Loka Rogue profile
Creator Profile

Loka Rogue

Sharing quote designs and daily inspiration.

419 Posts
27 Followers
4 Following
L
Loka Rogue
Quote by Loka Rogue - అలసిపోయిన మనసుకి…
దారితప్పిన మనిషికి…
ఒంటరితనమే చివరి ఆశ్రయం.”

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - “The mirror doesn’t need perfection…
it only needs someone who can say,
‘I love myself.’”

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - Nowadays, one person’s growth can be another person’s nightmare.

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - బాధ అనేది
 ఆలోచిస్తే భారమవుతుంది…
ఆనందంగా తీసుకుంటే తేలికవుతుంది...

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - కలిసి జీవించలేని ఎన్నో ప్రేమలు…
కాలం చేతిలో
కథలుగానే బంధివైపోతాయి

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - 
జీవితం అనే ఆటలో
ప్రయత్నాలు అందరూ చేస్తారు…
కానీ గమ్యం వరకు
ప్రయాణించేవాళ్లు కొందరే

Quote by Loka Rogue - ఆలోచనలకు… అనుభవాలకు మధ్య జరిగే యుద్ధమే జీవితం.

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - Don’t wait for one day.
Just make one decision.
It can change your whole life.”

@ROGUE WRITE'S

 - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - ఆనందభాష్పాలుగా వచ్చే కన్నీటికి
అనుభవంతో వచ్చే కన్నీటికి —
మనషులకు  ఒకేలా కనిపించినా,
అర్థంలో మాత్రం
సముద్రపు నీటికి… తాగునీటికి
ఉన్నంత తేడా ఉంటుంది.

@ROGUE WRITE'S
 - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

L
Loka Rogue
Quote by Loka Rogue - @ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - చాలాసార్లు ఆలోచించా — దరిద్రం పట్టుకుందేమో అని,
అనుభవించిన తర్వాత తెలిసింది — అది బద్దకం అని.

Many times I thought poverty had caught me,
but experience later taught me — it was laziness.

@ROGUE WRITE'S

 - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - అనుకున్నవి జరగనప్పుడే
కొరుకున్న వాళ్లకు దూరంగా…
అనుభవాలకు దగ్గరగా
బ్రతుకుతుంటాం.

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - పద్యం 
 తనకు తానే విలువెరుగని వాడు వ్యర్థుడు,
తన ధర్మమెరిగి నిలిచిన వాడే ధీరుడు.
లోకము లొలికించినా లోబడి పోక,
స్వశక్తినమ్మి సాగు వాడే మహావీరుడు.

భావం 
తన విలువను తానే తెలుసుకుని,
తన ధర్మానికి కట్టుబడి,
లోకానికి లొంగకుండా,
తన శక్తినే ఆధారంగా చేసుకుని నడిచే వాడే
నిజమైన మహావీరుడు.

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - చేయాల్సిన యుద్ధాన్ని
 ముందుంచుకోని,
కోల్పోయిన గతం గురించే
మదనపడుతుంటాం

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - చూసేవాడికి జీవితం ఒక దృశ్యం,
బతికేవాడికి అదే మహాసంగ్రామం

@ROGUE WRITE'S. - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - దేశాన్ని మార్చటానికి ఎ నాయకుడు రాడు
ఒకవేల మారిస్తే మన బ్రతుకులు మారతాయి 
వాడి ఆటలు నడవవు,
ఖాళీ కడుపుతో ఉన్నంతకాలం
 చిల్లర డబ్బులతో బ్రతకాల్సిందే,
 మనీషైనా , దేశమైనా

@ ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - Once upon a time, many people believed the country
 was misled during the era of Gandhi and Nehru.
Today, politicians and businessmen across the world
 are being exposed through the Epstein files.
Meanwhile, 
ordinary people are educated only to become slaves 
to political and corporate power.

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - పోరాటం నిశ్శబ్దంగా గెలిచినప్పుడే,
యుద్ధం కురుక్షేత్రంలా రక్తపాతం అవుతుంది.

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - కష్టాలు పంచుకుంటే దూరమయ్యే 
మనుషుల మధ్య,
కన్నీళ్లతో యుద్ధం,
కాలంతో ప్రయాణం తప్పదు..

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

L
Loka Rogue
Quote by Loka Rogue - ఎవరు లేనివేళ ఏకాంతము..
అర్థము చేసుకొనువారు లేనివేళ 
ఒంటరితనము...

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - పగలు కష్టాల ముసుగులో నవ్వు,
రాత్రి కన్నీళ్ల మౌనమే మన ప్రయాణం

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - “నమ్మకాన్ని అమ్ముకున్న మాటల మధ్య
మౌనం—
కన్నీటిగా కరిగి
స్నేహాన్ని చేరుకోలేకపోయింది.”

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - పరిస్థితులు ఆగిపోయినోడికీ
ప్రయాణంలో ఓడిపోయినోడికీ
జీవితం కఠినక్లేశమై యుండెను...!!

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - Think within yourself to rethink yourself...!!

@ROGUE WRITE'S
 - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - పాతికేళ్ల నా ప్రయాణంలో
 ఏమి సాధించావని అడిగితే, 
ఎమని చెప్పను?
బాధ్యతలతో వేసిన అడుగుల కంటే,
భయంతో వేసిన తప్పటడుగుల అనుభవాలు తప్ప

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - QUOTE -1

కోల్పోయిన ఈ క్షణమే
కొలుకున్నా ప్రతిక్షణమై

@ROGUE WRITE'S
12-1-26 - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - QUOTE-1

కోల్పోయిన క్షణం అనుభవమే…
కోరుకున్నది మరుక్షణం

@ROGUE WRITE'S
12-1-26

 - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - కోల్పోయినవి కాలానికి అంకితం,
కోరుకున్నవి విధి చేతుల్లో బంధితం.
తనివి తీరని పోరాటంలో,
తనువే అలసి నిశ్శబ్దమవుతుంది.

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - ఇంటి ముంగిట ఒంటరిగా నిలబడి,,
మన బాధలను నిశ్శబ్దప్రార్థనలుగా మార్చి,
ఆ ప్రార్థనలను ఆశీర్వాదాలుగా మలచి,
ఆరోగ్యం, శాంతి
మన జీవితానికి ప్రసాదిస్తుంది — తులసి.” 🌿🪔💚
@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

L
Loka Rogue
Quote by Loka Rogue - 
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః |
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ||
 
అర్థం తెలుసుకోవడం గొప్ప కాదు
అర్థం చేసుకొని నిలబడ్డ వాడు గొప్పోడు

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - రాతలను అడ్డూ పెట్టుకొని భయపడుతున్నావ్
 కానీ 
బ్రతికి చూడు నీ కంటే బలవంతుడు ఎవడు లేడు

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - నీ శరీరాన్ని
నీ శృంగారాన్ని 
అదుపులో పెట్టుకోవటం తెలిసినప్పుడే
 యవనంలోనే కాదు
 జీవితంలో కూడా ఆనందంగ 
బ్రతకగలవు

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - రాతలే కాదు మామా
రోజులు కూడా బాగోలేవు
🫥
@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - Bad touch 
Good touch 
గురుంచి నీతులు చెప్పే ఈ ప్రపంచంలో
Bad looks 
Good looks 
గురుంచి నియమాలు కూడా నేర్పరు

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - మనీషి అనే నాటకరంగంలో
 గెలిచిన అనుభూతులకంటే
ఓడిన అనుభవాలే ఎక్కువ

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - మారాలి అనుకుంటాం
మార్చాలి అనుకుంటాం
కానప్పుడు కాలం వైపుగా
మనమే మారిపోవాలి
మనమే మర్చిపోవాలి

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - 
అవకాశాలు రాక ఒడిపోలేదు
అంచనాలు చేరక తడబడుతున్నాను
అనుభవం లేక అగిపోలేదు
అద్భుతాన్ని చేరుకోవాలనే ప్రయత్నిస్తున్న...

— @ROGUE WRITE’S
 - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - నీ గెలుపు కోసం
అడుగులేసినంత మాత్రాన చేరుకోలేవు
అణువణువు నిందలను 
అంతులేని అవమానాల నిజాలను 
తెలుసుకున్నకే ప్రయాణం మొదలవుతుంది...

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - జీవిత🫥  అంటెనే  మాయ
అర్థం చేసుకుంటే జీవించగలం
అగిపోతే మరణ గళం

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

L
Loka Rogue
Quote by Loka Rogue - ప్రేమించక తెలిసింది ప్రయణించలేదని
అదృశ్యం అయ్యక తెలిసింది తను రాదని

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - ఏమి తెలియని నా మనసుకు గాయాలెందుకు…
ఎలా బ్రతకాలో తెలియని నా జీవితానికి బాధ్యతలెందుకు…
ప్రయాణించే నా దారికి ఇన్ని బరువులెందుకు…
మోయలేని ఈ ఏడుపులెందుకు…

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - Stop thinking and Start the process 

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - Take the day to reflect on success

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - ఝాన్సీ గడ్డపై అగ్ని తీగ— రాణి లక్ష్మీబాయి,
ధైర్యం పలికిన ప్రతి శ్వాస— దేశమంతా గర్వభాయి.
కత్తి చేత పట్టి వెలిగిన కీర్తి— యుగాలంత నిలిచేది,
“ఝాన్సీ ఇవ్వను” అన్న నినాదం— ఎన్నడూ చావనిది.

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - ఆడదాని పుట్టుక గురుంచి 
ఆడదాని మాసిక స్రావం (ధర్మం) గురుంచి 
ప్రశ్నించె హక్కు ఎ మగాడికి లేదు 
అఖరికి బ్రహ్మ దేవుడికి కూడా..🙏

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - తినడానికి తిండి గురుంచి ఆలోచించలేని మనషులు
తిరగడానికి పిల్ల లేదని ఏడుస్తుంటారు ...🌚

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - అర్భాటాలకు పోయి అర్థంచేసుకునే మనషులను
ఆడవారిని తప్పుగా చూసి అనుభవాలను
అద్భుతాలు సాధించే వయసులో జ్ఞానాన్ని  కోల్పోయి
అంధమైనా జీవితాలను నాశనం చేసుకునే అభాగ్యులు  ఎందరో
చెప్పిన అర్థంచేసుకోలేని ముర్కులు  ఎందరో

@ROGUE WRITE'S

 - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - ఓ శంభో!
నాట్యం నీది – నాటకం నాది,
లీలలు నివి – జీవం నాది.

నీ ఆనంద తాండవంలో లీనమై,
నీ ప్రేమ అనుభవంలో అడుగునై,
నీ రాతలకు పాత్రుడినై,
నీ నామంలో నిశ్వాసమై మిగిలిన నేను.

గంగ తలపైన సాగే నీ జటాజూటంలా,
నా భావాలు నీ చరణాలకు పారుతుంటాయి.
కాళకూటమంతా మింగిన నీ కంఠమందు,
నా దుఃఖం చుక్కలై కరిగిపోతుంది.

ప్రేమే నా తపస్సు,
భక్తియే నా శ్వాసు.
నీ నాదమే నా నడక,
నీ నాట్యమే నా గమ్యం.

"ఆట కదర  శంకర నాటక ద్వనీ  శంకర"

@ROGUE WRITE'S

 - Made using Quotes Creator App, Post Maker App
L
Loka Rogue
Quote by Loka Rogue - వ్యక్తిత్వం ఉన్న పాత్రల నుంచి
 రాక్షతత్వం ఉన్న ఎన్నో పాత్రలకు 
ప్రాణం పోశారు 
నీ 750 పాత్రలలో ఏదొక పాత్ర అందరి 
జీవితాలలో చేరిక అవుతుంది 
Miss you @Kota Srinivasa Rao

@ROGUE WRITE'S - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.