𝖗𝖚𝖙𝖍𝖑𝖊𝖘𝖘 𝖖𝖚𝖔𝖙𝖊𝖘 profile
𝖗𝖚𝖙𝖍𝖑𝖊𝖘𝖘 𝖖𝖚𝖔𝖙𝖊𝖘
6 9 0
Posts Followers Following
ఇ సమాజాన్ని చూసి విసిగి వేసారిన ఒక మాములు మనిషి...
𝖗𝖚𝖙𝖍𝖑𝖊𝖘𝖘 𝖖𝖚𝖔𝖙𝖊𝖘
Quote by 𝖗𝖚𝖙𝖍𝖑𝖊𝖘𝖘 𝖖𝖚𝖔𝖙𝖊𝖘 - It is hard to fail, but it is worse never to have tried to succeed.

ruthless lover - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
𝖗𝖚𝖙𝖍𝖑𝖊𝖘𝖘 𝖖𝖚𝖔𝖙𝖊𝖘
Quote by 𝖗𝖚𝖙𝖍𝖑𝖊𝖘𝖘 𝖖𝖚𝖔𝖙𝖊𝖘 - రోజులు గడిచిపోయేకొద్ధి ని జీవితంలో ఎలాంటి మార్పు రాదు, మారాల్సింది రోజులు కాదు నువ్వు, ఈరోజు నీగురించి నువ్వు కష్టపడకపోతే రేపు నా అనుకోవడానికి నీకెవడు ఉండడు...

ruthless lover - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
𝖗𝖚𝖙𝖍𝖑𝖊𝖘𝖘 𝖖𝖚𝖔𝖙𝖊𝖘
Quote by 𝖗𝖚𝖙𝖍𝖑𝖊𝖘𝖘 𝖖𝖚𝖔𝖙𝖊𝖘 - ఎవరైనా నీతో మాట్లాడటానికి ప్రయత్నించినపుడు, ని పొగరు,బలుపు అహకారం అదే EGO, అన్ని పక్కనపెట్టి మాట్లాడిచూడండి , ఏమో ఎవరివల్ల ఎవరు ఎలా మారతారో జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎవరికి తెలుసు,, ఒక్క క్షణం చాలు మంచి చెడు అవ్వడానికి, మనసు మారడానికి 🤷‍♂️...

ruthless lover - Made using Quotes Creator App, Post Maker App
13 likes 1 comments
𝖗𝖚𝖙𝖍𝖑𝖊𝖘𝖘 𝖖𝖚𝖔𝖙𝖊𝖘
Quote by 𝖗𝖚𝖙𝖍𝖑𝖊𝖘𝖘 𝖖𝖚𝖔𝖙𝖊𝖘 -  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
𝖗𝖚𝖙𝖍𝖑𝖊𝖘𝖘 𝖖𝖚𝖔𝖙𝖊𝖘
Quote by 𝖗𝖚𝖙𝖍𝖑𝖊𝖘𝖘 𝖖𝖚𝖔𝖙𝖊𝖘 - అందమైన శరీరం ఉన్న ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండలేరు, కానీ అందమైన మనసున్న ప్రతిఒక్కరు ఆనందంగా ఉండగలరు...

ruthless lover - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
koti ks
Quote by koti ks - It is far better to be alone,
 than to be in bad company.

ruthless lover - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments