Mr.K World profile
Mr.K World
25 2 1
Posts Followers Following
Mr.K World
Quote by Mr.K World - మరో 10 Years లో ఒక లీటరు Petrol దొరుకుతుందేమో గానీ ఒక గుక్కెడు మంచినీళ్ళు దొరకవు.. ఆ రోజు ఎంతో దూరంలో లేదు.. కారణం మనిషికి అత్యాశ పెరిగిపోయింది.. Nature ని నాశనం చేస్తున్నాడు.. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. మనం ఏది ఇస్తే అదే రెట్టింపు వేగంతో తిరిగి వస్తుంది.. అది మంచైనా లేక చెడైనా... 🙏 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mr.K World
Quote by Mr.K World - ధర ఎక్కువ అయితే Limit గా త్రాగుతారు.. ధర తక్కువ అయితే Unlimited.. ఒక్కసారి త్రాగడం మొదలు పెట్టాక అది Rs 100 తో పోదు.. అంతకు మించి ఉంటుంది.. త్రాగుడు మాన్పించాలి అంటే ధర ఆకాశాన్ని తాకే విధంగా ఉండాలి.. అప్పుడు మాత్రమే Control అవుతారు.. Easy గా తక్కువకి దొరికితే మందు బాబులకు పండగే.. ఇంట్లో వారికి మనశ్శాంతి శూన్యం... 🇮🇳🔥🪙🙏
........✍️ Mr.K World  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - ఎన్నో సంవత్సరాల నిరీక్షణ.. తమ అభిమాన హీరోని తెర మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని.. నిజం చెప్పాలంటే ఇది ఒక మాయ.. మాకే అర్థం కాని ఒక భ్రమ.. ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరి దగ్గరా ఉంది.. కానీ చెప్పలేం.. ఆ రోజు అభిమానులు అందరిదీ ఒకటే Targer నేనే First చూడాలి.. వేరే వాడు చూసి చెప్పేది నా చెవికి వినబడకూడదు.. అంతే.. ఏం చేసైనా, ఎంత ఖర్చు పెట్టి అయినా మొదటి రోజు మొదటి ఆట అందరికంటే ముందు చూడాల్సిందే.. దాని గురించి తమ అభిప్రాయం చెప్పాల్సిందే.. ఇదే మన బలహీనత.. కొన్ని వర్గాలకి అదే పెట్టుబడి మరియు బలం....  🇮🇳🙏 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - Rs 40 ఉండే Rice Rs 80 😊🙏..
Rs 500 ఉండే Gas Rs 1100 😊🙏..
RS 70 ఉండే Petrol Rs 110😊🙏..
ఇలా ఇంకా ఎన్నో....
ఎవరు కారకులు? 
నువ్వా? లేక 🤔
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - చాలా మంది Teachers మరియు తల్లిదండ్రులు అంటున్నారు... ఏమిటంటే కరోనా వల్ల చదువులు బాగా వెనుకపడి పోయాయి.. అని... 
అర్థం చేసుకొని అవగాహనతో చదివితే జీవితాంతం గుర్తుంటుంది... బట్టీ పట్టి చదివితే అప్పటివరకు మాత్రమే గుర్తుంటుంది...
మీ పిల్లలు ఎలా చదవాలి అనుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా?
ఇష్టానికి - కష్టానికి తేడా చెప్పండి 🙏.. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలని అనుభవించి తీరవలసిందే, అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచండి. నీ విజయాన్ని అడ్డుకునేది నీలో ప్రతికూల ఆలోచనలే... క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము..! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - మన దేశంలో ప్రతిరోజూ 20కోట్ల మంది కేవలం ఒక పూట ఆహారంతో బ్రతుకుతున్నారు.. దీనికి కారణం ఎవరు?

a) రాజకీయ నాయకులు
b) వ్యాపారులు
c) వారి వ్యసనాలు
d) పైవన్నీ 
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు?

a) డబ్బు సంపాదించడం కోసం
b) పదవి, అధికారం కోసం
c) ప్రజాసేవ చేయడానికి
d) టైం పాస్ కోసం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - సంపాదించటం తప్పు కాదు... కానీ సంపాదనే పరమావధిగా జీవించటం తప్పు.... సంపాదన అనే సముద్రంలోకి దిగితే తిరిగి రావడం అసాధ్యం... అక్కడ ఆకలి, నిద్ర, సుఖం ఏమీ ఉండవు... ఇంకా... ఇంకా కావాలి అనుకోవడం తప్ప... చివరికి మిగిలేది మానసిక క్షోభ... అంతే.., భవిష్యత్తులో మనిషి అనే వాడు తన చేతుల్తో కనీసం మంచి నీళ్ళు కూడా త్రాగలేడు... ఇక ఎందుకు పుట్టడం?🤔 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - జీవితం చాలా చిత్ర మైనది..
ఒక వయసులో అన్నీ కావాలి అనిపిస్తాయి..
ఒక వయసులో అన్నీ తక్కువగా కనిపిస్తాయి..
మరొక వయసులో అన్నీ భారం అనిపిస్తాయి..
ఇక చివరి వయసులో 
ఏదీ మనది కాదు అనిపిస్తుంది...
మరి దేనికోసం ఈ పరుగు, ఈ ప్రయాణం.. 
అది కేవలం చివరి దశలో తెలుస్తుంది...
అప్పుడు మనం అనుకునే ఒకే ఒక మాట 
అయ్యో!😭..... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Lakshmi Deva
Quote by Lakshmi Deva - మన సంస్కారం చెబుతుంది..
కుటుంబం ఎలాంటిదో...
మనం మాట్లాడే మాటలు చెబుతాయి.. 
స్వభావం ఏమిటో..
మనం చేసే వాదన చెబుతుంది..
జ్ఞానం ఎంతుందో.. 
మన చూసే చూపు చెబుతుంది..
ఉద్దేశ్యం ఏమిటో..
మన వినయం చెబుతుంది..
నేర్చిన విద్య ఎలాంటిదో.. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - ఈ దేశ పౌరుడు అయినందుకు గర్వపడాలా? లేక బాధ పడాలా?🤔 ఖచ్చితంగా బాధ పడాలి అనే చెప్పాలి.. ఎందుకంటే ప్రపంచంలో Food ని మన దేశంలో Waste చేసినంతగా మరెక్కడా Waste చేయరు... Functions లో దాదాపు 80% వరకు Food ని Waste చేసే వాళ్ళే ఎక్కువ... 
కడుపు మండిపోతోంది... 
మనకి స్వాతంత్య్రం ఊరికే రాలేదు.. 
ఎంతో మంది ప్రాణాల త్యాగ ఫలం... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - Do you know what Swachh Bharat is?
You have the responsibility to keep your street, your village, mandal, district, state and country clean just as you keep your house clean... Since you are truly a citizen of this country, from today you will use only Dust Bin... ...
If not you????? - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - क्या आप जानते हैं कि स्वच्छ भारत क्या है?
जिस तरह आप अपने घर को साफ रखते हैं, उसी तरह अपनी गली, अपने गांव, मंडल, जिले, राज्य और देश को साफ रखने की जिम्मेदारी आपकी है... चूंकि आप सही मायनों में इस देश के नागरिक हैं, इसलिए आज से आप सिर्फ कूड़ेदान का ही इस्तेमाल करेंगे। ... ...
अगर आप नहीं?????? - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - స్వచ్ఛ భారత్ అంటే ఏమిటో తెలుసా? 
నీ ఇంటిని ఎలా శుభ్రంగా చూసుకుంటావో అదే విధంగా నీ వీధిని, నీ గ్రామాన్ని, మండలాన్ని, జిల్లాను, రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత నీకు ఉంది... నువ్వు నిజంగా ఈ దేశ పౌరుడివే కనుక అయితే ఈ రోజు నుంచి ఏదైనా సరే Dust Bin మాత్రమే ఉపయోగిస్తావు... ఉపయోగించేలా చేస్తావు...
లేకపోతే నువ్వు????? - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - నా జీవితంలో ప్రతి రోజూ నాకు చివరి రోజే.. 
అదే విధంగా ప్రతి నెలా, ప్రతి సంవత్సరం.. 
నాకు తెలిసినంత వరకు ప్రతి క్షణాన్ని అనుభవించాలి.. అంటే ప్రతి పాత్రలో నన్ను నేను చూసుకుంటూ నాలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ముందుకు వెళతాను... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - మిత్రమా! మన దేశంలో విద్య, వైద్యం, భక్తి కి ఎన్ని కోట్లు అయినా ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అడుక్కునే వాడి దగ్గరి నుంచి అంబానీ వరకు అందరూ ఖర్చు పెడతారు... 
These are the One of the Top Business in The India...
దీనికోసం అప్పులు చేసి మరీ ప్రాణాలు బలిచేసి కష్టపడుతున్నారు కొంత మంది...  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - మానవ జీవితం ఎలా ఉండాలంటే 
ఈ జన్మ లోనే కాదు 
ఏ జన్మలో నైనా సరే 
నీ అంతరాత్మ కి సమాధానం 
చెప్పుకునే విధంగా ఉండాలి.... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - మిమ్మల్ని బాధపెట్టే వ్యక్తి కోసం 
ఎప్పుడూ ఏడవకండి, 
నవ్వుతూ చెప్పండి, 
మీ కంటే మెరుగైన వ్యక్తిని 
కనుగొనే అవకాశం 
ఇచ్చినందుకు ధన్యవాదాలు. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - I AM Proud To Be An Indian:

మన దేశంలో ప్రతి 10 seconds కి ఎక్కడో ఒకచోట ఒకరు ఆకలితో అలమటిస్తూ చనిపోతున్నారు... 
ప్రతిరోజూ 4500 మంది చిన్నారులు.... 
అది కూడా 5years లోపు వారే.... 
ప్రతి year అయితే 3 lakhs పై మాటే...
ఆకలితో అలమటిస్తూ చనిపోతున్నవారు ఇంతమంది ఉంటే దీపావళి రోజు దేశం మొత్తం ఖర్చు పెట్టి బూడిద పాలు చేసింది ఎంతో తెలుసా అక్షరాలా 
Rs1 lakh 25000 Crores.. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Lakshmi Deva
Quote by Lakshmi Deva - Jana Sena Party గురించి:
నాయకుడు ఒక్కడు Correct గా ఉంటే సరిపోదు... ఆయన క్రింద పనిచేసే ప్రతి ఒక్కరూ అలాగే నిజాయితీ, నిస్వార్థం, నిరాడంబరత కలిగి ఉండాలి... లేకపోతే మరో ప్రజా రాజ్యం పార్టీ లాగే మిగిలి పోతుంది... ఇలా కాకుండా చూసుకోవలసిన బాధ్యత అభిమానులదే..... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - ప్రపంచంలో ఏఒక్కరూ సంతోషంగా లేరు... 
అందరూ నటిస్తున్నారు... 
అది అర్ధం చేసుకో... 
ఎలా ఉన్నా బ్రతకాలి అదే జీవితం... కోరికలు అపరిమితం ఒకదానివెంట ఒకటి వస్తూనే ఉంటాయి... వాటిని జయించినవాడు నిజమైన సంతోషజీవితం అనుభవిస్తున్నట్లు... 
అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? 
ఒకటి మాత్రం గుర్తుంచుకో 
ఎవరి సమస్య వాళ్ళకి గొప్పది అంతే తేడా! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - ఈ సృష్టిలో ఒంటరి వాడు అంటూ 
ఎవ్వరూ ఉండరు..
చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరకు చితి మీద పడుకున్నప్పుడు నిప్పు.. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడూ నిన్ను ఒంటరివాడు అనుకోనివ్వదు..! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - Independence Day అంటే జెండా ఎగరవేయడం, Happy wishes చెప్పడం కాదు..... ఎంతో మంది అమర వీరులు అహర్నిశలు కష్టపడి మనకు స్వాతంత్ర్యం తీసుకొచ్చారు... వాళ్ళు వేసిన బిక్ష మనం ఈ రోజు బ్రతుకుతున్న జీవితం... ఎంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అమర వీరుల త్యాగాల గురించి, వాళ్ళ జీవితాల గురించి తమ పిల్లలకు చెబుతున్నారు? వాళ్ళకే తెలియదు.. ఇంకా పిల్లలకి వాళ్లేం చెబుతారు... వాళ్ళు సాధించిన స్వాతంత్ర్యాన్ని మనం ఈ నాటికీ దారుణంగా నాశనం చేస్తున్నాము... నటించటం మనకి అలవాటు అయిపోయింది.... జై హింద్... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Lakshmi Deva
Quote by Lakshmi Deva - నీ మనస్సు బలహీనంగా ఉంటే పరిస్థితి సమస్యగా మారుతుంది.... నీ మనస్సు సమతుల్యంగా ఉంటే పరిస్థితి సవాలుగా మారుతుంది... నీ మనస్సు దృఢంగా ఉంటే పరిస్థితి నీకు అవకాశంగా మారుతుంది..... ఎలా ఉండాలో అది నీ చేతుల్లోనే ఉంది.... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments