SRUJANA REDDY profile
SRUJANA REDDY
26 3 0
Posts Followers Following
మనసు తత్వం
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - కొత్త సంవత్సరం కొత్త కోణాన్ని పరిచయం చేసుకుంటూ మీలో ఒక ఒక కొత్త ఒరవడిని, కొత్త ప్రణాళికను, కొత్త ఆలోచన విధానాన్ని మీకు అనుకూలంగా సృష్టించుకుంటూ ఆరోగ్యంగా, మానసికంగా, ఆర్థికంగా  ఎంతో సంపదతో ముందుకు సాగాలని కోరుకుంటూ అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు...
సృజన రెడ్డి - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - ఎవడి బతుకైనా వాడి బతుక్కు జవాబుతనం, జమీందారు తనం వేసుకొనంత వరకు వాడి జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది ... ప్చ్ ఏమ్ మార్పు ఉండదు... యాది ఉంచుకో...
సృజన రెడ్డి

Srujana Reddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - మన జీవితం కుంగిపోవాలన్న, విస్తరించాలన్న మనం చేసే పనులలో మనం చూపించే ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది...
సృజన రెడ్డి

Srujana Reddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - జీవితంలో కిందపడటం 
               ఒక భాగం... 
కానీ...
తిరిగి లేవడం ఆనేదే
        జీవించడం అంటే.....
  సృజన రెడ్డి

SrujanaReddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - జీవితంలో ఏ క్షణమైతే మన మీద మనం నమ్మకం కోల్పోతామో ఆ క్షణం నుండి మనం జీవించడం అనేది ఆగిపోతుంది... అందుకే ఎప్పుడూ మన మీద మనం నమ్మకం కోల్పోవద్దు...
 సృజన రెడ్డి

SrujanaReddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - జీవితంలో విజ్ఞానం
 సంపాదించాలంటే 
చదవడం అవసరం
 కానీ విజ్ఞత 
సంపాదించాలంటే 
మాత్రం 
పరిశీలన అవసరం...
 సృజన రెడ్డి

Srujana Reddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - జీవితంలో విజయాన్ని సాధించాలి లేదా సాధించుకోవాలని అనుకున్న వాళ్లకు ముందు వాళ్ళ తప్పులను వాళ్ళు ఒప్పుకొని అర్ధం చేసుకొని  ఆ తప్పులను దిద్దుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. విజయం కోసం చుసేటపుడు ఆ గుణం మనలో ఉందో లేదో తప్పక చూసుకోవాలి...
సృజన రెడ్డి 

SrujanaReddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - నువ్వు నీలాగ మారగలిగి
 నీలాగే 
ఉండగలిగినపుడు 
ప్రపంచం 
నిన్ను గుర్తించడం
మొదలుపెడుతుంది

SrujanaReddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - కన్నీటి విలువ మనం ఎవరికోసం విడుస్తున్నామో అన్నది కాదు ఎందుకోసం విడుస్తున్నామో అన్నది ముఖ్యం...
సృజన రెడ్డి

SrujanaReddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - అరె జీవితం ప్రతీ రోజూ ఒక కొత్త అనుభూతి, ఒక కొత్త అవకాశం, ఒక కొత్త అనుభవం...  నిన్నటిని వెంటేసుకుని అందులోనే బొర్లుతూ ఉంటే ఇవ్వాల్టి
 కొత్తదనాన్ని కొత్త అనుభూతిని అవకాశాన్ని ఎప్పుడు తెలుసుకుంటావు. అందుకే నిన్నటి నుండి అవసరమైన దానిని తీసుకొని ఇవ్వాల్టిని ప్రశాంతంగా ఎంజాయ్ చేసేయబ్బా....
సృజన రెడ్డి

Srujana Reddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - కష్టాలు రాని జీవితం అంటూ ఎక్కడ ఉండదు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి కష్టాలు వాళ్ళకి పెద్దవే... కానీ వాటిని మనం ఎత్తలేని మనం కొండ లాగా చూస్తున్నామా లేదంటే మనం మోయగల బండ లాగా చూస్తున్నామా అన్నదే మనకు లెక్క. అక్కడే మన జీవితం ఎటు వెళ్ళాలి అనేది లెక్క కట్టుకొని మన ముందు సమాధానం కోసం చూస్తుంది. అంటే ఇప్పుడు జవాబు మన ఆలోచన అనే చేతుల్లో ఎదురు చూస్తుంది అన్నమాట.
 సృజన రెడ్డి - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - మనసు చంపుకొని చేసే పనుల్లో ఫలితం ఎప్పుడూ శూన్యమే. చేసే పనిని తప్పక సాధించాలి అంటే మనసును అదుపులో పెట్టుకోవాలి లేదా మనసును బుజ్జగించి చెయ్యాలి. అర్థం చేసుకొని చెయ్యాలి... అంతే కానీ మనసును చంపేసి పనులు చేయకూడదు... అది ఎప్పటికైనా నిన్ను కబళించి వేస్తుంది.
సృజన రెడ్డి

Srujana Reddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - మనలోని మాటలను మన ఆశయాలను మనం సరిగ్గా, గట్టిగా  మన అనుకున్న వాళ్లకు బయట పెట్టనంత వరకు మన వాళ్ళ దగ్గరి నుండే మొదటి ఆటంకాలు మొదలవుతాయి. అందుకే ముందు మన అనుకున్న వాళ్లకు చెప్పడం ముఖ్యం. అందులోనే మనం ఎంత గట్టిగా మన్ కోసం నిలబడ్డాము అన్నది తెలుస్తుంది.
   సృజన రెడ్డి

SrujanaReddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - మన జీవితంలో
 ఏదైనా పరీక్ష మనకు 
ఎదురైంది అంటే దాని అర్థం 
మన బలహీనతను 
చూపించడానికి కాదు... 
మనలో దాగి ఉన్న 
శక్తిని కనుక్కోవడానికి...అని అర్థం..
ఇది ఎవరు
అర్థం చేసుకుంటారో.. 
వాళ్లు జీవితంలో 
వెనక్కి చూసుకోవాల్సిన 
అవసరమే ఉండదు...
సృజన రెడ్డి 

SrujanaReddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - నాకే ఎందుకు ఇలా జరుగుతుంది.నాకే నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందని చాలామంది చేసేపనుల్లో ఆటంకం కలుగగానే అందరూ అనుకునే,చిరాకుపడే మాట.నిజమే చేసే పనుల్లో ఏదైనా తేడావస్తే కోపం అసహనం విపరీతంగా పెరిగిపోతుంది.దాంతో చాలా  నిరాశ పడిపోతారు,కానీ కొంతమంది ఆ చిరాకు అసహనం నుండి బయటపడి ముందుకువెళ్తారు.వీళ్ళకి మళ్లీ ఆటంకాలు ఏర్పడతాయి.అందులో మరికొంతమంది ఆ పని నా పరిధికాదని వదిలేసి మళ్లీ వేరేపనిలో పడిపోతారు.కానీ సహనంతో ముందుకెళ్లి ఆ ఆటంకాలను అధిగమించి ఎవరైతే ముందుకు వెళ్తారో వారే గెలుపును తీసుకోగలుగుతారు.
సృజన

srujana Reddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - జీవితంలో మనం దేనిని చూసి 
ఎక్కువ భయపడతామో...
ఆ పనినే
గమ్యంగా చేసుకో......
నీ జీవితం ఎంతగా 
మారుతుందో నువ్వే చూస్తావు...
సృజన రెడ్డి

Srujana Reddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - ఆలోచన లేని ఆవేశం ఈ రోజుల్లో బాగా పెరిగిపోతుంది. మనసుకు మనసుకు దూరాలు పెరుగుతూ ఒంటరి తనానికి బానిస అవుతూ లోపల లోపల కుంగి కుశించి పోతూ..ఎవ్వరికి ఎలా చెప్పాలో తెలియక క్షణికావేశంలో చావును వెతుక్కుంటున్నారు.ఒక్క నిమిషం ఆలోచించండి .. ఆ చావును వెతికే దారుల్లో సరిగ్గా పరిష్కారం వెతికితే... కనీసం నీ అనుకున్న వాళ్ళతో మాట్లాడితే ఏదో ఒక దారి దొరుకుతుందని.
ఆలోచించండి.మీ జీవితం కేవలం మీది మాత్రమే కాదు, మీ ప్రాణం ఊపిరి ఇచ్చినవాల్లు...ఉన్నారు... మీ ఊపిరిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు... ఆలోచించండి...
సృజనరెడ్డి..

Srujana Reddy - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - మాయ మాటలు చెబుతూ కవ్వించగలిగే ప్రతీ మాట మనసుకు ఎంతో హుషారుగా అనిపిస్తుంది... కానీ ఆ మాట నిజమా కాదా అని ఆలోచించగలిగే కవ్వింపు చర్య మీ మెదడులోనే ఉంటుందన్నది గుర్తించడం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది.. అప్పుడు మనసుకు మరింతగా హుషారు వస్తుంది..
     సృజనరెడ్డి

SrujanaReddy - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - మోసం మోసం...ప్రతీ వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఎదుర్కునే అత్యంత భయంకరమైన ఉద్వేగం.ఎందుకు అంటే మన నమ్మకం.మనల్ని నమ్మిన వాళ్ళను మనం నమ్మం.మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మరు... ఇది ఒక పెద్ద వలయం..  
కొన్నిసార్లు ఇది మనకేనా జరిగింది అని అనుకుంటాం.. కానీ మనకే తెలియకుండా మనం కూడా అందులో ఇమిడిపోయి ఉంటాము.. మన స్వార్థంకోసమో... లేకపోతే మన అతి నమ్మకం తోనో తెలియదు కానీ... 
ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములే... నిజాన్ని ఒప్పుకోక తప్పదు కదా....
కానీ అది మనసు అంతరాలలోకి వెళ్లి చూస్తే తప్ప అర్థం కాని వాస్తవం..
సృజనరెడ్డి

Srujana Reddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి
             అనేలా ఉండాలి
            ఏదైనా మనలో...
ఎందుకంటే 
                 ఈ సృష్టిలో 
మనల్ని మించిన 
అందమైన అనుభూతి 
అందమైన ప్రాణి
             ఇంకొకరు ఉండరు
   కాబట్టి........

SrujanaReddy  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - విత్తనాన్ని భూమిలో పెట్టగానే మనకు పంట చేతికి రావాలనుకోవడం ఎంత మూర్ఖత్వమే మనం పనులు మొదలుపెట్టిన వెంటనే ఫలితం రావాలనుకోడం కూడా అంత మూర్ఖత్వమే... చీడలు రాకుండా సరైన జాగ్రత్తలతో ఎలా విత్తనాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతామో..మన పనులను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు వెళితే ఫలతం అద్భుతంగా ఉంటుంది... దేనికైనా సహనం, పరిశీలన అవసరం అంటాను... మీరేం అంటారు.. ఎలా ప్రయతిన్స్తారు...???
సృజనరెడ్డి

srujanareddy - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - మనం ఆలోచించేకొద్ది మనలో చిత్రంగా కొన్ని మనకు వద్దు అనుకున్న ఆలోచనలు వచ్చి మనల్ని గజిబిజిలో పడేస్తూ ఉంటాయి... వాటిలో మనకు నచ్చని వాటిని ఎక్కువశాతం కొనసాగిస్తూ తమాషా చూస్తూ ఉంటాము. అలా మనకు తెలియకుండానే మన ఊహాశక్తిలో అధిక శక్తిని వాటికి మళ్లిస్తుఉంటాము. ఊహ శక్తిని ఎంత ఎక్కువగా వాటి వైపు మళ్ళిస్తామో అవే మన నిత్య జీవితంలో జరుగుతుంటాయి. అందుకే ఆలోచన రీతిలో మన పరిశీలన అవసరం అంటారు. అందుకే ఎప్పటికప్పుడు మన ఆలోచనలను తర్కిస్తూ ఉంటే మనలో నిస్తేజం అనేది దగ్గరకు చేరదు. మరి ఒకసారి గమనించుకోండి.
   సృజనరెడ్డి

SrujanaReddy  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - ఆవేశాన్ని అర్థరహితంగా దాచేస్తూ చాలామంది వాళ్ళ జీవితాన్ని అసూయ కోపం నిర్లక్ష్యతలో వెళ్ళదీసుకుంటు ఉంటారు... అలాంటి తనంలో జీవితం అయోమయంలో నిరాశలలో నడుస్తుంది. ఎప్పుడైతే వచ్చే ఆవేశాన్ని అర్థం చేసుకుంటే మన కోసం మనం ఎలా స్పందించాలో ఎలా సమాధానం ఇవ్వాలో తెలుస్తుంది... ఏదైనా ఒక ఉద్వేగం విలువ అర్థం చేసుకోవడంలోనే ఉంటుందని గమనించాలి....
  సృజన రెడ్డి

srujana reddy - Made using Quotes Creator App, Post Maker App
3 likes 1 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - మధురమైన స్నేహం మనసు నిండుగా మనల్ని అంటుకొని ఉంటుంది. కష్టానికి భుజం అందిస్తుంది, ఆనందానికి అల్లరిని జోడిస్తూ ఉంటుంది. చిలిపి పనులకు గిల్లుడిని బహుమతి చేస్తుంది. మొత్తానికి మనకు ఒక తోడుగా ఉంటుంది. కావలసిన ప్రతీది అందించకపోవచ్చు కానీ నేనున్న అన్న భరోసా ఇస్తుంది. అదే నిజమైన స్నేహం.. అలాంటి స్నేహం దొరికినపుడు దాచేసుకోవాలి అమాంతంగా... 
అందరికీ  స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
   సృజనరెడ్డి

SrujanaReddy  - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - జీవితం చిన్నదా పెద్దదా 
అన్నది కాదు 
మనం ఆలోచించాల్సింది...
గడిపే ప్రతీ రోజూ 
మనకు నచ్చినట్టు..
మనల్ని మనం ..
తెలుసుకోవడానికి..
మనలోని శక్తులతో ...
ఆనందంగా గడుస్తుందా.. 
అని ఆలోచించాలి

సృజనరెడ్డి  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
SRUJANA REDDY
Quote by SRUJANA REDDY - మనసు మనసు పలికే భావం 
మౌనంగా నిన్ను చెంత చేర్చి 
కావ్యంగా మారి 
మనల్ని చూపిస్తుంది.

సృజన రెడ్డి - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments