vs_writings profile
vs_writings
33 11 7
Posts Followers Following
vs_writings
Quote by vs_writings - వచనాన్ని మార్చడానికి రెండుసార్లు నొక్కండి. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
vs_writings
Quote by vs_writings - వచనాన్ని మార్చడానికి రెండుసార్లు నొక్కండి. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
vs_writings
Quote by vs_writings - ఇప్పటికీ కొంతమంది ఆడవాళ్ళ స్వచ్చమైనా నవ్వులు,
సంతోషాలు
గోడ మీద ఉన్న ఫోటోలలో మాత్రమే 
కనిపిస్తాయి.. కదా (అందరూ కాదు కొందరి life's మాత్రమే)

vs_writings

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
vs_writings
Quote by vs_writings - ఏమని అనాలి నీతో ఇలా గడిపినా క్షణాలని
వందేళ్ల సంతోషని ఇచ్చేచి పోయావే మరి...💖


vs_writings - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
vs_writings
Quote by vs_writings - అమ్మ ప్రేమ 
నాన్న బాధ్యతా, కోపం
వెనకా ఎంతో గొప్పా
త్యాగాలు ఉంటాయి
వాటిని అర్థం చేసుకుంటే
ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవే ఉండవు
vs_writings - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
vs_writings
Quote by vs_writings - వేవేల జలతరంగిణులు పోటీ పడుతుంటాయి ఏమో...
తన అడుగుల సడితో శృతి కలిపేందుకై... 

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
vs_writings
Quote by vs_writings - ఎవరి లోకంలో
వారు అద్భుతం
వారి ఇరువురి మధ్య
ప్రేమ
మహాద్భుతం
vs_writings - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
vs_writings
Quote by vs_writings - Kotta dress koni istadu abha nanna dress chala bagundi chala cost anukuntaa ga nanna , na kuthuri mundu EDI Naku cost kadhulw thalli  happy feel avuthundi kuturu ...

Elopu kuthuru pedda manishi avuthundi ha function cheyyali anukuntadu  kuthuru emo endhuku nanna ippudu ivvani antundi nanna ammo nakunna na raranivi nuvvu niku function cheyyakapotey ela Ani una danilo chala grand ga chestadu ..

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
vs_writings
Quote by vs_writings - Kuthuru:andhuku nanna ala 
Father :adi antele kani vedi nillu unnai pada thala anttistanu 
Kuthuru :neanu chestanule nanna 
Nanna: niku kudaradhule ma dha neanu chepistanu
Kuthuru: ma manchi nanna Ani haddukunduthundi..Amma unna Ila chusukunedho ledo nanna
Nanna: ayo pichi nanna ga na adrustam oka kuthiriki Ila cheyyatam , yenthaina neanu lucky na kuthuriki Anni chesipeduthunna 
Kuthuru : maa manchi nanna .. THQ u God ..Naku toduga oka manchi god ni toduga ichavu
Nanna :chale Inka padam 


vs_writings - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
vs_writings
Quote by vs_writings - Nanna: ok thalli paduko Ani (gas deggera ki velli tea pettukuntadu)
Kuthuru: ammo chala time aye untundi Ani lestundi nanna deggera ki velthundi
Nanna: yenti thalli lechavu padukuntanu anavuga
Kuthuru: antey ippatike chala late ayendi ga nanna so ...ayena nanna andharu adapilla e time varaku  padukokudadhu Adi idi antaru mirenti nanna lechi vostey appude lechava antunavu 
Nanna: ayo bangaram ippudu nv lechi em cheyyali  NV ala padukuntey neanu Inka happy raa 

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

vs_writings
Quote by vs_writings - Oh nanna , kuthuri katha

China palleturu chinnappude valla Amma  garu  health problem valla chanipotharu appati nunchi Anni valla nanne yentho allaru mudduga garhabham tho penchuthadu nanna ha ammai ni .ha ammai kuda nanna antey pranam ga nanna ne swarwasamga life lead chestundi 
One fine day 

Nanna:bujji leguvu thalli chala late ayendi 
Kuthuru : abha koncham sepu padukunta nanna

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
vs_writings
Quote by vs_writings - ప్రియమైన

నాన్న❤️❤️💙

పార్ట్ --1

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
vs_writings
Quote by vs_writings - - ప్రతి మనిషిలో మంచి . . . 
చెడు రెండు ఉంటాయి . . . 
మనలో మంచిని చూసిన వాళ్ళు . . 
ఆప్తులు అవుతారు . . 
చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు . . 
రెండింటిని సమానంగా చూసిన వాళ్లే - 
మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు . .
vs_writings
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
vs_writings
Quote by vs_writings - ఈ సృష్టిలో  ఆడవారు ఎంత ముఖ్యమో  మగవారు కూడా అంతే ముఖ్యం..

తల్లి 9నెలలు కడుపులో బిడ్డను మోస్తే...
తండ్రి కుటుంబ భారాన్ని,తన బిడ్డల భవిష్యత్తుని జీవితాంతం మోస్తాడు...
అమ్మతనం ఎంత గొప్పదో నాన్నతనం కూడా అంతే గొప్పది.
కాకపోతే అమ్మప్రేమ అన్నం కలిపి పెట్టడంలో కనిపిస్తుంది..
నాన్నప్రేమ ఆ అన్నం నీ నోటి వరకు చేర్చే కష్టంలో కనిపిస్తుంది..
ఆకలిని తీర్చే అన్నం చూస్తే అమ్మప్రేమని మాత్రమే చూస్తాము...
అదే అన్నం వెనుక ఉన్న అన్నదాత కష్టాన్ని చూస్తే నాన్న ప్రేమ చూడగలము..
పురుషుడు ఒక నాన్నగా భారాన్ని మోస్తున్నాడు.,
ఒక భర్తగా ప్రతి అడుగులోనూ తోడై నడుస్తున్నాడు..,
అన్నగా అక్కున చేర్చుకుంటున్నాడు..,
తమ్ముడిగా నీడై నిలుస్తున్నాడు..,
గురువుగా చదువుతో పాటు సంస్కారాన్ని ప్రసాదిస్తున్నాడు..,
స్నేహితుడిగా భుజం తట్టి ప్రోత్సహిస్తున్నాడు.

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
vs_writings
Quote by vs_writings - ఆమె ఉంటేనే అతడికి అందం!
అతడితో ఉంటేనే ఆమెకి ఆనందం❤️✍🏿️

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
vs_writings
Quote by vs_writings - దేశంలో ఉన్న ప్రతి అమ్మాయి నోరువిప్పి మాట్లాడడం మొదలు పెడితే కోర్టులు చాలవు, జైలు గోడలు సరిపోవు ఏమో అందుకే ఏ ఆడపిల్ల మాట్లాడదు..

తన చిరునవ్వు వెనుక;
బద్దలవ్వని అగ్నిపర్వతాలు ఎన్నో...

ఆగిపోయిన యుద్ధాలు ఎన్నో...

చెరిగి పోయిన ఆశలు ఎన్నో ....
చంపుకున్న కోరికలు ఎన్నో.... 
కన్నీరు కి కరిగిన కాటుకలు ఎన్నో...

రెక్కలు విరిగిన పక్షిలా... రాగం లేని కోకిలల....కాళ్ళు విరిగిన చీమల.... చెయ్యనీ యుద్ధంలో తన ముందు తానే ఓడిపోయింది...
 
తన జీవితం చెప్పనీ మహాభారతం, రాయని రామాయణం...

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
vs_writings
Quote by vs_writings - ఎప్పుడూ గొడవలు పడకుండా
 ఉన్న బంధం కన్నా ....
ఎన్ని గొడవలు పడినా 
విడిపోకుండా కలిసుండే
 బంధం చాలా గొప్పది....❤❤

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
vs_writings
Quote by vs_writings - మనకు విలువనిచ్చే వారిని
#Heart  లోనూ

విలువ ఇవ్వని వారిని
#Mute లోనూ

పెట్టుకుంటే జీవితం
#Cute గా #Cool గా 
సాగిపోతుంది....

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
7 likes 4 comments
vs_writings
Quote by vs_writings - మనల్నే ఎప్పుడు తలచుకునే ఒక మనసు
మనకోసమే వేచి చూసే ఒక జీవితం 
మనం కనిపించకపోతే మనలని వెతికే ఒక ప్రాణం 
మనమే ప్రపంచం అనుకునే ఒక హృదయం మనకు దొరకటం అదృష్టం 
జీవితం లో ఎన్ని కష్టాలొచ్చినా మనల్ని ప్రేమించే మనసుని 
మనకోసమే జీవించే వాళ్ళని ఎప్పటికి దూరం చేసుకోకండి...!!
జీవితం ఎప్పుడు అర్ధం కాదు 
బహుశా అది నాశనం అయ్యాకనే అర్ధం పరమార్ధం తెలిసొస్తుంది...
బహుశా మనల్ని ప్రేమించే వారు కూడా అంతే దూరం ఆయ్యకనే అర్ధం అవుతుంది..

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
vs_writings
Quote by vs_writings -  కోల్పోయాక కానీ తెలియదు 
నమ్మకం విలువెంతో

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments

Explore more quotes

vs_writings
Quote by vs_writings - వచనాన్ని మార్చడానికి రెండుసార్లు నొక్కండి. - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
vs_writings
Quote by vs_writings - వచనాన్ని మార్చడానికి రెండుసార్లు నొక్కండి. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
vs_writings
Quote by vs_writings - ప్రతి అబ్బాయి
sex కోసమే, enjoyment కోసమే ప్రేమించాడు
వాడి లైఫ్ లో ఎన్నో కోల్పోయి ఉంటాడు
ప్రేమించిన అమ్మాయే అన్ని అనుకొని 
అమ్మాయిలో అని చూసుకుంటూ లైఫ్ లీడ్ చెయ్యాలి అనుకుంటాడు ప్రేమించిన అమ్మాయిని లైఫ్ long హ్యాపీగా ఉంచాలి అనుకుంటాడు..

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
1 likes 2 comments
vs_writings
Quote by vs_writings - మనసుని చంపేసి
అక్షరాలకి ప్రాణం.పోస్తున్నా

నా అక్షరాలే నాకు తోడు

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
vs_writings
Quote by vs_writings - 
   ❣️ఒంటరిగా ఉన్న అక్షరాలలో ఏ అర్థం ఉండదు అవే అక్షరాలు ఒక దానికి ఒకటి జత కడితే... అర్థవంతమైన పదాలు, వాక్యాలుగా మారిపోతాయి....
       మంచి వారితో చేసే స్నేహం వల్ల....
             మన జీవితం అర్థవంతంగా మారిపోతుంది.....❣️

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
vs_writings
Quote by vs_writings - ఆమె వక్షస్థలం పై మాతృత్వం నీకు కనిపిస్తే  ......... నీలో ఉండే ది కామత్వం
కాదు మానవత్వం .....!!

తన శరీరమే ఒక  పుణ్యక్షేత్రమని. ...!
అమ్మనుండి పుట్టిన నువ్వు 
అమ్మతానాన్నే తరుముతున్నావని ‌...!!

చేతులు ఎత్తి మొక్కవలసిన🙏  మాతృత్వాన్ని  మానవత్వం లేకుండా  కామం తో ......

కళ్ళు మూసి కొని పొతున్నావని ......
గుర్తుంచుకో......!!

మూర్ఖత్వంతో  నీచత్వానికి
వడ కడుతున్న. ఓ..... నీచుడా ...👈

లెక్క పెట్టుకో నీ నీచపు అడుగులు👣

ఇంకెన్ని రోజులు.........👈
నీ అడుగుల త్వరలో అస్తమిస్తాయి .👉

vs_writings - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
vs_writings
Quote by vs_writings - నేను అలసినప్పుడు నా అడుగులు
         నీదగ్గర కి వచ్చి ఆగాలని కోరుకుంటా .....
 ఓదార్పు కి  కాదు.....! 

   మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టినా
           కూడా  నువ్వు నాతో
              ఎప్పుడు ఉంటావనే  దైర్యం కోసం.....🌷
                             
                                                     

VS_writings - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
vs_writings
Quote by vs_writings - ❤️శుభోదయం❤️

నచ్చని క్షణాలు చాలా వస్తాయి 
మోసపోయామనో😏
కోల్పోయామనో 😏
మధ్యలో వదిలేయరాదు
తోటి ప్రయాణికుడు నచ్చకపోతే 
ప్రయాణం అపేస్తమా ....?
గొడుగు రంగు నచ్చకపోతే
వర్షంలో తడుస్తూ వెళ్తమా.....?
ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి 
మన ప్రయాణమే ఒక "కథ"
మధ్యలో వచ్చేవి "ప్రకటనలు"
         మాత్రమే......😎


vs_writings - Made using Quotes Creator App, Post Maker App
5 likes 0 comments
vs_writings
Quote by vs_writings - ఏ ఆడపిల్లకి ....
తను ఊహించుకున్నాంత
గొప్ప భర్తరాడు ....!!
వచ్చిన వాడిని గొప్పగా మార్చుకావాలి 
అనుకుంటుంది ....
మారిన వాడు 
మనసులో ఉంటాడు...❤️❤️
మారని వాడు శరీరం 
మీద మాత్రమే ఉంటాడు....💔💔

@vs _writings - Made using Quotes Creator App, Post Maker App
14 likes 0 comments
vs_writings
Quote by vs_writings -  - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments

Explore more quotes

vs_writings
Quote by vs_writings -  - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
vs_writings
Quote by vs_writings -  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
lovly sagar
Quote by lovly sagar - life లో  నాకు ఎవ్వరూ
తోడుగా లేకపోయినా
నా బాధ, నా కన్నీళ్లు 😭
నాతో పాటు
లైఫ్ లాంగ్ ఉంటాయి 

@vs_wrings  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments