surya_the_writer952 profile
surya_the_writer952
604 59 2
Posts Followers Following
I'm a Author ✍️
surya_the_writer952
Quotes by surya_the_writer952 - అప్పట్లో coin box రెండు మనసులను ఒక రూపాయి బిళ్ళ తో ఒకటిగా చేసేది ,ఇప్పుడున్న cellphone పక్కపక్కనే ఉన్న పలకలేనంత దూరంగా చేసింది.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - Never hide your talent because someone can hack you.

Surya
1 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - బ్రతుకున్నప్పుడు బరువు బాధ్యతలు బరువుగా ఉన్న శరీరం మాత్రం తేలికగానే ఉంటుంది,మరణించాక బరువు బాధ్యతలు తేలికగా
ఉన్న శరీరం మాత్రం బరువుగానే ఉంటుంది.

Surya
1 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - నేను వేసుకున్న watch నా 
career వైపు నడిచేలా చేసింది  కానీ ,మా నాన్న వేసుకున్న watch పాతదైన ,పాతికేళ్ళు కష్టపడిన క్షణాలను గుర్తుకు చేస్తునే ఉంది.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - Try and Cry both are different words but, both can reduce the stress level.

Surya
5 likes 3 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - చావు కబురు చేదుగావున్న,కొందరికి తీపిగానే అనిపిస్తుంది.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - ఎంత కాదన్నా  బ్రతికి ఉన్నప్పుడు మంచం మీద,చచ్చాక పాడే మీద పడుకోవాల్సిందే బాబాయ్.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - Smoking ఎంతటి King నీ అయిన collapse చేస్తుంది.

Surya
1 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - Double tap to change text.
1 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - పుస్తకాన్ని తెరిచినప్పుడు వచ్చే శబ్ధం కన్న, ఆ పుస్తకాన్ని మూసేసినప్పుడు వచ్చే శబ్ధం నీలో శక్తి సామర్థ్యలతో పాటు ఆత్మవిశ్వాసాని పెంచుతుంది.

Surya
1 likes 0 comments

Explore more quotes

surya_the_writer952
Quotes by surya_the_writer952 - Situation బట్టి కన్నీళ్లు మారిన,బాధలు మారవు.


Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - null
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - జేబులో పైసా ఉనప్పుడు గల్ గల్ అని వినిపించే శబ్ధం ,కన్న చావు డప్పులకు పైసా వేసే చిందులు గుండెల్లో బుగులు రేపుతుంది.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - 
గెలిచే వరకు పోరాడితే అది యుద్ధం,గెలవడం కోసమే పోరాడితే అది సిద్ధాంతం.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - 
అలిసిపోతే,పడుకొని గురకలు పెడ్తు ఫెయిల్యూర్ గా మిగిలిపోతావు, అదే పోరాడుతు గెలిస్తే గర్జిస్తూ రూలర్ గా చరిత్రలో నిలుస్తావు.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - 
నేటి సమాజంలో
రూపాయి మనషులను కసాయిలా మార్చేస్తుంది.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - Double tap to change text.
1 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - Double tap to change text.
1 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - ఉన్నొడు లేనొడిని సమానంగా భావించే రోజు కేవలం కాటి మోసేటప్పుడు మాత్రమే.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - అప్పట్లో బ్రిటిషోలా బానిసోలం,ఇప్పుడేమో పైసలకు బానిసోలం.

Surya
0 likes 0 comments

Explore more quotes

surya_the_writer952
Quotes by surya_the_writer952 - చూడు బాబాయ్ నీ బరువు బాధ్యతలను మోయగలవు ,కానీ నీ కాటిని నువ్వు మోయాలేవు.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - నువ్వు చెప్పే విషయం విని నవ్వుతున్నారు అంటే అందులో జోక్ ఉందని అర్థం, అదే నువ్వు చెప్పే ప్రతి విషయాలు విని నవ్వుతున్నారు అంటే నిన్ను జోకర్ గా అనుకుంటున్నారు అని అర్థం.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - బెదిరింపులకు ఎదిరింపు, ఒక యుద్ధానికి కదిలింపు.

Surya
1 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - నేటి సమాజంలో 
మనిషిని పలకరించాలంటే పరిచయం ఉండాలి అదే పైసా పరిచయం లేని వాళ్ళను కూడా పలకరించేలా చేస్తుంది.

Surya
1 likes 1 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - తను నన్ను ఎంతలా అర్థం చేసుకుందంటే మనస్సుతో పలకరిస్తే money కోసమే పలకరించాడు అనేలా. 

Surya
1 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - సైన్యం లేనివాడు ఎంతటి సాహసానికైనా సిద్ధంగానే ఉంటాడు.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - Double tap to change text.
2 likes 2 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - I think she forget me but, still she is loving me . 

Surya
5 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - Fake relationship it never touches the heart.

Surya
7 likes 2 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - Stay away from fake relationship 

Surya
1 likes 0 comments

Explore more quotes

surya_the_writer952
Quotes by surya_the_writer952 - When you follows
INFORMATION+CONFIRMATION=DECISION 
then your life will be colourful.


Surya
4 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - చదివిన పుస్తకాన్ని మరలా చదివితే అర్థాలు మారకపోవచ్చు కానీ అర్థం చేసుకున్నే విధానం మారుతుంది.

Surya
6 likes 2 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - Double tap to change text.
2 likes 2 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - నీ pocket లో పైసా లేకుంటే ప్రేమించిన అమ్మాయికి కూడా cheap అయిపోతావు.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - రేపటి తరానికి రూపు రేఖలు ఉండాలన్న...
అమ్మ అనే పిలుపు నిలవాలన్నా...
నేటి తరం మగువను కంటి రెప్పల కాపాడుకోవాలి

Surya
4 likes 2 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - Double tap to change text.
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - Double tap to change text.
1 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - అందరు అంటుంటారు తండ్రి బాధ్యత తన కూతురికి లగ్గం చేసెంతవరకే అని, కానీ అసలైన బాధ్యత అప్పుడే మొదలవుతుంది, తెచ్చిన అప్పులు తీర్చనికి అనుక్షణం కష్టపడుతుంటాడు.

Surya
2 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - నేటి సమాజంలో
అబద్ధం చెప్పడం గొప్ప కాదు,ఆ అబద్ధాన్ని గుర్తుంచుకోవడమే గొప్ప.

Surya
1 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - నేటి సమాజంలో
మనిషికి పట్టిన జబ్బు డబ్బు,ఆ జబ్బుని నయం చేయడానికి కావాల్సింది కూడా డబ్బే.

Surya
1 likes 0 comments

Explore more quotes

surya_the_writer952
Quotes by surya_the_writer952 - null
1 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - నేటి సమాజంలో
అందరి గుండెల్లో మనోడు అనే భావన ,కేవలం మరణించిన రోజు మాత్రమే పుడుతుంది.


Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - అప్పట్లో tv అంటే we అనేలా ఉండేది,కానీ ఇపట్లో where we are అనేలా మారింది.

Surya
1 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - అప్పట్లో సందేశాలు పావురం ద్వారా పంపేవాళ్ళు, కానీ ఇపట్లో సందేహాలతో మొదలైన సందేశాలు, మనుషుల ద్వారా పంపబడుతున్నాయి.

Surya
2 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - నేటి సమాజంలో
మందు ఇచ్చే కిక్కు కంటే మన చేతిలో పైసలు లెక్కింపు చేసేటప్పుడు వచ్చే కిక్కు వేరే లెవెల్.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - గీ జిందగీ ప్రశ్నలను చూసి పరేషాన్ అయితే పరిష్కారం ఎప్పుడు వెతుక్కోలేవు.

Surya
1 likes 2 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - If you are confused by the question, you will never be able to find the solution.

Surya
5 likes 2 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - ఆట పాట మనిషి జీవితాన్ని సరి చేసే బాట.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - ఆట పాట మనిషి జీవితాన్ని సరి చేసే బాట.

Surya
0 likes 0 comments
surya_the_writer952
Quotes by surya_the_writer952 - తిరిగిరాని పయనం అంటు ఉంటే అది మరణమే బాబాయ్ మరిచిపోవాలనుకునేవారిని మరచిపోలేము, గుర్తుంచుకోవాలనుకునే వారిని గుర్తుంచుకోలేము.

Surya
2 likes 0 comments

Explore more quotes