@Prasanna reddy thummala profile
Creator Profile

@Prasanna reddy thummala

prasanna /mba/cttc,pgdca /started quoting s11/12/2021

364 Posts
64 Followers
157 Following
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ఉలి దెబ్బతిన్న తిన్నదని బాధ పడితే శిల అందమైన శిల్పం అవునా..
కష్టాలు వచ్చాయని భయపడుతూ ఆగిపోయిన మనిషి గొప్ప స్థాయికి చేరుతార...
కష్టమే ఫలితం ఇస్తుంది.... - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - 1 రు గంటల  తరబడి మాట్లాడే వారు.మెల్ల మెల్లగా
 మాట్లాడడం తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే
వాళ్ళని నీ జీవితం నుండి మీరు బహిష్కరించే సమయం వచ్చిందని అర్దం చూసుకో కుంటే .....
జీవితాంతం ఏడుపు తప్ప ఏముంది... 
ఇంకా అంతకు రెట్టింపు వ్యక్తిత్వo కల్గిన వ్యక్తి 
వస్తారని నమ్మకంతో ముందుకు పయనించు..
💝life is soo beautiful this is God's gift for you💝 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - కొందరు చావు రావాలన్నా అదృష్టం కావాలి..
కొందరు చచ్చి బ్రతికాడు మృత్యుంజయుడు అంటారు.
కొందరు చావడానికి వున్న దైర్ఘ్యము బ్రతకడానికి లేదా...
కొందరు ఎన్ని నోములు నోచుక పుట్టింది బంగారు  చావు వచ్చింది
కొందరు ఎంతో పుణ్యం చేస్తేనే చచ్చి స్వర్గం పోతారు..
కొందరు చావడమేమన్నా అంత సులువుగా అనిపిస్తుంద....
కొందరు శివాజ్ఞ లేనిదే చావు నీ దరి చేరధు.....
చావు గురించి ఇంత  గొప్పగా వర్ణించినారు...
మళ్లీ మళ్లీ చదివిన చావు అంటే భయం పోవును.... 
 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - నీకున్నది నాకూ లేదని బాధ కంటే ముందు
నాకూన్నది నీకువున్నద అని ఆలోచించు
నీకున్నది నాకూలేదని నాకూన్నది నీకు లేదని
సంతోష పడుతూ మనది మనమే ఏదైనా 
గొప్పగా సాధించేందుకు కృషి చేయాలన్నారు
పెద్దలు  कस्बे फ़ैले కష్టం వెనువెంటనే ఫలితం వున్నది....

 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ఎంత గొప్ప కుటుంబంలో పుట్టిన....
ఎంత గొప్ప కళాశాలలో చదివిన...
ఎంత ఎత్తు ఎదిగిన...
మనకు అంటూ ఒక గుర్తింపు వుంటే . ..
చెప్ప లేనంత  ఆ సంతోషాన్ని  ఎవరూ లాక్కో లేరు గా!!! - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - 💫పిల్లల్ని కన్నం కానీ వాళ్ల తల రాతని కణం కదా....
మౌనంగానేను ఎదుగు తున్న అని మొక్క చెప్పకనే చెప్పింది...
అలాగే నేటి పిల్లలు తల్లితండ్రి కష్టం వల్లే ఎదగారను...
జీవిత సత్యం నేర్చుకున్నచే గొప్ప స్థాయికి వెళ్ల గలరు.. 
ఎంత ఎదిగిన ఒదిగే వున్న వాళ్లని లోకం మెచ్చుతుంది..
గౌరవం పెరుగును....💫⭐️⭐️⭐️⭐️ - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ⭐️పెళ్లి అంటే⭐️ 
పెళ్లికి మగాడు అయి వుంటే చాలదు. 
 భాద్యత నెరవేర్చాలీ..
పిల్లల్ని కన్నడం మగతనం కాదు..
వాళ్ల భవిష్యత్తు కోసం కష్ట పడాల....
పోషించే దైర్ఘ్యము ,స్థోమత వుంటేనె,,,,,
 పెళ్లి చేసుకొ !!!!!పిల్లల్ని కను!!!..
లేదంటే  3  జీవితం నాశనం చేసిన వాడివిగా
అవుతావు.... - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala -  అమ్మమ్మ తాతయ్య ప్రేమగారాల పట్టిగా
ఇద్దరు పిన్నుల ఆనంథాల ఆశీస్సుల తో 
మామ ధైర్యం, ప్రోత్సాహంతో 
నీ బంగారు అన్నయ్య ,అక్క, చెల్లి,తమ్ముడి,మిత్రుల ప్రేమలతో
అమ్మ కళలన్నీ నీవే అయి 
నువ్వు అనుకున్నది నీకు దక్కుతుంది అనీ
అందరి ఆశిస్సులతో నూరేండ్లు సంతోషంగా 
వర్ధిల్లు చిట్టితల్లి.........నా ఇంటి మహా లక్ష్మికి
పుట్టినరోజు శుభాకాంక్షలు💐❤️❤️🥞🎂🍰🧁🍭🍨
 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - అన్నీ తెలిసిన వారికి చెప్పొచ్చు
ఏమీ తెలియని వారికి చెప్పొచ్చు
కానీ ఏమీ తెలియకుండానే అన్నీ తెల్సు అనుకునే
మూర్కులుకి ఏమీ చెప్ప గలరు
వారు పట్టిన కుందేలు కి 3 ఢే కాళ్లు అని  వాది స్తారు
అలాంటి వాళ్లు మన జీవితంలో వున్నారా
 ఇంకా రోజూ టార్చరె.......వాడు బ్రతకడు మనల్ని 
 ప్రశాంతంగా బ్రతకనివ్వడు... - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - పెళ్లి చేసుకుని ,పిల్లల్ని  కనడం
 గొప్పతనం ,మగ తనం అయితే
జంతువులను ఎక్కువగా గౌరవించు...
అవి పిల్లల్ని కనడం ఏ కాదు వాటికవి 
పోరాడే వరికి  తోడుగా వుంటాయి..
కాని కొందరు బాద్యత లేని తండ్రిలు
తినడం,పడు కోడము ..
వాడు హ్యాపీగా వుంటే చాలు 
భార్య పిల్లల్ని పట్టించుకోరూ.
వాళ్ళని ఏమ నడము,ఏమి శిక్ష వేయడం...
 - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ఆడది అంటే అలుసు కాదు...
ఏ రకంగా చూసినా చాలా గొప్ప వ్యక్తి..
అమ్మ అయ్ నాన్న ని చేసి భర్త పేరు నిలబెట్టును. 
అమ్మగా తన పిల్లలను కంటికి రెప్ప లా కాపాడు కొంటారు...
 అత్తవాడింట్లో అన్ని భాద్యతలు  చూస్తు పుట్టింటి గౌరవం కాపాడుకును..
ఇంటిపనిలో దాదాపు నెలకు 30,000 జీవితం కాపాడుతుంది..
1 రోజు ఆడది నిరాహార దీక్షచేపట్టిన కుటుంబం విలవిల లాడుతారూ ..
ఎవరూ తెలియని ఇంట్లో నూరేండ్ల జీవితం గడిపడానికి సిద్ద పడుతర...
ఇప్పుడు ఇంకా అన్ని రంగాల్లో ఆడదే మొదటి స్థానం లో వుంది... - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - మనకి అన్యాయం చేసిన వారికి మోసం చై తప్పు లేదు....
కాని
మన అనుకున్న వాళ్ళకి మోసం,ద్రోహం చేయకు.....
పాపం వురికే పోదు గుర్తు పెట్టుకో...... - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ప్రతీ భర్త తన భార్యను 1 బిడ్డలా,అమ్మల,స్నేహితురాలు ల 
చూడండి.  
ఆమెకి ఎంత విలువ గౌరవం ఇస్తేనే 
అప్పుడే నీ కుటుంబంని కూడా అంతే ప్రేమగా చూస్తారు..
 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - చాలామంది ఆడవారి జీవితం డైరీగా రాస్తే
అందులో మొత్తం స్టోరీ లో బ్లూ ఇంక్ ల కష్టాలు,
హెడ్ లైన్లా కన్నీళ్లు,,అండర్ లైన్ లా కొన్ని సంతోషం లు
స్మాల్ బ్రేక్ లా కొన్ని పండుగలు.....
టోటల్ గా పులిస్టాప్ లా చావు....
ఈదే అమ్మాయి జీవితం - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - మనకి చావు బ్రతుకుల్లో కూడా
అవసరమైతే ఆదుకునేందుకు రాని బంధువులు
వాళ్లకి మాత్రం సేవలు చేయలేదని నిందలు వేయడం
న్యాయం కాదు ....
అన్ని తెలిసి  వాళ్లని సమర్ధించు వాళ్లని ఏమి అనుకోవడము.... - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - అమ్మ కడుపు తీపి పంచు తుంది..
నాన్న  రక్షణ చూస్తారు....
 కానీ అమ్మ ప్రేమ,నాన్న బాద్యత,మిత్రుడు స్నేహ బంధం 
అన్నీ ఒక్క సోదరి,సోదరుడులు మాత్రమే
సోదరులు వుంటేనే అదృష్టం


 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - పిల్లల్ని తల్లి కడుపు మీద ఆడిస్తారు..
తండ్రి గుండెలు మీద ఆడిస్తారు.. 
కానీ కొందరు పిల్లలు మాత్రం 
అమ్మ కడుపు తీపినె ,తండ్రి గుండెను
తన్నేసి  రుణం తీర్చు కుంటాడు....
చాలా గొప్ప ప్రేమ కదా!!!!😭😭😭😭😭 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ఆవేశపూరిత నిర్ణయాలు ఎల్లప్పుడూ
తప్పుడు మార్గాలను సూచిస్తుంది.....
  ఆలోచన తో  కూడిన నిర్ణయాలు
ముందుకు నడిపిస్తాయి... - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - భర్త ఏం పని చెయ్యకుండా తిని కూర్చున్నా 
భార్య ,పిల్లల బాధ్యత వహించకున్న అడిగే వారు వుండరు.
కానీ భార్య  మనసు బాగాలేదని 1 రోజు పని చెయ్యకుండా వుంటే
నిందలు ,నిష్ఠూరాలు
ఇదేమైనా న్యాయమా.... - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala -   కపట ప్రేమ చూపించి మనల్ని పొగిడే వందల మంది కన్నా....
మనకి కష్టం వస్తే మన కోసం ఏడ్చే ఒక్కరు మాత్రమే చాలు.. 
అదే నిజమైన బంధం
 - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - మనుషులతో బంధం కంటే 
మూగ జీవులను
ప్రేమించి వాటిని నమ్ము 
జీవితాంతం తోడుగా ఉంటూ,,
ఎప్పుడూ విశ్వాసాన్ని చూపిస్తాయి.....
 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ఎవరినయినా ఎక్కువగా ఇష్టం పెంచు కుంటే 
వారే దూరం పెడతారు 
అందుకే ఎంతలో వుండవలసిన బంధం అంతే వుండడం 
మంచిది ఎక్కువగా ఇష్టంపెంచుకుంటే జీవితంలో
మన శాంతి దొరకదు....

 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - 1 వ్యక్తి గురించి ఎంత ఎక్కువ మంది చాడీలుచెప్తున్నారు
అంటే ఆతడు ఎంతో  ఎదుగుతున్నదని అర్థం...
1 వ్యక్తి ని ఎంత ఎక్కువ మందికి  దూరంగా 
వెళుతున్నారు అంటే ఆతడు ఏదో గొప్పగా
సాధించాలనిపట్టుదలతో వున్నాడు అని అర్థం...
ఎంత ఎక్కువ మంది శత్రువులు వుంటే అంత
మంచివాడు అని అర్థం.  
💫జీవిత సత్యం💥
 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ఆడపిల్లల తల్లితండ్రి కంటే మగవాడు తల్లితండ్రి గొప్పవారు...
ఎందుకంటే 
నా కొడుకు గొప్పగా చదవల,గొప్పవుద్యోగాలు చేయాలి,
గొప్పకోడలు రావాలి,,బాగా బ్రతకల అని ఆలోచిస్తారు...
ఆడపిల్లల తల్లితండ్రి పుట్టగానే అయ్యో అంటారు. 
గొప్ప చదువుల డబ్బులు వెస్ట్,గొప్పవుద్యోగాలు,అయ్యో పెళ్లి అయ్యాక మొగుడు  చుసుకుంటారు అంటారు,
గొప్ప భర్త అబ్బ నీ స్థోమత కి తగ్గ భర్త,బాగా బ్రతుకును కాదు
భారం తగ్గిందని ,నీ కర్మ నీది అంటారు.....
ఎవరు గొప్పవారు.....
 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ఎదుటివారి తప్పులు ఎత్తుచూపు వాడే అంతకుమించిన
తప్పులు దుర్మార్గమైన పనులను చేస్తారు. 
ఎదుటి వాళ్లని నిందించే ముందు నువ్వే మీ తప్పులు చేయలేదని 
నీ మన: సాక్షి నడుగు
కానీ మంచోడులా ముసుగులో వుంటాడు...
ఇదే నిజం - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - రక్త సంబంధం వున్న వాళ్లని ఏదో కారణంగా
 దూరం చేసుకుంటే ...
మళ్లీ వాళ్ల అవసరం వచ్చినప్పుడు తల ఎక్కడ 
పెట్టుకుని అడుగుతారు...
మన అనుకుంటే ఎన్ని మనస్పర్ధలున్న 
 ఆ బంధం మర్చిపోవటం మూర్ఖమైన జీవితం అవుతుంది.. 
 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ప్రతీ మనిషికి ఎవరితో ఎప్పుడు ఏం అవసరం వుంటుందోచెప్పలేం..
ఎవరినయినా చులకనైన మాటలతో బాధించుట 
మంచిదికాదు..
కత్తి కంటే మాట పదునైనది....
పదేపదే బాధలు పెడితే జీవితంలో దరికిరారు... - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - అమ్మాయి పెళ్లి చేసుకుంది తన భర్తకావాలి అని,,
కాని అతడి మొత్తం కుటుంబానికి సేవలు చేస్తోంది..
కానీ అబ్బాయి మాత్రం ఆమెకి తప్ప,,,
తన మొత్తం కుటుంబానికి విలువ ఇస్తారు...
కుటుంబానికి కోడలు మూల స్తంభం తెలుసా....
ఆమెని నీ కుటుంబానికి సమానంగా చూడు...
ఆమెకి 1 రోజు సమయం వస్తుంది...
అప్పుడు ఆమె తాను,,తన పిల్లలు మాత్రమే అని
నిన్ను పక్కన   పెట్టింద ఏడుస్థావ...
 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ఒకే రోజు 1 రిక దుఃఖం 1 రికో సంతోషం
పెళ్లి రోజు తరువాత
 అమ్మాయికి కన్న వారికి దూరంగావుండడమే
దుఃఖం....
అమ్మాయి పెళ్లి తో భారం తగ్గిందని మంచి వాడు జీవితాంతం
తోడుగా వుంటాడు అని సంతోషం.....
👉ఇదే పెళ్లి రోజూ👈 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - మనం భారంగా భావించే బందాలకు  దూరంగా వుండడమే మంచిది. 
మనల్ని కావాలి అనుకునే వారిని దూరంగా వుంచక పోవడమే మంచిది. 
మన లక్ష్యం సాధించే వరకు పోరాటం చేయడమే ఉత్తమము.
జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలిన కుంగిపోకుండా
 నిలబడడమే ఉత్తమము.
జీవితాంతం త్యాగాలు గొడవలు బాధలు తప్పవు  కానీ గెలుపు ఖచ్చితం..


 - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - నవ్వుకో అర్థం తెలియని జీవితం నాది....
కానీ ఎప్పుడూ నవ్వుతున్నట్లు నటిస్తున్న.....
సంతోషం అంటే ఎలా వుంటాధో తెలీదు.   
 కానీ అందరితో సంతోషంగా మాట్లాడుతా...
కడుపులోకి తిండి పోదు కానీ డైట్ అని సర్ది చెప్తున్నా....
కంటినిండా నిద్ర లేక పోయినా ....
ప్రొద్దున్న లేవదీ అనే బిరుదు తెచ్చుకున్న....
షోకేసు బొమ్మ నైనా నా జీవితంలో అన్నీ షోలే...
రియాల్టీ లేదు.....
💯☺life is soo beautiful but not reality...🤪🤗💫

 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ముందు నీ మీద నీకు నమ్మకం వుండాలి.....
ఎవరి నమ్మకం తో నీకు అవసరం లేదు......
self respect is the  best strength &powerof yourlife - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - బిడ్డల కోసం అమ్మ ఎన్ని నొప్పులు ఐన,,
ఎన్ని బాధలు ఐన భరిస్తాధీ 
ఆఖరికి వాళ్లు చివరి రోజుల్లో పెట్టే బాధలు కూడా!!!!
అదే అమ్మ🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - మనుష్యులను అవసరానికి ఉపయోగించుకో తప్పు లేదు...
కానీ వాళ్ళకి నీ అవసరం వుంటే తప్పకుండా సాయపడు....
లేదంటే మీరే ఒంటరిగా మిగిలి పోతారు...
👉సాయం చేసే చేతులకు ఎప్పుడూ
 ఇంకొకరి సాయంతోడుగావుంటాది👈 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ధాన్యం పండించే రైతు 3 పూటలు తిండి తినలేని బీదవాడు...
డబ్బు నోట్లు తయారీ వాడు సిరి సంపదల్లో విలసిల్ల గలడ... బంగారునగలు తయారీచేసేవాడు అష్టైశ్వర్యముల్లో తులతూగతాడా!!!!
పట్టుచీరలు తయారుచేసేవాడు పట్టువస్త్రాలు ధరించ గలర...
ఐన అందరికోసమే వారి త్యాగం.....
అలాంటి వారికి సత్కారం ఇవ్వకున్న ఫర్వాలేదు
దయచేసి చీత్కారాలతో అవమానించి బాధపెట్టకండీ.....
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఇది బీదల ఆవేదనకాదు మహానుభావుల గొప్పతనం.... 


 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - మనిషికి,కుటుంబానికి సంబంధించిన అన్ని అవసరాలు
తీర్చేందుకు అన్ని కుల ,మతాల వారు కావాలి....
కానీ స్నేహం,ప్రేమ,బంధుత్వం చేయాలి అంటే మాత్రం 
పెద్ద పెద్ద కులాల వారు కావాలి...
అన్యాయం కదా... 
అలాంటప్పుడు మీ కులం,మతం వారితో మాత్రమే
అవసరాలు తీర్చుకొని చూపించు.....
అప్పుడు ఒప్పు కుంటారు మీరే గొప్ప వారని..... - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - విత్తనం నాట గానే మహా వృక్షము కాజాలదు..
మనిషి పుట్టగానే మహనీయుడు కాజాలడు..
సరిగమలు  పలుక గానే సంగీత విద్వాంసుడు కాలేదు...
అందుకే  కృషి వుంటే మనుషులు ఋషు లవుతారు...
కృషితో నాస్తి దుర్భిక్షం...
కష్టపడిఒక్కో మెట్టు ఎదిగి విజయ పతాకం
ఎగరై.... - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ఒకప్పుడు బిడ్డల కోసం కడుపుకట్టుకొనిదాచేవారు
అప్పుడు బందాలు విలువైనవి....
ఇప్పుడు
కడుపుతీపి చంపుకూని బ్రతకడు  నేర్చుకో
ఇప్పుడు ఆస్తులు,అంతస్తులు విలువైనవి
మీరు చివరిదశవరికి బ్రతకాలి గా....
 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ఏ జీవి ఐన మన జీవితంలోకి వచ్చారు అంటే
అందు ఏదో అర్దం,పరమార్ధం వున్నదని....
దూరం అయ్యారు అంటే తలరాత ,విధి రాత
వున్నదని విధాత🙏🏼🙏🏼🙏🏼 అంతే రాశాడు అని.....
సర్దు కోవడం తప్ప ఏమీ చేయలేని సాధారణ
మనుష్యల ము కదా ....
అది మనుషులైనా,పెంచుకున్న జీవా లైనా
 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ముఖానికి  ఎంత makeup చేసి కప్పే సీనా ...
అందంగా మారు నా... 
మనసు ఎంత ముసుగులో వున్న 
 చెడ్డతనం పొవునా... - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - సృష్టికి కారణం ఐనా లయ కారుడా!!!!!
పెళ్లి వల్ల నువ్వు ఎంత బాధలు అనుభవించి కూడా..
ఆ పెళ్లి అనే  శిక్ష మాకూ వేయడము న్యాయమా..
దేవా అమ్మ,నాన్న ల తోనే వుండాలని సృష్టికి....
ప్రతి సృష్టి సృష్టి oచ లేవా శివ!!! - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - కలం పడితే కవి..
నాగలి పడితే రైతు...
మరి ఊరక కొట్టు వాడు మొగుడ!!!!!
😈👿👿👿👿👿 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - నీ పై నీకు నమ్మకం వుంటే చాలు....
ఎవరుఏమన్నా నీ పని నువ్వు
 చేసుకుంటూ వెల్లు...
తప్ప కుండా గెలుపు నీదే.....
వీధిలో కుక్కలు మోర్గడం వాళ్ల 
మన గౌరవం తగ్గదు... - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - కొందరు దరిద్రులు వారు సంతోషంగావుండలేక...
సంతోషంగా వున్న వాళ్ల సంతోషం చెడ గొడ తారు..... . - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - పూర్వకాలపు పాపమునకు ఈ జన్మలో  శిక్ష వేయడం అన్యాయంకదా...
ఎందుకంటే మన తో పాటుగా పెద్ద కుటుంబానికి
కూడా శిక్ష వేసినట్లు కదా....
ఇదే అన్యాయం కాదా శ్రీనివాస
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - కొడుకు కోడలు తో గొడవలు పడుతుంటే ఇంకా చాడీలు చెప్పే
అత్త లు 1 ఆలోచించడంలేదు....
పాడయేది  కొడుకు జీవితం అని& వాళ్లని కూడా చూసుకుంటున్నారని... - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - భర్త విలువ భార్య కి మాత్రమే తెల్సు....
ఎందుకంటే తండ్రి,పోయిన తల్లి వుంటుంది..
కొడుకు పోయిన ఇంకో సంతానము వుంటుంది..
అన్న పోతే,తమ్ముడు,వాడు పోతే నాన్న ,,
నాన్న పోతే కొడుకు వుండే వుంటారు..
భార్య  కి భర్త పోతే,,,,ఇంకో భర్త వుండరుగా....
ఆమె జీవితాంతం ఒంటరి  గా!!!! - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - 
పుట్టగానే ఎవరు చెడ్డవారుగా  పుట్టరండి...
ప్రతీమనిషి లో ఇద్దరు వుంటారు.....
ఎవరో తెలుసా 1 మంచి 2 చెడు  వ్యక్తి....
మొదట్లోఅందరూ మంచి గానే వుంటారు...
జీవితాంతం వుండాలని అనుకుంటారు...
కానీ మనచుట్టూ ఉన్న వాళ్లు,,పరిస్థితులు మనల్ని చెడ్డవాళ్లనిచేస్తారు...
ఇదీ నిజమే. .. - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - ఎన్నో గొప్ప గొప్ప కోరికలు,,ఆశయాలు...
కలలు కనడం చాలా తేలిక...
కానీ అవి నెరవేర్చాడానికి మాత్రమే చాలా 
కష్టపడాల్సివస్తోంది...
కానీ అవి ఒక్కొక్కటిగా నెరవేరుతున్నపడు
ఆనందంకి అవదులు వుండవు.....
BEE STRONG &SUCCESSFUL YOURFUTURE - Made using Quotes Creator App, Post Maker App
@
@Prasanna reddy thummala
Quote by @Prasanna reddy thummala - అందర్నీ ప్రేమించు ప్రేమ నాలోవున్న.
ఆ ప్రేమను అర్దం చేసుకో లేని మనుషుల మధ్య..
నన్ను  పడేసి పరిహారం లేని సమస్యలు
పరిష్కరించాలనిఆరాటం వున్న ఏమి చేయలేనిపరిస్థితి....
 బ్రతకాలనీ  లేకున్నా  బందాల కోసమే బ్రతుకుతున్నారు...
ఇలాంటి జీవితం కంటే నరకం మిన్న....
త్వరగా నీ దగ్గరకు తీసుకెళ్లు శ్రీనివాస!!!!!!
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.