

New life *
Quote by New life * - నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా
కోల్పోయిన దాని గురించి ఏడవడం
నీ మూర్ఖత్వమే అవుతుంది - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - పరిస్థితులు అమాయకంగా ఉన్న
ప్రతి ఒక్కరికీ ధైర్యంగా మారే
అవకాశాలు ఇస్తాయి!
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - మిడిల్ క్లాస్ లైఫ్
అవసరాలకి ఆనందాన్ని కూడా
అమ్ముకోవాల్సి వస్తుంది - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - నాలుగు రోజులు ఆకలితో ఉంటే
గంజి నీళ్ళు కూడా అమృతంలా అనిపిస్తాయి
పరిస్థితులు వాటికి అనుగుణంగా మనిషి
అభిరుచులను కూడా మారుస్తూ ఉంటాయి 
 - Made using Quotes Creator App, Post Maker App
9 likes 3 comments
New life *
Quote by New life * - జీవితం చాలా ముందుకు 
వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది
చిన్నతనంలో జీవితం ముందు ముందు 
ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ
 ఆరాటపడుతూ ఉంటాము
కానీ ముందుకు వచ్చాక అర్థం అవుతుంది 
వెనకటి రోజులే బాగున్నాయి అని... - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - మన Life Partner లో ఒక Best Friend ని
చూడగలిగితే ఇక ఆ బంధంలో problems 
అనేవి ఉండవు, ఎందుకంటే భార్యాభర్తల మధ్య
EGO ఉండొచ్చు కానీ బెస్ట్ Friends మధ్య అది ఉండదు కదా... - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - ఎదుటి వారి దృష్టిలో నీ విలువ తగ్గిందంటే
అది ఖచ్చితంగా నీ ప్రవర్తన వల్లే అని గుర్తుపెట్టుకో

 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - చల్లగాలి చక్కిలిగింతలకు 
పగలబడి నవ్వుతున్నట్టు కురుస్తున్న
ఈ వర్షాన్ని చూస్తుంటే ఏదో తెలియని
పరవశంతో మది నిండి పోతోంది 
 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments
New life *
Quote by New life * - మన లైఫ్ లో Happiness అనేది 
మనం ఎదుటివారి మీద పెట్టుకునే 
Expectations మీద ఆధారపడి వుంటుంది - Made using Quotes Creator App, Post Maker App
7 likes 1 comments
New life *
Quote by New life * - చిన్న పిల్లాడు నిప్పు పట్టుకుంటానని 
మారాం చేస్తే వద్దని వారించిన తల్లి
వాడి దృష్టిలో రాక్షసిలా కనిపించవచ్చు 
కానీ వయసు పెరిగాక ఆ తల్లి మనసు
అర్థం అయినప్పుడు ఆమె దేవతలా కనిపిస్తుంది
కాలమే అందరికీ అన్నీ అర్థం అయ్యేలా చేస్తుంది
మన దృష్టిలో మంచి అనుకున్నది ఎప్పుడూ
మంచే అవ్వాలని ఏమీ లేదు
అర్థం అవ్వడానికి కొంత సమయం పడుతుంది 
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes