Prasad R.K profile
Prasad R.K
39 4 2
Posts Followers Following
Prasad R.K
Quote by Prasad R.K - మనుషులు జ్ఞాపకాలైపోతున్నరు 
జ్ఞాపకాలు మనుషుల్లో మిగిలిపోతున్నారు..

@PRK  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - మనిషి తన ఒంటరితనాన్ని 
వదిలించుకోవడానికి 
ప్రేమిస్తాడు...
చివరికి ఆ ప్రేమే
తన ఒంటరితనం 
తనకే శాశ్వతమని 
రుజువు చేసి
వదిలించుకుంటుంది..✍️✍️
P R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - ఎన్ని ఎదురు దెబ్బలు తగిలితే అంత
స్ట్రాంగ్ అవుతారు అంటారు కానీ
వాటికి అలవాటు పడి
మౌనం గా ఉండిపోతారు 
P.R.K  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - కొంతమందిని కలవకపోతేనే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే .. 
కలిశామన్న ఆనందం కన్నా , మళ్ళి మళ్ళి కలవలేమన్న బాధే ఎక్కువ ఉంటుంది
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - కాలం మారింది అనేది పిచ్చిమాట
మనుషుల మనస్తత్వం మారింది అనేది నిజం 
P R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - కొన్ని జీవితాలు అంతే,
నిషిది వేళలో,నిషల మోజులో,వెన్నెల వెలుగులో,
చుక్కలు చూస్తూ కూర్చుంటారు....
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - మనవి కానీ బంధాలను దగ్గర చేసి
పరీక్ష పెడుతుంది కాలం .
పరీక్షలో గెలిస్తే....
ఆ బంధం ఇచ్చే తీపి జ్ఞాపకాలతో
జీవితం ఆనందంగా గడిచిపోతుంది.
పరీక్షలో ఓడిపోతే....
భారంగా గడిచిపోతుంది జీవితం.
కచ్చితంగా ప్రతీ పరిచయం , 
ప్రతీ బంధం ఎదో ఒక జ్ఞాపకాన్నీ ఇచ్చే వెళుతుంది....!!!!!
P R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - ప్రకృతి, కాలం, సహనం....
ఇవి ఏ గాయన్నైనా మన్పాగలవు...
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - మనం ఒకరిని ప్రేమించినపుడు ఉండే HAPPY 
వాళ్ళు దూరమైతే ఉండే బాధ.. ఆ రెండు
ప్రేమలో ఓడిపోయిన  వాళ్లకే తెలుస్తాయి...
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - అన్ని బాగున్నపుడు కాదు,
ఎంతో బాధ ఉన్నపుడే మనం ఎంటో మనకు
అర్దం అవుతుంది....
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments

Explore more quotes

Prasad R.K
Quote by Prasad R.K - పొద్దున్నే ఆశతో ,
పొద్దుపోయక నిరాశతో,
గడిచి పోతున్న రోజులివి...✍️✍️
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - 
కొన్ని  పరిచయాలు
ఆనందిన్నిస్తాయి   ...
కొన్ని   అనుభవాన్నిస్తాయి ...
కొన్ని   బాధనిస్తాయి ...
కొన్ని   జీవితంలో  ఎలా  బ్రతకాలో
నేర్పుతాయి ...
కొన్ని  ఏ  పరిచయం  శాశ్వతం  కాదు
అనే
గుణపాఠాన్ని    నేర్పుతాయి ...
అనుభవంలోకి   వస్తేనే  అర్ధం
కావట్లేదు   ఈ  పరిచయాలన్నీ ..
జీవితంలో   ప్రతీ  మనిషికి  ... ✍️
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - చీకటి అలవాటు పడిన మనిషి
మనుషులకు దూరం అయిన మనసు..
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - ప్రేమ:
తెలియని మనిషి కోసం పడే తపన
వాళ్ళు లేనపుడు కారే కన్నీరు 
ఒంటరి తనంలో కలిగే బాధ
వాళ్ళని చూసినపుడు కలిగే ఆనందం 
వాళ్ళ ఆనందం కోసం బ్రతికే జీవితం .✍️✍️
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - అతి ప్రేమ అతి వేగం కన్నా ప్రమాదకరం
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - క్షణ కాలంలో కనుమరుగయ్యే జీవితంలో..
మనిషి ఎంత హుందాగా బ్రతుకుతున్నాడో తెలుసా..?
మాటకు విలువ లేదు..
నమ్మకానికి విలువ లేదు..
ప్రేమకు ప్రాణం లేదు..
బంధాలు బంధుత్వాలకు బలం లేదు..
శరీరాన్ని మాత్రమే ప్రేమించే,
ఓ మర మనిషి నీకు జోహార్...✍️
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - కొన్నిసార్లు అక్షరాలు ఇచ్చినంత ఓదార్పు ఎవ్వరు ఇవ్వలేరేమో ..✍️✍️

P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - స్నేహం పేరుతో మోసపోయిన ప్రతి ఒక్కరికీ అంతర్జాతీయ  స్నేహితుల దినత్సవ శుభాకాంక్షలు.....
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి భయపడి ఆగిపోయిన ప్రేమకథలు ఎన్నో .. 
ఇష్టం లేదు అని చెప్పడానికి భయపడి జరిగిపోయిన పెళ్లిళ్లు ఎన్నో - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - నెరవేరని కలలను నెమరుచేసుకుంటున్న .. 
క్షణాలు ఎన్నో ..
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Prasad R.K
Quote by Prasad R.K - ప్రేమ:
నిశబ్దంగా వచ్చి ఎదలో శబ్ధం చేసి వెళ్లిపోయే జబ్బు
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - 

ఎవరు   లేక   చేసే   ఒంటరి 
ప్రయాణం   కొందరిదైతే  ...
అందరు  ఉండి  ఒంటరిని 
చేసిన  ప్రయాణం 
మరికొందరిది  ...✍️
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad R.K
Quote by Prasad R.K - ప్రతి వారు ప్రేమ కావాలనే ప్రేమిస్తారు...
కానీ ప్రేమలో బాధనే పొందుతారు..!!
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad Goud
Quote by Prasad Goud - వాదించి...మనిషిని
వేధించి...మనసును
ఎప్పటికి గెలవలేం
గౌరవం. ప్రేమ. స్నేహం
అనేవి అతి తక్కువ సమయంలో 
ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పెట్టుబడులు
మనం ఎంతిస్తే... అంతకు రెట్టింపు 
మన దగ్గరకు వస్తుంది....!!!!

P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad Goud
Quote by Prasad Goud - 

ఎవరిపైన   అంత  
త్వరగా   అభిప్రాయాన్ని
ఏర్పరచుకోకు  ...
అది   నిన్ను 
పశ్చాతాపం   పడేలా   చేస్తుంది  ...
నీ   మనసుకు   బాధ 
కలిగించేదిగా    మారుతుంది  ... ✍️
P.R.K - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad Goud
Quote by Prasad Goud - కోన్ని పాటలు కొన్ని వేల జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి.. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Prasad Goud
Quote by Prasad Goud - నన్ను .. ప్రపంచానికి పరిచయం చేసే విజయం కన్నా , నన్ను ... నాకే పరిచయం చేసే ఓటమి నాకు ఇష్టం .... - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Prasad Goud
Quote by Prasad Goud - ప్రతి కొత్త కథా .. ముగిసిన పాత కథ  దగ్గర మొదలవుతుంది ... చెదిరిపోయిన ప్రతీ కథ వెనుక .. చెరిగిపోని జ్ఞాపకం ఉంటుంది ... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad Goud
Quote by Prasad Goud - కాలం మనిషికి చాలా నేర్పిస్తుంది మనిషికి కాలం కన్నా పెద్ద గురువు ఎవరు లేరు
కాలం నేర్పిన పాఠాలకుమనం తలవంచాల్సిందే. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad Goud
Quote by Prasad Goud - కష్టం కూడా ఒక శత్రువే...కానీ మీత్రులేవరో చూపించి వెళ్తుంది... - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments

Explore more quotes

Prasad Goud
Quote by Prasad Goud - కొత్తగా ఏర్పడే కొన్ని పరిచయాలు, 
పరిచయానికి మాత్రమే కొత్తగా వున్నా..
అన్ని విషయాలు పంచుకోవాలి
అని పించేంత ఆత్మీయంగా ఉంటాయి. 
                    - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad Goud
Quote by Prasad Goud - మనిషికి అందరూ తనవారే.
మనసుకు మాత్రం, 
తానెప్పుడూ ఒంటరే. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad Goud
Quote by Prasad Goud - జీవితంలోకి ఎవరు వస్తారో తెలియదు..
వచ్చిన వారు ఎదో ఒక కొత్త విషయాన్ని నేర్పకుండా ఊరికే అయితే వెళ్లారు.
వారు నేర్పిన విషయం ఏమిటో గ్రహించి కొన్నిసార్లు మన మనసు గాయానికి మనమే బాధ్యులం అని భావించి... మనల్ని మనం మార్చుకోవటం మంచి పని...!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad Goud
Quote by Prasad Goud - ఏ ఆలోచనలు లేకుండా ...
ప్రశాంతగా నిద్రపోవడానికి 
కూడా అదృష్టం ఉండాలి .
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Prasad Goud
Quote by Prasad Goud - చదువు రాని వాడికి పుస్తకం ఇచ్చినా,
మనస్సు లేని వారికి ప్రేమ పంచినా,
రెండు వ్యర్థమే.

R.K..✍️✍️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 1 comments
Prasad Goud
Quote by Prasad Goud - మనుషులలో మార్పు అనేది చాలా సహజమైనది 

ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది 

ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది 

అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది

R.K✍️✍️ - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Prasad Goud
Quote by Prasad Goud - జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది...
తట్టుకోలేని ఆనందాన్నీ...
భరించలేని బాధలను...

R.K...✍️✍️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Prasad Goud
Quote by Prasad Goud - దూరమైన ప్రతిదీ మరొక రూపంలో దగ్గర అవుతుంది...
ఎదురు చూసే ఓపిక ఉంటే

P.R.K..✍️✍️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Prasad Goud
Quote by Prasad Goud - తేదీలు మారుతున్న సంవత్సరాలు గడుస్తున్నా కాలం ఎప్పుడు నేర్పించే పాఠం ఒక్కటే నీ జీవితములో ఎవరు శాస్వితంకాదని..

P.R.K..✍️✍️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 1 comments