New life * profile
New life *
449 460 3
Posts Followers Following
New life *
Quote by New life * - "Smile and ignore people
who hurt you". 

This is not happening 
with my sensitive  
 heart and mind.    - Made using Quotes Creator App, Post Maker App
10 likes 1 comments
New life *
Quote by New life * - Every Religion teach us 
only one thing 
That is..... HUMANITY 
which is lacking in humans
now a days. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - నీ ఓటమి నీ అంతం కాదు..
పంతం పట్టే నీ విజయానికి సోపానం! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - నువ్వు ఇతరుల గురించి 
ఏం ఆలోచిస్తావో ..
వారు నీ గురించి అదే 
ఆలోచించాలని అనుకోవడం 
నీ అత్యాశ.. అంతే!! - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
New life *
Quote by New life * - బంధం ఎంత పాతదైతే 
మాట అంత లోతుకు 
దిగబడుతుంది.. - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - అగ్గిపుల్ల అంటించి 
ఏమీ తెలియనట్టు 
తుడుచుకుపోవడం రాకనే 
అందరికీ నేను నచ్చట్లేదేమో..
ఏం పర్లేదు!! ఎవరికోసమో
నా నైజాన్నైతే మార్చుకోలేను.
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - ఎన్నేళ్ళ బంధాన్నైనా
ఎంత మేలు చేసినా 
ఒక్క మాటతో తీసిపడేసే 
రాబందుల లోకంలో 
బ్రతుకుతున్నామా అనిపిస్తుంది.. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - మచ్చిక ఉన్నచోట 
 ఏ మచ్చా కనబడదు 
అదే మచ్చిక లోపిస్తే 
నిలువెల్లా మచ్చలే 
కనబడతాయి..😄 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - అందరూ నీలాగా
 ముక్కుసూటిగా ఉండరు 
గుంటనక్కల్లా మాటువేసి 
ముంచేసే కాలం ఇది!! - Made using Quotes Creator App, Post Maker App
3 likes 1 comments
New life *
Quote by New life * - చీకటిలో నీ నీడే నీ తోడు వదిలిపెడితే 
ఇక ఎల్లప్పుడూ నీతో ఒకరు ఉంటారు 
అనుకోవడం నీ పిచ్చితనం!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments

Explore more quotes

New life *
Quote by New life * - Love yourself 
more and more
Only you know 
 what is real you .. - Made using Quotes Creator App, Post Maker App
5 likes 2 comments
New life *
Quote by New life * - అతి ప్రేమ ...
అన్ని అనర్థాలకు
 అదే మూల కారణం! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - నేటి సమాజంలోమనుషులను 
ఎంత గుడ్డిగా నమ్మితే 
అంత లోతుకు ముంచేస్తారు 
జాగ్రత్త!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు 
ఇదీ నేటి సమాజం తీరు!!  - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - తీవ్రవాదులకు మతంతో సంబంధం లేదు 
మనుషుల లెక్కలో కూడా రాని 
 రాక్షస మూకలకు ఏ మతమూ ఉండదు
పుట్టిన నేల కోసం ప్రాణాలను సైతం 
త్యాగం చేయాలని చెప్పేదే..మతం 
దేవుడి పేరు వాడుకుని తోటి మనుషులను 
చంపే మృగాలకు..మనుషుల మధ్య 
విద్వేషాలను రేపే అనామకులకు 
అత్యంత భయంకరమైన శిక్ష 
ఆ దేవుడు తప్పక విధిస్తాడు.
 - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
New life *
Quote by New life * - Reality is.. Not
what we see 
or
what we hear
without our presence...
Reality is..
what we feel 
 and
what we experience.
with our presence there.. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 1 comments
New life *
Quote by New life * - Reality is.. Not
what we see 
or
what we hear
Reality is..
what we feel 
 and
what we experience. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 9 comments
New life *
Quote by New life * - Ignore 
senseless people..
their senseless words 
and their senseless existence.. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - Hurting someone deeply and wantedly
 Is an Art  
known by worst minded 
and rude people. - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - Arrogance is the most 
powerful weapon of Losers!
 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments

Explore more quotes

New life *
Quote by New life * - Always remember one thing..
what others hate in you..
Is missing in them !!
 - Made using Quotes Creator App, Post Maker App
5 likes 0 comments
New life *
Quote by New life * - Ignore people who ignore you
Thinking of them and
thinking the reason behind it.,
Is waste of time  - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - నిన్ను పట్టించుకోని వాళ్ళను 
పట్టుకొని వేలాడటం నీ తప్పు 
అతిగా ఆలోచించి నీ మనసును 
నువ్వే నొప్పించకు..
ఈ లోకంలో నొప్పించే వాళ్లకు కొదవే లేదు!
 
 - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
New life *
Quote by New life * - కొన్ని రోజులు ఎక్కడికన్నా దూరంగా 
వెళ్ళాలని ఉంది..
సముద్రమంత లోతైన ఆలోచనలను 
పక్కన పెట్టి కాసేపు సముద్రపు 
అలలతో ఆడుకోవాలని ఉంది..
కొండంత బాధ్యతల భారాన్ని కాసేపు 
దించేసి కొండల నడుమ ప్రకృతిని 
ఆస్వాదిస్తూ పులకరించాలని ఉంది..
ఉదయాన్నే హడావుడిగా కాకుండా 
మనస్పూర్తిగా హాయిగా మేల్కోవాలని ఉంది..
ఈ కల కలలాగే మిగిలిపోకుండా 
నిజం అవ్వాలని కోరికగా ఉంది!!

 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - Be kind....
Towards those,who are suffering..
Who knows what is in your tomorrow 
Your kind words can heal someone's heart 
Bitter words always penetrates deep.
Remember!! 
 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - కొంతమంది జనం ఎలా ఉంటారంటే 
ఒకడి బాధ చూసి జాలి పడటం కాదు కదా..
వాడి బాధకి మన దగ్గర ఉన్న మందు 
ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని బాధ పడిపోయే
స్వార్థంతో నిలువెల్లా నిండిపోయి ఉంటారు. 
అలాంటి వారిని జీవితంలో ఒకసారి కలిస్తే 
మరొకసారి కలవకూడదు దేవుడా అనిపిస్తుంది!
 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - జీవితంలో అతి భయంకరమైన
 పరిస్థితి ఏంటో తెలుసా...

గతం నిండా తీపి జ్ఞాపకాలు 
నింపిన మనిషి..
ప్రస్తుతం ఒక జ్ఞాపకంలా మిగిలి పోవడం. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - ఆడది ఏం పని చేస్తుంది????

తనొక డాక్టర్.. అవును నీకు జబ్బు చేస్తే
వైద్యం చేసే డాక్టర్!!
తనొక టీచర్.. అవును నీకు మంచి చెడ్డలు 
చెప్పి జ్ఞానం నేర్పే టీచర్!!
తనొక పోలీస్.. అవును నీ తప్పులను సరిచేసి
తగిన శిక్ష వేసే పోలీస్!!
తనొక లాయర్.. అవును నీవైపు నిలిచి అందరితో
 నీ తరపున వాదించే లాయర్!!
తనొక అమ్మ.. అవును ఈ వృత్తులంటిని తనలో 
నింపుకుని అనుక్షణం నిన్ను కంటికి రెప్పలా 
కాపు కాసే అమ్మ!!! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - we are women....
we are the reason for existence of this world.  
we break the barriers of pain to hold it.             
       we love you in the form of mother,                            
wife,sister and daughter                                     
we are as smooth as a river flow                       
we are as hard as a mountain valcano.             
we are as beautiful as a nature's painting.        
we are the strength who are holding this          
world with lots of wholesomeness.                   
         

     

        
          
          
         
         
 
                                       
                       
         
                    
                                


 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - లోపల ఎన్ని బాధలు ఉన్నా 
పైకి strong గా ఉన్నానంటూ 
నటించడం చాలా కష్టం!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments

Explore more quotes

New life *
Quote by New life * - లోకం అనే కష్టాల కడలిలో
నీ వంతు కష్టం....
 సూది మొన చివరి అంచున
జారుతున్న చిన్న చినుకంత!
ఎప్పటికప్పుడు అంటుకుంటున్న కష్టాలనే 
నీటి చినుకులను విదిలించుకుంటూ 
ఒడ్డుకు చేరడమే జీవితం!!

  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - మట్టి లోపలికి తొక్కిన విత్తనం 
ఎలా అయితే మొలకెత్తుతూ పైకి లేస్తుందో 
అలాగే..
నిన్ను చిన్నచూపు చూసిన ప్రతిఒక్కరూ 
చేతులెత్తి చప్పట్లు కొట్టేంత
 స్థాయికి ఎదిగి చూపించు!!
అనుకున్నంత సులువు కాదు కానీ..
ఆలోచన వరకే ఆగిపోకుండా 
అడుగైతే ముందుకు వేసి చూడు!
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - గతం అనే నిద్రను వదిలి 
ప్రస్తుతం అనే మెలకువలోకి వస్తేనే 
రేపు అనే వెలుగులో అడుగులు వేయగలవు!!

 - Made using Quotes Creator App, Post Maker App
6 likes 0 comments
New life *
Quote by New life * - ఒత్తిడి మరియు ఆందోళనకు గురవుతున్నారా?

అవి అందరి జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ 
మన జీవితాన్నే శాసించేలా మాత్రం ఉండకూడదు!!
నీ మెదడుని సైతం శాసించగల శక్తి నీకు మాత్రమే ఉంది.
నీలో అంతర్లీనమై ఉన్న సామర్థ్యాన్ని గుర్తించు
ఒత్తిడి మరియు ఆందోళనను మాత్రమే కాదు 
నీ జీవితాన్నే గెలవగలవు  - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
New life *
Quote by New life * - ఆలస్యం అయ్యింది అంతే...
ఆగిపోలేదు!! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - సముద్రం లోతెంతో తెలియని వాళ్ళు 
తీరం దగ్గర నిలబడి దాన్ని ఈదడం 
 చాలా సులువు అనుకుంటారు 
సముద్రం లోపలికి కొట్టుకు పోతూ 
ప్రాణం పెట్టి ఈదుతూ బయటికి 
రావాలని చూసే వాడికే తెలుసు 
సమస్య లోతెంతో....
జీవితం విలువెంతో... - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
New life *
Quote by New life * - నీతో మంచితనం నటిస్తూనే 
నీ గురించి లోకమంతా చెడుగా చెప్పే లోకం ఇది 
ఏది ఏమైనా ఒకటి మాత్రం అర్థం చేసుకో 
అందరూ నీలాగా ఉండరు..
అందరూ నీ మంచిని కోరుకోరు..
ఈ నిప్పు లాంటి నిజం మొదట్లో వేడి సెగతో గాయం చేసినా 
కాలానుసారం ఎంత వేడినైనా సహించగల శక్తి నీ సొంతం అవుతుంది. - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - రేపు కష్టం అని ఈరోజు అనిపిస్తుంది 
ఎల్లుండి కష్టం అని రేపు అనిపిస్తుంది 
ఏది ఏమైనా గడిచిపోతుందిలే అని
కొన్ని సంవత్సరాలు గడిచాక అర్థం అవుతుంది 
అంతేనండి జీవితం....
ఎంత ఈదినా తీరం కనబడని సముద్రం 
మధ్యలో వచ్చే అలల తాకిడికి భయపడితే 
ముందుకు సాగలేం...
తీరం చేరేవరకు ఈదక తప్పని పయనమే 
జీవితం!!! - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
New life *
Quote by New life * - Nothing is permanent in life
Neither happiness...Nor sadness 
Hold your hope firmly..it will guide you
to live in every situation.. - Made using Quotes Creator App, Post Maker App
14 likes 2 comments
New life *
Quote by New life * - Never lose hope on life 
Thank God for giving you a new day 
who knows how many are dying today.. - Made using Quotes Creator App, Post Maker App
13 likes 2 comments

Explore more quotes

New life *
Quote by New life * - Self satisfaction is the key
to your happiness  - Made using Quotes Creator App, Post Maker App
8 likes 0 comments
New life *
Quote by New life * - Everyone in this world have their own problems..
Even the beautiful rose have thorns around it..
Like thorns of rose are neglected by its beauty 
our problems can be neglected by our smile and courage.... - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - తల్లి కడుపులో ఉన్నపుడే మొదలాయెను నీ పరుగు పందెం...
కోట్ల కణాలతో పోరాడి గెలవడమే కదా నీ పుట్టుక..
తడబడే నీ తొలి అడుగులను సరిదిద్దుకో..
ఎదిగే కొద్దీ ఎదురయ్యే జీవిత సమస్యలను తెలుసుకో..
అలసిపోక,, ఆగిపోక ముందుకు సాగిపో..
నీకై నువ్వు.. నీతో నువ్వు అనుక్షణం ఉండిపో!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - 
Your age depends upon your ..
Life experiences - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - No one is wrong from their point of view 
 
What a wonderful creativity made by God!! - Made using Quotes Creator App, Post Maker App
5 likes 0 comments
New life *
Quote by New life * - I don't want a new life 
but I want my old life back..! - Made using Quotes Creator App, Post Maker App
5 likes 0 comments
New life *
Quote by New life * - Now my ears are closed 
after listening for years 
I feel deaf now...but iam happy. - Made using Quotes Creator App, Post Maker App
11 likes 0 comments
New life *
Quote by New life * - The most difficult thing in life is 
to be patient in difficult situations 
but once you learn how to be patient..
Nothing will bother you in life. - Made using Quotes Creator App, Post Maker App
14 likes 2 comments
New life *
Quote by New life * - Nothing will happen when you want..
All happens when right time comes. - Made using Quotes Creator App, Post Maker App
12 likes 0 comments
New life *
Quote by New life * - Remember 
The life you are living 
is someone's dream 
Be satisfied with what you have 
and thank God for what he gave 
 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments

Explore more quotes