Cdu Nani profile
Cdu Nani
4 0 0
Posts Followers Following
Cdu Nani
Quote by Cdu Nani - The real world is a battle ...
The real world is a choice.

The silence we can find ourselves. 
The crowd we can meet the enemy.

A story is made by people to get justification. 
It's easy to judge others based on a story.

Never ask why for whatever happened. 
Accepting anything doesn't mean losing.

Don't beg for something doesn't belong to you. 
Don't dream of changing the world.

We can't help everyone ...
We can't judge anyone.                                                                    nanicdu7

We must learn to accept failure. 
We must learn to forgive.

Human's love with sweet promises that are easy to forget. 
God's love with real actions without sweet words.

Victory when able fight the lust within yourself. 
Victory when able to walk to the right path.

Life becomes extraordinary when you realize miracles happen every day ... - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Cdu Nani
Quote by Cdu Nani - 

నేను రాసే ప్రతి కవితలో నీ పేరు ఉంటుంది..
నా ఊహల స్వప్నంలో నీకోసం అంటూ ప్రతీ క్షణం నేనో అక్షరమై లిఖిస్తూనే ఉన్నా...!

నిన్ను చూసిన రోజు నుండి ఈరోజు వరకూ నాలో ఆశలకు
ఊపిరి పోస్తూనే ఉన్నాయి 

ఊహవో ఉప్పెనవో 
నాలో కలిగే ఈ అద్భుతాలకు 
ఆణువణువూ నీ రూపo నను కలవరపరుస్తూనే ఉంది.. !!

రోజు రోజుకీ నీతో ఉండాలనే 
ఆశ పెరుగుతుందే కానీ తరగడం లేదు..

ఆకాశంలో రాత్రి చుక్కలు చందమామ పొద్దున్నే సూర్యుడు మేఘాలు ఇలా మారుతుంటాయి కానీ  నా ప్రాణం ఉన్నత వరకూ నువ్వే నా జీవితమని భావిస్తూ వేచి చూస్తున్నా...!!!????????????????????????????????????????????????????????

nanicdu7 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Cdu Nani
Quote by Cdu Nani - నా మాటలు అర్ధం కాకపోవచ్చు 
కానీ అర్ధం లేనివి మాత్రం కావు... 

నీ మీద అనుమానం కాదు నాది 
నువ్వు నాదానివి అనే అనుకున్నా కాబట్టే చొరవ తీసుకున్నా...

నీటి మీద రాతలు 
నోటితో మాటలు చెప్పలేను 

గుండెలు నిండా ప్రేమను మాత్రమే చూపగలను  అంతే నా ప్రేమ

అర్ధం చేసుకుంటావ్ అనుకున్నా 
అపార్థం చేసుకుని పోతున్నావ్ అనుకొలే

మళ్ళీ తిరిగి రాలేవు నా దగ్గరికి 
అంతే నువ్వు వచ్చినా కూడా నాకు వద్దు ఇక

 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Cdu Nani
Quote by Cdu Nani - నీ కోసం కవిత రాద్దాం అనుకుంటా...,
చేయి కీబోర్డు దాకా వెళ్ళగానే
నువ్వు తప్ప ఇంకేమీ గుర్తురాదు మెదడుకి...,
నా వేళ్ళు కీబోర్డు నుంచి నావైపు తిరిగి 
తిడుతూ ఉంటాయ్ ఇంకెంతసేపురా ఆలోచిస్తావ్...,
త్వరగా ఏదో ఒకటి చెప్పు టైపు చేస్తా అని...!!
కానీ ఎన్ని టైపుల్లో ఆలోచించినా ఒక్కక్షరం కూడా
బయటకు రామంటూ తలుపులేసుకుంటున్నాయి...!!
కానీ అప్పుడే నీ జ్ఞాపకాలు అక్షరాలు రాకపోతేనేం, నీకు మేమున్నాం అంటూ అదాటున అల్లేశాయి...,
నువ్వు చెప్పిన మాటలన్నిటినీ కట్టిన మూటలు
ఎన్ని ఉన్నాయో అవన్నీ వొంపుకున్నా...,
చాలా పెద్ద కుప్పే అయ్యింది..., ఇంతలో నీకోసం నేను కన్న కలలన్నిటినీ
భద్రంగా దాచిన దారి కనపడే సరికి వాటిని వెతికి తీసుకొచ్చి కుప్పగా పోయటానికి ఎన్ని తిప్పలు పడ్డానో..., ఇలా నీ ఊహలు, నీ చేష్టలు, నీ అల్లర్లు, నాతో పంచుకున్న అనుభవాలూ అన్నిటినీ తెచ్చి కుప్పలుగా పోశా సరిపోలా ఆ స్థలం..
ఐనా సరే పోస్తూనే ఉన్నా..
ఆఖరుకి చూస్తే, నేను శూన్యంలో ఉన్నా,
ఆ కుప్పల తెప్పలకి
భూమి సరిపోలా..
సౌరకుటుంబం సరిపోలా..
విశ్వం కూడా నిండిపోతుంటే, ఒక్కసారిగా
ఆ బ్రహ్మ వొచ్చి బతిమాలాడాడు, నువ్విలా విశ్వాన్నంతా నింపేస్తే
నేను పుట్టించే జీవాలకి చోటు లేదంటూ...,
అయీనా నేను వినలేదు..., వినలేను...,
ఎందుకంటే నాకు తెలిసినంత వరకు
విశ్వంలో ప్రతీ అణువులోనూ నువ్వూ
నీ ప్రేమ తప్ప ఇంకేమీ లేదు మరీ...!!
ఇట్లు నీ ❤️ సిద్దు ❤️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments