srinivas yatala profile
srinivas yatala
20 1 0
Posts Followers Following
srinivas yatala
Quote by srinivas yatala - మన కళ్ళ ముందు 
కఠినమైన నిజాలు కనిపిస్తున్నా 
వాటి గురించి ఆలోచించకుండా 
అందమైన అబద్ధాల గురించి 
ఆలోచించే జాతి ఈ ప్రపంచంలో కేవలం 
భారత జాతి మాత్రమే
-శ్రీ- - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - నీకు 
నీ పూర్వీకులకు ఎందరికో 
జన్మనిచ్చింది ఈ దేశం 
నీ వారసులకు ఇవ్వబోతోంది 
నీకు మధ్యలో ఎన్ని వచ్చినా 
నీ దేశాన్ని  గౌరవించకుంటే 
నీ జన్మ వ్యర్థం
- శ్రీ - - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - *జలియన్ వాల బాగ్ సంఘటన* 

బ్రిటీష్ వాళ్ల ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి 
మనవాళ్లని చూడకుండా వెయ్యి మందిని 
తుపాకులతో కాల్చి చంపిన దేశద్రోహులు ఉన్న 
ఈ దేశంలో 

ఈ సంఘటనకి కారణమైన జనరల్ డయ్యర్ ను 
వాని దేశమైన బ్రిటన్ లోనే కాల్చి చంపిన 
ఉద్ధం సింగ్
 లాంటి వీరులను కన్నది నా దేశం
- శ్రీ - - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - ప్రపంచంలో నాస్తికులు
 అస్సలు ఏ దేవుణ్ణి నమ్మరు 
మనదేశంలో నాస్తికులు కేవలం హిందూ దేవుళ్లను నమ్మరు
 ప్రపంచంలో సెక్యులరిస్టులు 
అందరిని సమానంగా చూస్తారు 
మనదేశంలో సెక్యులరిస్టులు కేవలం హిందువులను తప్ప 
అందరిని సమానంగా చూస్తారు
శ్రీ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - ఆత్మాభిమానాన్ని అమ్ముకునేవాడు
 అందలమెక్కుతాడు 
అస్థిత్వం వదలని వాడు అక్కడే ఉంటాడు 
అందలమెక్కకున్నా 
ఆత్మాభిమానాన్ని అమ్ముకోకపోవడం గొప్పతనం 
-శ్రీ- - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - మనిషి బ్రతికేది తినడం కోసం కాదు 
బ్రతకడం కోసం తినాలి 
తినడం కోసం బ్రతికేవాడు
ఎన్నో వంకర మార్గాలు వెతుకుతాడు 
బ్రతకడం కోసం తినేవాడు 
తన అస్తిత్వాన్ని ఎన్నటికీ వదలడు 
- శ్రీ - - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - అభివృద్ధి చెందిన దేశాల్లో 
ప్రతి ఇంట్లో వాళ్ళ జాతీయ జెండా ఉంటుంది 
ప్రతి వ్యక్తి గుండెల్లో దేశభక్తి ఉంటుంది
-శ్రీ- - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - దేశాన్ని ప్రేమించలేని వాడు 
దేనిని ప్రేమించలేడు 
చివరికి తనను తాను కూడా

Quote by srinivas yatala - తనకోసం తనకు నచ్చినట్లు బ్రతకడం
 జంతువు ప్రవృత్తి
తన కోసమైనా ఇతరులను 
నొప్పించకుండా బ్రతకడం
 మనిషి ప్రవృత్తి
- శ్రీ - - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

srinivas yatala
Quote by srinivas yatala - ప్రపంచమంతా కాదు 
కనీసం ఓ పదిమంది అయినా 
మంచివాడు  అనుకునేలా బతకాలి 
ఆ పదిమంది మన వాళ్ళై ఉండకూడదు 
అది జీవితమంటే
- శ్రీ - - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - మీ తల్లి ఎవరంటే 
ఎంత మంచిదైనా  
పక్కింటి తల్లిని చూపించరు 
మీ కన్నతల్లిని చూపిస్తారు 
మన కన్నతల్లి లాంటిది 
మన ధర్మం
- శ్రీ - - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - ఈ ప్రపంచంలోని అన్ని దేశాలలో 
ఏదో ఒక రూపంలో
 వివక్ష ఉంది 
పేదరికం ఉంది 
బిచ్చగాళ్ళు ఉన్నారు 
మోసకారులు ఉన్నారు 
కానీ ఇవన్నీ కేవలం భారత్ లోనే ఉన్నట్లు ప్రచారం చేస్తారు 
కుహనా లౌకికవాదులు
 - శ్రీ - - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - గుర్తుంచుకో మిత్రమా... 
ఈ దేశంలో పుట్టి 
ఇక్కడే పెరిగి
 ఇక్కడి గాలి పీల్చి 
ఇక్కడి తిండి తిని 
ఇక్కడి ప్రజలతో కలిసి బతికి  
చివరికి ఇక్కడే చచ్చి 
ఈ మట్టిలోనే కలిసి పోతావు 
అలాంటి నీ జన్మభూమిని ద్వేషిస్తే 
కన్నతల్లి పాలు తాగి 
గుండెల మీద తన్నినట్లే 
- శ్రీ - - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - నేను మాత్రమే గొప్ప వాన్ని అనుకోవడం
 సంకుచిత మనస్థత్వం 
అందరూ  గొప్ప వాళ్లే అనుకోవడం 
విశాల మనస్థత్వం 
- శ్రీ - - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - ధనం కోసమో
 కీర్తి కోసమో
 ప్రలోభాల కోసమో 
ద్వేషంతోనో 
నీ అస్థిత్వాన్ని విడిచి పెట్టకు 
నీ అస్థిత్వం కోల్పోతే నువ్వు ఉన్నా లేనట్లే
- శ్రీ -  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - భగవంతుని సృష్టిలో 
ఎన్నో రంగుల పుష్పాలు 
ఎన్నో రుచుల ఫలాలు 
ఎన్నో జాతుల వృక్షాలు 
ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. 
కేవలం ఒక జాతే  మనుగడ సాగించలేదు 
అదేవిధంగా మానవ సమాజంలో 
మనిషి కూడా అంతే
- శ్రీ - - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - వీలైతే ప్రేమను పంచండి ద్వేషాన్ని కాదు.... ఆ ద్వేషం ఏ రూపంలో ఉన్న మీ మనశ్శాంతిని నిలువెల్లా దహిస్తుంది - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - ప్రపంచంలో ఏ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఎప్పుడూ ఉండవు 
చివరికి వారు కవల పిల్లలైనా.... ఒకే ఇంట్లో ఉండే నలుగురికి నాలుగు రకాల ఆలోచనలు ఉంటాయి
- శ్రీ - - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
srinivas yatala
Quote by srinivas yatala - మనిషి జీవితం ఒక రైలు ప్రయాణం ....  మన ప్రయాణంలో ఎందరో ఎక్కుతుంటారు దిగుతుంటారు .......చివరి గమ్యస్థానంలో దిగాల్సింది నువ్వు ఒక్కడివి మాత్రమే
                                    - శ్రీ - - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes