Kalpana profile
Kalpana
112 10 1
Posts Followers Following
https://www.kooapp.com/koo/nochat/78b322ea-f234-41f6-8498-b9e469482d70
Kalpana
Quote by Kalpana - నేను అదృష్టాన్ని నమ్ముతాను.!
ఎందుకంటే నేనెంత కష్ట పడితే...
అది నన్నంతగా వరిస్తుంది.!!
అదృష్టం మన నుదుటన ఉండదు... 
మన కృషితోనే ఉంటుంది.!!

GOOD NIGHT 

Kalpana  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - జ్యోతులకు జ్యోతి ఐ, తమస్సునకు పరమై, జ్ఞానమూర్తి  ఐ, జ్ఞేయశ్వరూపమై,  ప్రతి ప్రాణి హృదయ కోసములొ  విరాజిల్లేది ఆత్మ జ్యోతి "
ఆ ఆత్మ జ్యోతిని తెలుసుకొనేందుకు ప్రయత్నం చేసినవాడే వాస్తవానికి దీపావళి పండుగకు పరమార్ధం చెకూరగలదు.
భాహ్యంగా దీపాలు వెలిగిస్తూ అంతరంగ దుష్టకార్యాలను చేయకండి, సత్ ప్రవర్తనతో, ధర్మమార్గంలో  నడిచిన నాడు 
ఆన్తరింగిక జ్యోతి ని మనం చూడగలము,      

శుభ దీపావళి 
పండుగ శుభాకాంక్షలు  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - విచిత్రమైన బంధం,
విభిన్నమైన అనుబంధం,
ఫలితం ఆశించని ఆప్యాయత,
హద్దులు ఎరుగని మమత,
దాపరికం లేని భావాలు,
పెద్దరికం చూపని హోదాలు,
కష్టం వస్తే మననకు ముందు,
నష్టం వస్తే పంచుకునే గుండె,
ఎలా పుడుతుందో తెలియదు,
ఏళ్ళు గడచినా బంధం మరువదు,
అర్హత చూసి దరి చేరదు,
అనర్హత చూసి దూరం కాదు,
స్నేహం లేని ప్రపంచం,
పువ్వు లేని తోట,
గమనం లేని బాణం,
ఎంతో కాలం నిలువవు.

నను వరించిన అద్భుత స్నేహమా!
అందుకో నా హృదయ పూర్వక నమస్సుమాంజలులు.
మిత్రమా!
అందుకో స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు.

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - సిరిమువ్వ ల సిరి సిరి మల్లెలు!
వేడివేడి వేసవి లో వికసించిన మల్లెలు!
చందనము వల్లె సుగంధము మల్లెలు!
చీకటిలో వెన్నెల కన్న చల్లదనం మల్లెలు!
శ్వేతశోభ ల అభరణము తెల్లని మల్లెలు!
కన్నెల మనసుకన్న సున్నితము మల్లెలు!
మనుషులను మైమరపించును మల్లెలు!
మగువ సిగన చేరితే తన్మయత్వము మల్లెలు!
పరమాత్మను తాకితే తనివితీర పుల్లకరించే మల్లెలు!
పరిమళాలకు ప్రకృతి పరవశించే ను విరబుసిన మల్లెలు!
ఇంటింటికీ మల్లె తీగ ఇల్లాలికి ప్రియాము!! 


కల్పన ✍ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - కని పెంచే ప్రేమ అమ్మదైతే..!
కనిపించని ప్రేమ నాన్నది..!
కంటిపాపలా కాచుకునేది అమ్మయితే..!
కంటిపాపే తానై దారి చూపేది నాన్న..!
పిల్లల భవిష్యత్తుకై పరితపిస్తూ..!
ఒంట్లో సత్తువింకే వరకు పోరాడే సైనికుడు..!
కుటుంబ కీర్తికై శ్రమిస్తూ..!
శ్రమనెరుగక శ్రమించే నిత్య శ్రామికుడు..!
అవరోదాలను అవలీలగా అధిగమిస్తూ..!
విజయబాట నడిపించే మార్గదర్శుడు..!
కుటుంబంకోసం అహర్నిషలు కృషి చేస్తూ..!
స్వార్థమెరుగని నిస్వార్థపరుడు..!
సర్వం తానై సమస్తం నడిపించే..!
ఏకైక శక్తి యుక్తి నాన్నప్రేమ..!
ఎప్పటికీ అమరం అజరామరం..!!నాన్న!!


💙 Happy Father's Day 💙  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 1 comments
Kalpana
Quote by Kalpana - 
*💎నేటి ఆణిముత్యం💎*

మునిగి మునిగి మునిగి ముద్దయై ముద్దయై
వనరి వనరి వనరి పక్కి పక్కి
తిరిగి తిరిగి తిరిగి దిమ్మరైపోదురు
విశ్వదాభిరామ వినురవేమ!

*భావం:-*
తత్వము తెలియని మూర్ఖులు 
పుణ్యతీర్ధాలలో మునిగినా, 
కాకులవలే దేవాలయాలన్ని తిరిగినా, 
కడుపు కాల్చుకుని ఉపవాసాలు 
చేసినా ముక్తి లభించదు. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - రాలిన ఆకుల దేహాల్ని చూసి 
చింతపడకు రాబోయే చిగుర్లకై 
కొంత ఆశని మిగుల్చు ఊహా 
నిజమూ కలిసి పగటినీ రాత్రినీ 
అల్లుతున్నారు సాలెగూట్లో 
చిక్కుకుంది ఎవరని అడగకు

కల్పన ✍ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - 
ఆ ఇరువురి ప్రేమ కథ ఎంతటి సుమధురం,
మన ప్రేమ వలె అనిపించినది కడు రమ్యం.
ఆ కావ్యంలో నీ పలుకులే పదాల చినుకులుగా,
నీ యందు నా ప్రేమ కవితల కాలువలై పారగా,
ఆ ప్రేమ ఝరి వెల్లువగా మారి పొంగి పొరలగా,
ఊహలతో నిండిన కలల్లో నీవే సాక్షాత్కరింపగా.
హృదయాన్నే చేసి ఒక బంగరు పళ్ళెరముగా,
నా కలల తొనలను, అందు పేర్చి రమ్యముగా,
హృదయ దేవేరికి సమర్పించా నైవేద్యముగా,
నీపై నాప్రేమ, కన్నుల నిండుగా ఉప్పొంగిపోగా.
నీ అందమైన చేతులు తాకె, కలల తొనలను,
ప్రేమతో వాటిని, నీవు స్వీకరించుట తోను,
పళ్ళెరమను ఖాళీ హృదయము మిగిలెను,
ఐనను స్వీకరించెద, నా ప్రియ నేస్తమా...!!



కల్పన..! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - ఓ రామా !
మధురం మధురం నీ నామ స్మరణం...,
మధురం మధురం నీ ప్రేమ స్వరూపం...,
మధురం మధురం నీ దివ్య చరితం...,
మధురం మధురం నీ విజయ పర్వం...,
మధురం మధురం నీ రాజ్య పాలనం...,
మధురం మధురం నీ జీవన విధానం...,
మధురం మధురం నువ్వు నడిచిన మార్గం..,
మధురం మధురం నువ్వు చూపిన గమ్యం…!!

కల్పన  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - 
"జీవితం క్షణభంగురం...! 
ఏ క్షణాన ఏం జరిగేది చెప్పలేం...! 
జీవితం చాలా గొప్పది....! 
దాన్ని మనలో ఇముడ్చుకోవాలి...! 
జీవితం చాలా చిన్నది...! 
అందులో మనం ఇమిడిపోవాలి...!!
 "చీకటి వెలుగుల్లా కష్టాలు..., 
సుఖాలు వస్తూనే ఉంటాయి...! 
మబ్బుల్లా సమస్యలు ఎదురవుతూనే...!
ఉంటాయి మిత్రమా...!!

   శుభోదయం....!!

Kalpana ❣  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

Kalpana
Quote by Kalpana - ఒటమి తప్పదు ఈ లోకానికి నువ్వు నా పక్కన నిలబడితే….
మరణం తప్పదు నా దేహానికీ నీ ఎడబాటు శాష్వతమైతే…
నా కోపం క్షణకాలం…నా ఫ్రేమ అనంతకాలం
ఎదురుచూపులు, వెక్కిరింపులు, ఎడబాటు ఎకకాలం లో ముప్పేట దాడి చేస్తే బరించే శక్తి నా మనసు కు లేదు అని నీకు తెలుసు కదా…
నువ్వు వదిలేసి వెల్లిన ఈ ప్రపంచం నన్ను వదిలేస్తుందా…
మర్చిపొవద్దు నీ కోసం నేను ఎదురుచుస్తు ఉంటానని
తయని కలలకూ,వాస్తవమైన నిజాలకూ రూపమే జీవితం … బాధని బిగబట్టి మనవారి కోసం చిరునవ్వును చిందించటమే జీవితం. చిరుదీపం సయితం చీకటిని పారద్రోలుతుంది… మనసులో ఆశ మనిషికి బ్రతకటానికి స్పూర్తినిస్తుంది….!!
good night 

Kalpana ❣  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Kalpana
Quote by Kalpana - నీ చేతిలో చేయ్యి వేసి నడవాలని నా మనసు చెప్తున్నా…
హ్రుదయ బందనాలు నన్ను నిలిపి వేస్తున్నాయి…
వేచి చుసేవో..మరచి వెల్లేవో..
పరిచయం లేని ప్రేమకై పరుగు పెట్టే మనసు..
మాట వినకుండ అల్లరి చేసే వయసు…
ఈ రెండిటిని తప్పించుకున్న మనుషులు ఉన్నారా..!!



Kalpana ❣  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Kalpana
Quote by Kalpana - అన్నీ ఆనందాలు కాదు అన్నీ బాధలూ కావు జీవితం క్షణభంగురం అన్న ఈ మాట వాస్తవం బాధ అంటే మనసు పడే వేదన ఆనందం అంటే మనసులోతుల్లో పూసిన వింత కాంతుల వెన్నెల అమావస్య తరువాత వెన్నెలలా బాధ తరువాత ఆనందంలా అన్ని ఉంటేనే జీవితం అన్నింటినీ అనుభవిస్తేనే జీవిత సారం తెలిసేది.
!!శుభ రాత్రి!!
~~~~~~~~~~~~~ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Kalpana
Quote by Kalpana - అరె “మన రోడ్ మనమే యేసుకోని … మన బండి మనమే కొనుక్కోని … మనమే నడుపుకుంటే …. ఆహా అందులో ఉండే కిక్కే వేరు”…. జీవితాన్ని జీవించడం వేరు … బతకడం వేరు …. బతుకు బండిని లాగడానికే బతికేది కొందరు …. బండిని లాగడానికి ఇంకొకరికి ఇచ్చి బతుకుతారు ఇంకొందరు …. “బతుకును , బండిని పక్కకు పడేసి కేవలము జీవించేది మరి కొందరు” ….. కాని చివరి ష్వాస వరకు అందరూ బతుకుతారు…బతుకును …

కల్పన  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - కలలో నువ్వేసిన మట్టి గాజులు పగిలిపోయాయబ్బాయ్….!  చెప్పుకున్న ఊసులు చేసుకొన్న బాసలు ఎగిసే కన్నీటి సంద్రంలో కొట్టుకుపోయాయి….! నాటి ఆశలన్నీ నీటి రాతలయ్యాయి….  నాడు నీ మమతలో అల్లుకొన్నా పూలతోట నేడు మరుభూమి అయిందబ్బాయ్….!  ముఖపరిచయం లేని నీతో కలిసి ఎన్నెన్నో ఊహా సౌధాలు నిర్మించాను… నాటి వసంతాలు నేడు శిశిరాలయ్యాయి….అయినా నా హృదయం నీ పై ఆస చావనీకుంది… ! ఏంటో ఈ పిచ్చి నీతో మట్టి గాజులు వేయించుకోవాలంట…. కుంకుమ దిద్దించుకోవాలంట…!  రేపన్నది …!!

కల్పన  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - మరపో..!
మైమరపో..!
నీ తలంపో..!
ప్రేమ వలపో..!
ఊసుల తలపో..!
ఏమో…ఏమవునో గానీ..!
మదిలో మాత్రం పరవశపు 
పలవరింతలే...!!



కల్పన - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Kalpana
Quote by Kalpana - ఏది ప్రసిద్ధమేది ప్రగతి..!
ఎటు పోతున్నది నా ఈ జగతి..!
ఏది న్యాయమేది నీతి..!
దారులు సడలినది మానవజాతి..!
ఏది సర్వమేది కీర్తి..!
కావాలొక ఆదర్శమూర్తి..!
ఏది భక్తేది ముక్తి..!
తేవాలొక గొప్ప స్ఫూర్తి..!
ఏది వ్యక్తిత్వమేది శక్తి..!
రావాలొక శ్రీరామమూర్తి..!
మంచి పుస్తకము వంద..!
గొప్ప వ్యక్తిత్వాలకు సమము..!
మహా వ్యక్తిత్వము లక్షం..! 
మంచి పుస్తకాల సమూహము..!
రామచంద్రుని అధికరించు..!
వ్యక్తిత్వమున్నదా..!
రామాయణమునకు మించు..!
వ్యక్తిత్వ వికాస గ్రంధమున్నదా..!
రాముడు కాడు మాధవుడు..!
అసలిసిసలైన మానవుడు..!
యోగ్యమైన పాలకుడు..!
పృథగ్భూతత్వమున ఉన్నతుడు..!

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - నును సిగ్గుల సీత బుగ్గలు మల్లె మొగ్గలాయే
ఆజానుబాహుడా రాముడే దరి చేరగా
పూబాల తన వలపుతో కూర్చేనేమో ఆ మాల
తానెంత వయ్యారాలు పోయే
ఆ మోహనాంగుడి ఊపిరిసోకినంతనే తా తరుణినని 
మరచి భూజాత తన్మయత్వమున కాంచె
మన్మథాకారుని కనురెప్పవేయక
ఏమంత వీరుడా కోదంక రాముడు..!
మా సీతమ్మ చూపులకే
తలదించినాడు...!!

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - సీతారాముల కళ్యాణం
చూడవలసిన వైభోగం
కాంచిన వారిదే సంతోషం
ఇలలో వెలిసెను వైకుంఠం
క్రీగంట సీతను చూసెను రాముడు
శివధనుస్సు విరిచిన ధీరుడు
అదిగో మాంగల్యము అన్నారు మిథిలా వాసులు
ఇదిగో మా దైవము అన్నారు అయోధ్యా పురవాసులు
ఆదిలక్ష్మియే సీతమ్మ
విష్ణుమూర్తియే రామయ్య
వరాల జల్లులు తలంబ్రాలుగా
మెరిసే సీతారాముల కళ్యాణం
పల్లె పల్లెలో జరిగెను 
వాడ వాడలూ మురిసెను
సీతారాముల కళ్యాణం
చూడవలసిన వైభోగం..!!

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
 శ్రీరామ నవమి శుభాకాంక్షలు - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Kalpana
Quote by Kalpana - శ్రీ రామ జయరామ జయ జయ రామ!
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!
- శ్రీరామ నవమి శుభాకాంక్షలు - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Kalpana
Quote by Kalpana - ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత

ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం.
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
ఒక తమ్ముడికి అన్న మీద ఉనన మమకారం.
ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం,

ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు,
మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు..
అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు..
అదే రామాయణం’.
 శ్రీరామ నవమి శుభాకాంక్షలు - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Kalpana
Quote by Kalpana - మనిషి జీవితంలో తాను ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు
కాని ఈ పెళ్లిని మాత్రం ప్రతిసారి జరిపించాలనుకుంటారు.
ఈ పెళ్లి మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే, ప్రతి సంవత్సరం నిత్య నూతనమే,
మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే!

ఏటా మనమే దగ్గరుండి మరీ ఈ వివాహాన్ని జరిపిస్తాం, మనింట్లో పెళ్లి మురిసిపోతాం.
ఈ పెళ్లి జరిగాకే మనింట్లో పెళ్ళిళ్ల గురించి, సంబంధాల గురించి అన్వేషణ మొదలెడతాం.
పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల నడుమ ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ సీతారాములోరి పెళ్లి ఘనంగా ఇలాగే జరగాలని, జరపాలని కోరుకుంటూ...
#శ్రీరామనవమిశుభాకాంక్షలు - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - రాత్రి కల ఒకటి మనసులో నిలిచింది
ధరిత్రి ఎరుగని ఒక రాగమై పిలిచింది
కల అంటే కల కాదులే అదో కల్లోలమే
అలలాంటి వలపుల మది ఉల్లోలమే
చెప్పి రాదులే చెరుగని ప్రేమ ఎపుడు
కప్పి ఉంచ లేవులే కల చెదిరినపుడు
వచ్చిన వసంతమే వనాలకే సొంతం
తెచ్చినే వలపుపంతమే ఎద సాంతం
రాత్రి కల ఒకటి మనసులో నిలిచింది
ధరిత్రి ఎరుగని ఒక రాగమై పిలిచింది
అలలా కలల శృంకలమే కట్టిపడవేసే
చెలిలా చెలరేగి చిన్నగా అడ్డుకట్టవేసే
ఊహలన్నీ ఊపిరి పోసుకొని ఊరేగా
సహనాలన్నీ సరసమే మార్చే తీరెగా
రాత్రి కల ఒకటి మనసులో నిలిచింది
ధరిత్రి ఎరుగని ఒక రాగమై పిలిచింది
కల అంటే కల కాదులే అదో కల్లోలమే
అలలాంటి వలపుల మది ఉల్లోలమే
కదిలిన మేఘమై ఆ కల కురిసిపోవాలి
పలికిన రాగమై ఆలకించ మురిసిపోవాలి
పురివిప్పిన మయూరమై పులకించి పోవాలి
గరితప్పిన గుండె లయలకు వినిపించిపోవాలి
రాత్రి కల ఒకటి మనసులోనే మారాము చేసింది
రాత్రి కల ఒకటి ...హా.. హా... హా...
రాత్రి కల ఒకటి....!!



కల్పన  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - ఆధ్యాత్మికత...!   
శ్రీరామనవమి...!
లోక సంరక్షణార్థం అవనిపై జనించి!
సీతాన్వేషణకై రాక్షస సంహారం కావించి!
పితృవాక్య పరిపాలకుడిగా పేరొంది!
సోదర బంధానికి ప్రతీకగా నిలచి!
ఆలుమగల అనురాగానికి చిహ్నమై!
అంజనీ సుతుని ఆరాధ్య దైవమై!
రామదాసుని కటాక్షించి!
భద్రగిరిపై సీతాసమేతుడై!
భక్తజనులకు పావనమూర్తియై!
లోకాభిరాముడిగా మన్ననలొందెను!
పరమప్రీతి పాత్రుడిగా ఇలలో నిలిచెను!
లోకానికే ఆదర్శమాయెను ఆయన దివ్యచరితం!
నవమినాడు శ్రీరాముని కల్యాణం!
కనులారా గాంచిన వారి జన్మ ధన్యం!
శ్రీరామనామం సర్వపుణ్యధామం!
తరతరాలకు చెరగని సంకేతం...!!



కల్పన  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - 


ఇటుకతో చేసిన శరీరం
చిటికెలో ముగిసే జీవితంఇసుకతో చేసిన మనసు
మసకలో ముగిసే వయసు ఈ కాస్తంత పర్యాయములో
నిన్ను చేరేదమను భ్రమలో సమతల నామం దాల్చినంత
మాత్రమున చేరేనా నీ చెంత వెర్రివాళ్ళు వారి మనసులని 
స్వార్ధరాగద్వేషాలతో నింపి పూర్ణముగా రోతగాంచి
తమని తామే వంచించి నీ వద్దకు వచ్చితిరే 
శృంగారించబడ్డ మేనుతో కానీ మరచితిరే 
వచ్చారని ఎదన చోటు లేమితో!
ఈ కాలమున కలికాలమున
పూర్ణ మనసుతో నిన్ను చేరు
ఉపాయము తెలిసినవారు
ఎవరుంటిరి ఈశ్వరా!అటులని
నీవిచట లేకపోలేదు!ఇటులని
మా పిలుపు వినవనీ కాదు!
విరాట్ స్వరూపుడైనటువంటి నీ
ఉనికిని ప్రేశ్నించ చోటేది మహానుభావా!
లోకమంతా నిండితివిగదా నీ
కింకా కదిలే చోటెక్కడుంది స్థాణువా?
నీవైన కవనంతో నీపైన కవిత్వము
రాయదలచితినే విడ్డూరంగా లేదూ!
ఇంపైన పదాలతో కెంపువంటి వాడివని
కెంపుని సృష్టించిన నిన్నా కెంపుతో పోల్చితిని
తెంపైన కవిని క్షమించవూ?

 - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
Kalpana
Quote by Kalpana - హనూమ
 హనూమ
నీకా పేరంటే ఇష్టమట 
నీకా పేరంటే ఇష్టమట  హనుమ
సుందరకాండ పఠనములోన 
ప్రియతమ రాముని
గాడాలింగన సౌఖ్యము పొందిన 
వాడవు నీవే... "హనుమ "
హనుమాన్ చాలీసా 
చదివితే చాలయ్యా 
నీవెక్కడున్న మా 
దరికి వస్తావయ్యా 
ఆ నమ్మకముతో 
మేముచదువుతు ఉన్నాం 
మారుతాత్మజా,నా మారుతి ప్రభువా..!
 "హనుమ "





కల్పన  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - జీవితమనే  పుస్తకం లో  గతమనే నిన్నటి పేజిని  . .,
ఊహకైన అందని రేపటి పేజిని  పదిలంగా  దాచిపెడుతూ . . ,
వచ్చేను  జయ నామ సంవత్సరం కాంతి వంతంగా …!!!
కొత్త ఆశలను చిగురింప చేస్తూ . . ,
కొత్త ఊహలకు ఊపిరి నింపుతూ . . ,
కొత్త సంవత్సరం వచ్చెను నిత్య నూతనంగా …!!!
అనురాగ ఆప్యాయతలను అలంకరించుకొని . . ,
కుల మత వర్గ అసమానతలను తొలగించుకొని  . . ,
స్నేహ భావాన్ని పెంపొందించుకొని . . . ,
మనసార ఆహ్వానిద్దాం  ఈ ఉగాదిని చిరునవ్వుతో  వెలిగే చిరుదివ్వేగా..!!

!!శుభ రాత్రి!!

కల్పన  - Made using Quotes Creator App, Post Maker App
3 likes 1 comments
Kalpana
Quote by Kalpana - ఉగాది…
తెలుగువారి మొదటి పండుగ ఉగాది…
కోయిల కుహుకుహులతో,
మామిడి ఆకుల తోరణాలతో,
ఇంటి ముందు ముగ్గులతో,
కొత్తబట్టల కళకళలతో,
షడ్రుచుల ఉగాది పచ్చడితో,
భవిష్యత్తును తెలిపే పంచాంగ శ్రవణంతో,
సందడి వచ్చేసింది మన ఇంట..
గడిచిన కాలం వెనక్కి నెట్టేసి,
అందమైన భవిష్యత్తుకి కోటి ఆశలతో,
ఆశయాలతో ఆహ్వానం పలుకుదాం..
ఇటు బంధువులు ,
అటు స్నేహితులు,
అందరినీ ఆప్యాయంగా కలుపుకుంటూ,
కొత్త సంవత్సరంలోకి ఉత్సాహంగా ,
సరికొత్త ఆశలు చిగురింపజేస్తూ అడుగు పెడదాం ఆనందంగా…
అందరికి ఉగాది శుభాకాంక్షలు..



 ❣కల్పన...! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Kalpana
Quote by Kalpana - నా ఆనందానికి అర్దం నువ్వే..కన్న!
నా ఉత్సాహనికి కారణం నువ్వే..కన్న!
నా స్నేహనికి చిగురువు నువ్వే..కన్న 
నా మౌనానికి మాటవి నువ్వే..కన్న 
నా అలకకి అందం నువ్వే..కన్న 
నా ప్రశ్నకి బదులువు నువ్వే..కన్న 
నా ఆలొచనకి రూపం నువ్వే..కన్న 
నా ఆచరణకి ఆదివి నువ్వే..కన్న 
నా మాటకి మధురం నువ్వే..కన్న 
నా కథకి భావం నువ్వే..కన్న 
నా కలలకి సౌధం నువ్వే..కన్న 
నా కవితకి మూలం నువ్వే..కన్న 
నువ్వే  నువ్వే....కన్నయ్య....!!



❣కల్పన...!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Kalpana
Quote by Kalpana - ముంగిలిలో వెలిసిన ముగ్గుల వెల్లి...,

నవ రుచులకు నెలవై నిలిచే తల్లి...,

మమతను పంచే మనసుల కొలువై...,

మనకై విచ్చేసెను ఉగాది మళ్ళీ....!

హ్యాపీ ఉగాది



❣కల్పన....! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - చలిరగ్గు కప్పుకున్న చీకటి నన్ను నిద్ర లేపగా,
ప్రాణాధారమైన నీరు నా దాహార్తిని తీర్చగా,
సూర్య నమస్కారాలు, యోగా నా ఆరోగ్యానికి శ్రీరామరక్ష అవ్వగా,
పచ్చని చెట్ల మధ్య ప్రాణాయామంతో స్వచ్చమైన గాలి నాకు ఊపిరి పోయగా,
సాత్విక ఆహారం నా జఠరాగ్నిని చల్లార్చగా,
నింగిలాంటి మనసు ధ్యానంతో మంచి ఆలోచనలు నింపుకోగా,
నాకు ఆహారాన్ని, ఆధారాన్ని ఇచ్చిన ధరణి మాత తోడు నిలవగా,

కల్పన...!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - కనుమరుగైన నీ రూపం తలచి వేదననొందేవేళ . . ,
నా కలువ కన్నుల కన్నీటిని ఆపగలిగే . . . ,
నీ తేనె పలుకులు మౌనం వహిస్తే . . . . ,

ఈ క్షణం ఈ దేహం నిర్జీవం అవ్వనందుకు . . . . ,
చింతిస్తున్నను ప్రాణమా . . . . . !

కల్పన...!! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Kalpana
Quote by Kalpana - కనుమరుగైన నీ రూపం తలచి వేదననొందేవేళ . . ,
నా కలువ కన్నుల కన్నీటిని ఆపగలిగే . . . ,
నీ తేనె పలుకులు మౌనం వహిస్తే . . . . ,

ఈ క్షణం ఈ దేహం నిర్జీవం అవ్వనందుకు . . . . ,
చింతిస్తున్నను ప్రాణమా . . . . . !

కల్పన...!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - అల నువ్వయితే...!
ఆనందంగా ఎదురొస్తా...!
కల నువ్వయితే...!
ప్రేమగా పలకరిస్తా...!
తలపు నువ్వయితే...!
అందులోనే జీవిస్తా...!
పిలుపు నీదయితే...!!

కల్పన...!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - 
🌱🌱మితిమీరిన  తీర్ధ యాత్రలు  ...
                🌿 నాస్తికత్వానికి నాంది పలుకుతుంది.☘☘
🌱🌱మితిమీరిన  ఉపవాసాలు  ...
   🌿 నిస్త్రాణతకు దారి తీస్తుంది.☘
🌱🌱మితిమీరిన  ప్రేమ  ...
                🌿అనుమానాలకు దారి తీస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన  నమ్మకం  ..
                🌿  ద్రోహానికి దోహదం చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన  విశ్వాసం  ..
                🌿  లోకువ పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన  ఋణం  ...
                 🌿మరణం పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన  అభిరుచి  ...
                 🌿 దుబారాకు దారి తీస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన  కీర్తి దాహం  ...
                🌿  ఆదాయాన్ని మింగేస్తుంది☘☘


కల్పన...!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - వలపుల తలపులు తెలుపవా!
మెరుపుల సొగసులు చూపావా! 
మనుసున మమతలు పంచవా!
ఓ రాధికా నీ మనసు నాదికా..!
గంధము పూసెద..,
చందనం పూసెద 
తులసి మాలను వేసెద.., 
మేఘశ్యామ రూప!
శిఖ పింఛమౌళి ముకుందా!
మదన కదన కుతూహలముకొరకు!
మనసును రంజింపచేయుటకు! 
ద్రాక్షాపాకం త్రాగెదవా!
కదళీఫలములను గ్రోలెదవా!
ఓ రాధికా నీ మనసు నాదిక...!!



కల్పన...!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - నీ మాటల మంత్రాలతో ఎదో మాయచేసి
నా మనసుని దోచేసావు…నీ చూపుల బాణాలతో గాలం వేసి
మనసంతా నిండిపోయి నా గుండెచప్పుడు నువ్వయ్యావు…
నీ రాకతో నాలో వసంతాలు పూయించి 
నా అణువణువు ఆక్రమించి నా ప్రాణమే  నీవయ్యావు…
నా నీడగా నువ్వు మారినీ వెన్నంటి నేనుండి
నా ధ్యాస నీవై.. నీ శ్వాస నేనై 
నా ఆశ నీవై.. నీ ఆత్మ నేనై…
నువ్వు నేను ఏకమై రెక్కల హరివిల్లునెక్కి
చేరిపోదామా ప్రియ మరో ప్రపంచంలోకి…!!



❣ కల్పన....✍ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - చిరునవ్వు....,నిశ్శబ్దం....,రెండు శక్తివంతమైనవి. 
మొదటిది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది.....,
రెండవది చాలా సమస్యలను నివారిస్తుంది...!
ఈ రెండు మనిషికి సహౕజ సౌదర్యం కాని....!
ఇది మర్చిపోయి... మనసుకు భారంగా..,
 మనిషికి దూరంగా ఉండి ఎంటి ఫలితం...!!

❣  కల్పన....✍ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - నిశ్శబ్ధంతో యుద్దం చేస్తున్నాయి నా పెదవులు..,
నిను పలకరించే క్షణం కోసం…!
సమయంతో సమరం చేస్తున్నాయి ఒంటరి క్షణాలు..,
నిను కలిసే రోజు కోసం…!
కాలాన్ని ఎదిరిస్తున్నాయి ఎదురుచూపులు..,
నీ ఎదుట నిలవడం కోసం…!
అలలల్లే ఎగసి పడుతున్నాయి నాలోని ఆశలు..,
నేను నువ్వయ్యే క్షణం కోసం…!
నీ కోసమే ఈ నా నిరిక్షణ...!!

❣  కల్పన....✍ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Kalpana
Quote by Kalpana - నేను నీకిచ్చిన విలువ ఏంటి అని అడిగావు కదా.!రాధా!
నా మనసుని అడిగిచూడు.
ఎంత ఎత్తులో పెట్టానో చూపిస్తుంది…!
నాలో నీ స్థానం ఏంటి అని అడిగావు కదా.!రాధా!
నా హృదయంలోకి తొంగి చూడు.
నీకై నేను కట్టిన గుడి కనిపిస్తుంది…!
నీపై నా ప్రేమ ఎంతని అడిగావు కదా.!రాధా!
నా పెదవులపై విరబూసే చిరునవ్వుని అడిగిచూడు.
నా మనసులో మాటని నీ ఎదుట పరుస్తుంది…!
నీపై నా కోరిక ఏంటని అడిగావు కదా.!రాధా!
నా కళ్ళలో వెలుగులని పట్టి చూడు.
నా కలలు, కోరికలు అన్నీ కనపడతాయి.!రాధా..!!


❣కల్పన...!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Kalpana
Quote by Kalpana -  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Kalpana
Quote by Kalpana - *వెన్నదొంగ...!
కన్నతల్లికి   కారణజన్ముడిగా......!
పెంచిన తల్లికి ప్రియ తనయుడిగా....!
గోపికలకి ప్రియ సఖుడిగా......!
రాధమ్మకు ప్రాణప్రధముడిగా......!
జనుల కావగా గోవర్ధనధారిగా...!
ధర్మసంస్థాపనకు రథసారధిగా....!
నీ లీలలు వినంగా నా జన్మము ధన్యమాయేగదయ్య....!
నవనీత చొర ..  బృందావన లోల....నీ 
తనువు చాలించిన మా మది లో ...!
కొలువైన వా...నంద గోపాల...!!

❣కల్పన...! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Kalpana
Quote by Kalpana - అమ్మ కొంగును ముఖానికి కప్పుకొని
ఆకాశములో తారలను, జాబిలిని చూస్తుంటే
ఖగోళాన్ని చ్చేదిస్తున్న పరిశోదకుడిలా కళలు కనేవాడిని.
వెన్నెలలో దాగుడు మూతల ఆటలలో
అమ్మ కొంగులొ దాగిన నేను
ఆ బ్రమ్మకు సైతం దొరికేవదాని కాదు.
ఆటలలో అలసిన నేను నిద్రకు ఉపక్రమిస్తే
మెత్తటి పూల తలగడ ఆ కొంగు.
అందుకే నాకు
నా బాల్యాని పదిలంగా దాచుకున్న
అమ్మ కొంగంటే ఇష్టం.
ఆ కొంగుకు ఆధారం అమ్మంటే చాల ఇష్టం.

❣GOOD NIGHT ❣
🌹SWEET DREAMS🌹


❣కల్పన...!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - "ఒకరి నమ్మకంతో పని లేదు.
       నిన్ను నువ్వు నమ్ము చాలు.
మహాసముద్రాన్ని కూడ దాట గల 
శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది."

🌿GOOD MORNING🌿
                        🌿HAVE NICE DAY🌿

❣కల్పన....!!
   ============ - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments
Kalpana
Quote by Kalpana - ప్రకృతి అందాలను పరిచయం చేయడానికి,
జాలువారే జలపాతాల సవ్వళ్ళ ను వినిపించడానికి,
రణ గొణ ధ్వనుల నుంచి విముక్తి కలిగించడానికి,
ఆనందపు జల్లుల మేఘాలతో వచ్చెను ఆదివారం !!

🌹GOOD MORNING 🌹
                  🌹HAPPY SUNDAY 🌹

❣కల్పన....!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Kalpana
Quote by Kalpana - తూరుపు నీలాకాశపు పొరల్లో వెలుతురు చొరబడి,
చీకటి  పొలిమేరల్లో వేకువ  అలికిడి!
కిరణం దిద్దెను వెలుగుతో  ఒరవడి.
వెలుగుల సాంద్రత పడి సంద్రంలో ఉరవడి!
జిలుగు వెలుగుల ధాటికి చీకటి త్వరపడి,
పలాయనం చిత్తగించె వడి వడి!
వలస పక్షులు ఆకాశాన సాగెను త్వరపడి,
మేఘ మాలికలు నింగిని మూగి ఊసులాడి,
నానా విధ సుమములు విరిసే ముచ్చటపడి,
పచ్చదనం మంచు పొరలను విదిల్చుకు లేచె వేగిరపడి!
భారంగా లేచిన తీరం, వెచ్చని వెలుతురు!
తాకిడితో స్థిమితపడి...
జగతి సమాయత్తమయ్యే మరో ఉదయరాగానికి!
శృతిచేస్తూ తంబురయై...!!
!!శుభోదయం!!



❣ కల్పన....! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Kalpana
Quote by Kalpana - భూలోకమంతా కలువకొలనే...., 
నీ కళ్ళు చూశాక...!
ఆకాశమంతా పూతోటే..., 
నీ నవ్వు చూశాక....!
చీకటంతా మృదువే..., 
నీ కురులు చూశాక...!
జాబిలి  కూడా చిన్నబోయే..., 
నీ మోము చూశాక....!
హరివిల్లు కూడా రంగువిడిచే..., 
నీ రూపుచూసి....!
విశ్వమంతా పొంగిపోయే..., 
నీ మేనుచుసి...!
కాలమంతా ఆగిపోయే..., 
నీ లావణ్యమును చూసి....!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Kalpana
Quote by Kalpana - 
♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡
ఈ....జాము తెలవారె నీకై కొత్త కలలు..!
తిర్చేందుకు...చల్ల ని చలి తెరలు కళ్ళకు 
అడ్డు గా తొలగిపోతూ....!
నులి వెచ్చని కిరణాలు...దేహాన్ని స్పృశిస్తూ...!
పక్షుల కిలకిల...సవ్వళ్ళు చెవిని చేరుతూ...!
అచేతనం నుంచి మెదడును ఉత్తేజితం చేస్తూ....!
ఈ....ఉషోదయం ఆరంభం…నీకై....!
నింగికి....నేలకు.... నిచ్చెనలేసేనే...నేస్తమా....!!!
==========================
🌿🌸🌿 !! శుభ సూర్యోదయం !! 🌿🌸🌿
♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡

 Kalpana  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Kalpana
Quote by Kalpana - ఆడ,మగ కు జన్మనిచ్చి
సకల చాకిరి చేసి పెంచే
సహన శీలత ఇంకెక్కడమ్మా!

శీలం అంటే శరీరమంటూ
అనాదికాలపు ఆలోచనలతో
అణచిపెట్టే ఆచారాలతో
అట్టఅడుగునెట్టే సమాజానికి…

శీలం అంటే గుణమని!
అది అణచి పెట్టే
అంతరాత్మకు తెలుసునని!
అడుగు ముందుకేసి చెప్పే
గొంతు నీకు లేకుంటే…
సమయ స్ఫూర్తి సాధన చేయకుంటే…
అవమానమనే అలజడికి జడిసి
ఆమడ దూరం పారిపోతే…
అజ్ఞానపు పురుషాధిక్యాన్ని
సమానత్వపు అమ్మ ప్రేమతో అణచకుంటే…



⚘happy woman's day 💓  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes