joshua Jk profile
joshua Jk
1 0 0
Posts Followers Following
joshua Jk
Quote by joshua Jk - రోమీయులకు 12:9
మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను.ఈ లోకంలోని  వ్యక్తులు చూపించే ప్రేమ వెనుకాల అసూయ,అనుమానం,స్వార్థం ,స్థిరత్వం లేనిదగా ఉండి శ్రమలలో ఇబ్బందులలో మధ్యలోనే వదిలేసే ప్రేమగా ఉంది.కానీ  నీవు నేను వెంబడిస్తున్న దేవుని సిలువ ప్రేమ దీర్ఘకాలం ఉండి  అది దయ చూపిస్తూ జీవితాంతం తోడుగా ఉంటుంది. పౌలు గారు అన్నట్లు కొండలను పెకిలించగల విశ్వాసం ఉన్న కానీ ప్రేమ లేనివాడను ఐతే వ్యర్డుడను .అందుకే దేవుడు  విలువ లేని మనలను ప్రేమించాడు.ఆవిధముగా మనము అనుసరించాలి - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments