Kalyan Reddy profile
Kalyan Reddy
21 1 0
Posts Followers Following
Kalyan Reddy
Quote by Kalyan Reddy - "మధ్యలో వచ్చిన వాళ్ళు
మధ్యలోనే పోతారు అనేది అబద్ధం'
"మధ్యలో వచ్చిన వాళ్ళు
ముందచ్చిన వాళ్ళను మరిపిస్తారు అన్నది నిజం'


kr_edits05 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - ఇది విచిత్రాల ప్రపంచం...
మనుషులు మారిపోవడం, మోస పోవడం...
పెద్ద చిత్రమేమీ కాదు...

kr_edits05 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - మనకు ఇష్టమైన వాళ్ళు దూరమైతే,
రాత్రి కన్నా దారుణంగా వేధించేది మరొకటి ఉండదు!
ఎవరు ఉన్నా, లేకున్నా
జ్ఞాపకాలకే మన ప్రేమ!

kr_edits05 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - "తెగిపోయేటప్పుడే   దారం
విలువ   తెలుస్తుంది.
విడిపోయేటప్పుడే   బంధం
విలువ  తెలుస్తుంది."

kr_edits05
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - నీ పరిచయం
నా పిల్లలకి చెప్పటానికి ఒక కథ
నేను మర్చిపోలేని ఒక జ్ఞాపకం.

kr_edits05 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - ఓడిపోత అని తెలిసిన నమ్మిన వాళ్ళకోసం
నిలబడే కర్ణుడిని అవుతనే తప్ప....
వదిలిపారిపోయే పిరికివాడినీ మాత్రం కాదు.

kr_edits05 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - బాధలు..
బంధువుల్లాంటివి!
అప్పుడప్పుడూ
వచ్చి పోతుంటేనే
మనం ఒంటరి కాదని తెలిసేది !!

kr_edits05 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - చాలా మంది ఓదార్చేవాళ్ళు
కనపడగానే ఏడుస్తారు, కాని కొద్ది
మంది మాత్రమే ఒంటరి గా
బాధ పడతారు!"

kr_edits05 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - ఇక్కడ ఉన్నోడికి, లేనోడికి, అందరికీ ఒకటే ఆకలి...
కరెన్సీ...
ఒకడికి పేరు కోసం... ఇంకొకడికి కడుపు కోసం...
ఇంకెవడికో ఆనందం కోసం...
ప్రతీ దానికీ అదే కావాలి...
ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - నువ్వేమైనా స్పెషల్ ఆ అన్నపుడు చెప్పు గర్వంగా...
ప్రపంచంలో ఏములా వెతికినా నాలాగా ఎవరు ఉండరు అని... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Kalyan Reddy
Quote by Kalyan Reddy - సమస్యలేమో సముద్రమంతా
నా ఓపికనమే చిన్న కాగితపు పడవంత ....
వెనక్కి నెట్టేసే బాధ్యతలేమో ఎదురు వచ్చే అలలంతా
తీరం ఏమో కనిపించని దూరమంతా.

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - జీవితంలో అతి కష్టమైన
విషయం ఏంటో తెలుసా, మనతో
జీవితాంతం ఉంటారు అనుకున్న
వాళ్ళు లేకుండా వాళ్ళ జ్ఞాపకాలతో
జీవితాన్ని గడపడం :) - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - మనుషులే ఉసర వల్లిలా రంగులు
మారుస్తున్నారు,
మనసులు మరడంలో అర్చర్య పోవడం
ఎందుకు..! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - సంతోషం ఎలా ఉంటుందో అనుభూతి చెందే లోపే
బాధ ఎలా ఉంటుందో చూపిస్తుంది జీవితం...! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - సమయం నీది కానప్పుడు
కొంచెం ఓపిక పట్టు..
అదే సమయం నీ విలువను
తెలియజేస్తుంది :) - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - నిన్ను కాదని వదిలి వెళ్ళిన ప్రేమకోసం పదే పదే తిరిగి చూడకు ఎందుకంటే..? ఆవేశంలో ఆలోచన లేకుండా మార్చుకునేది అస్సలు ప్రేమ అనిపించుకోదు..!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - తగిలిన గాయాలైనా... మిగిలిన గురుతులైనా...
ఏదో ఒక రోజు నీకు సాయపడతాయి... ఈ రోజు బాధ పడతావ్... ఆ రోజు బయట పడతావ్...  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - ఇ తప్పుడు సమాజంలో మనం ఎలా ఉన్నా కష్టమే బాగుంటే కుల్లుకుని చస్తారు చెడిపోతే ఊరంత చాటింపు
చేస్తారు...! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - రేపు నీకు కష్టం వస్తే, ఈ సొసైటీకి అస్సలు నువ్వు ఎవ్వడివో కూడా తెలియదు, Society దాకా ఎందుకు.. "నీ ఇంటి పక్కనోడు కూడా నిన్ను చూడడు".
 "మారాలి ఈ Society ముసుగులో ఉన్న మనం ..!" - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalyan Reddy
Quote by Kalyan Reddy - నేను HAPPY గా
ఉండాలంటే తాను నా జీవితంలో ఉండాలి
తాను HAPPY.
ఉండాలంటే తన జ్ఞాపకాలలో
కూడా
నేను ఉండకూడదు - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

Kalyan Reddy
Quote by Kalyan Reddy - పగలు- జరిగినవన్నీ మరిచిపోయి ఏదైనా పని చేసుకోమని చెబుతుంటే..

రాత్రి- మరిచిపోయినవన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేస్తుంది... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 1 comments