mary sandepogu profile
mary sandepogu
47 2 1
Posts Followers Following
mary sandepogu
Quote by mary sandepogu -  పెళ్లి అనే ఒక్క రోజు
జీవితాన్నే మార్చేస్తుంది,
బాగుంటది అనీ మొదటిలో అనిపించిన,
పెళ్లి అయ్యాకనే తెలుస్తుంది,
ఎవరి ఓపిక, సహనం,ఓర్పు,
ఎంత వరకు ఉంటుంది అనీ 😔
ప్రేమ పెళ్లి 100% లో, 1%వాళ్ళ లైఫ్ బాగుంటుంది ☺️
ఎవరినీ ఎక్కువగా నమ్మకండి 🙏


మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu -   ఒక మనిషినీ పశువు కన్నా హీనంగా చూస్తున్నారు
వాళ్ళ బాధా, ప్రేమా, అనురాగం,కోపం
ఏవి అవసరం లేదు,
ఒక్కసారి వద్దు అనీ అనుకుంటే,
జీవితంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకం చూస్తావు.
మనసులో పడే బాధ ఎవరికి తెలియదు,
నవ్వుతూ నటించలేక, ఏడుపును కంట్రోల్
చేసుకోలేక, అందరిలో బ్రతకటం చాలా 
భారంగా ఉంది 😥😥


 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - ఎందుకు చెప్తారు అర్ధం చేసుకుంటా మా అనీ
ఇప్పుడెందుకు ఏం చేసినా తప్పే అంటారు
నిన్నూ అడిగి చేసినా స్వార్థం అంటున్నారు
అడగక పోతే అడగలేదు అంటారు
అడిగితే వద్దులే అంటారు
ఎందుకూ ఎమోషన్స్ తో ఆడుకుంటారు
నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పేయండి
అవమానంతో, ఆపర్ధలతో ఆడుకుంటారు
మనసూ చచ్చిపోతుంది.
ఈల రోజు రోజు చచ్చే బదులు ఒకేసారి చస్తే
బాగుండు అనీ అనిపిస్తుంది.

మేరీ  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - చివరి వరకూ తోడు రాను అనీ అనుకున్నపుడు
ఎందుకు నీకు నేను ఉన్నా అనీ వస్తారు
నువ్వే మా నా ఫ్రెండ్ అనీ ఎందుకు చెప్తారు
మధ్యలో వదిలేయటానిక.
ఒకరి ఎమోషన్స్ తో ఆడుకుంటే
ఎప్పటికైనా నువ్వు అదే గతికి వస్తావు
నీ కంటిలో నలుసు పెట్టుకొని,
పక్కవారి కంటిలో నలుసు తేసేస్త అంటే ఎలా
ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అనేది నిజం. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu -  ఒక మనిషి నిన్నూ మోసం చేయటంలో తప్పు లేదు
ఒక మనిషి నిన్నూ దిగజారేలాగా మాట్లాడిన తప్పు లేదు
ఒక మనిషి నిన్నూ నిలదియటం లో తప్పు లేదు
ఆ ఒక్కమనిషిని నువ్వు గుడ్డిగా నమ్మటం
పెద్ద తప్పు.

మేరీ  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - నమ్మవుగా చెలియ, నే నిజమే చెబుతున్నా..
నీ ప్రేమ అనే పంజరాన, చిక్కుకొని పడి ఉన్నా..
కలలో కూడా నీరూపం, నను కలవరపరిచెనే..
కనుపాప నిన్ను చూడాలని, కన్నీరే పెట్టెనే..

నువ్వొక చోటా.. నేనొక చోటా..
నిను చూడకుండ, నే క్షణముండలేనుగా..
నా పాటకి ప్రాణం నీవే.. నా రేపటి స్వప్నం నీవే..
నా ఆశల రాణివి నీవే.. నా గుండెకి గాయం చేయకే…



Mary - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu -  ప్రతి రోజు అనుకుంటా ఉదయం లేవగానే
సంతోషంగా డే నీ స్టార్ట్ చెయ్యాలి అనీ,
పాపం మనసుకి తెలిసింది, కనులకి తెలియదు కదా,
లేవగానే వచ్చే సంతోషమే, ఒక్కసారి ఫ్రేష్ అయ్యాక
అన్నీ ఫ్రెష్ గా వచ్చినట్లు, నీ ముందుకి వస్తాయి,
బాధలు. ఒక్క మనసుకి, కనులకే
విశ్రాంతి ఉండదు, ఎందుకు అంటే
మనసులో బాధా కన్నీళ్ళ రూపంలో
వస్తూనే ఉంటాయి.
ఒక మనసూ బాధా ఇంకో మనసుకి అర్ధం కాదు కదా.

మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu -  ఇద్దరి మధ్య బాగా గొడవ జరిగింది 😡😡
హేయ్ నువ్వు నాకు వద్దు పోవే 😬😬
హా నేను పోతే నీతో ఎవరు ఉండరు 😂
నాకూ ఎంటే నువ్ కాకపోతే ఇంకో అమ్మాయి 😉
హో ఒకే, నాకూ ఉన్నారు😏😏 బై.
నెక్ట్స్ అమ్మాయి వేరే అబ్బాయి తో ఉంటుంది 😎
కానీ ఎవరితో ఐతే ఉంటుందో వాళ్ళతో,
రేయ్ తను ఏం చేస్తున్నాడో కనుక్కో 😔😔
తిన్నాడు అంటానా, వాడు లేకుంటే
నా మనసు ఏమీ బాగాలేదు 😥😥
వాడి మీద కోపంతో వచ్చా 😏😏
నాకూ వాడే కావాలి, తను లేకుండా
క్షణం కూడా ఊహించుకొలేను 😭😭😭
ఇదే కదా ప్రేమ అంటే 🥰❣️ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu -  ఓయ్ బంగారం 🥰
ఏంటి బాగా గొడవ పడినంత మాత్రాన
నిన్నూ ఒదిలేస్తా అనీ అనుకున్నావా 🤗
చచ్చినా వదలను నిన్నూ 😍
అలా వదిలేస్తే నిజమైన ప్రేమ కాదు కదా ❣️
నా మీద కోపంతో పక్క వాళ్ళకి లవ్ యు చెప్తే
దాన్ని చంపేస్తా 😡😡
ఎంత గొడవ పడిన విడిపోకుండా ఉండటమే
అసలైన ప్రేమ 😘😘
అంతే కానీ నువ్వు కాకపోతే ఇంకో అమ్మాయి
అనీ చెప్పటం కదు రా పంది 😏😏
అర్థమైందా 😎😎
నీ రౌడీ బేబీ 😉😉

మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu -  ఒక తల్లి ప్రేమా నిన్ను కడుపులో నుంచీ
బయటికి తీసుకొని రావటానికి ఎంత
కష్టం అనుభవిస్తుందో, ఎంత నరకం మోస్తుందో,
ఒక్క తల్లికే తెలుసూ.
అదే ఒక అబ్బాయి ప్రేమా, నిన్నూ ఎంతలా
మోసం చేస్తుంది అంటే, నిన్నూ నమ్మించి,
అవసరానికి వాడుకొని, ఎవరు లేని ప్లేస్ లో
ఒక్కదాన్ని ఒదిలేసి వెళ్ళిపోతాడు.
కానీ తల్లీ ప్రేమా, తను చనిపోయిన పర్వాలేదు కానీ
నిన్నూ ఈ లోకానికి పరిచయం చేస్తూ వెళ్ళిపోతుంది.
అందరూ కాదు కొందరే.

మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

mary sandepogu
Quote by mary sandepogu -  బంగారం
నాకూ చాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి రా
ఆఫీస్ లో టెన్షన్,ఇంట్లో ప్రాబ్లమ్స్,
గవ్నమెంట్ జాబ్ లేదు అనీ
రిలేటివ్స్, అండ్, ఇంటి పక్కన వాళ్ళు,
సూటి పోటి మాటలు,ఈల ఎన్నో ఉన్నాయి బుజ్జి,
ఎన్ని బాధలు, ఇబ్బందులు పడుతున్నా,
నీ ఒక్కదాని దగ్గర ,నా హార్ట్ ఫుల్ గా
చాల అంటే చాలా హ్యాపీ గా ఉంటాను.
ఎందుకో తెలుసా, నేను నాలాగ ఉంటే
ఇష్ట పడింది, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన
నా చేయి వదలకుండా,
నా పక్కనే ఉన్నావ్ కదా బంగారం,
నువ్వే నా ప్రపంచం బుజ్జీ,
అందుకే నాకూ ఎన్ని సమస్యలు ఉన్నా
నేను హ్యాపీ గా ఉంటాను. అర్ధం చేసుకునే ఆడపిల్ల దొరకటం అదృష్టం.
లవ్ యూ బంగారం 😍❣️.

మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu -   గుండె భారంగా ఉన్నపుడే
అందరూ ఇంకా బాధా పెడతారు 💔
తెలియని వారు ఎవరైనా వచ్చినపుడు
మనం వాళ్ళతో మాట్లాడలేక,
మన బాధని చెప్పుకోలేక,
మన కన్నీళ్లునీ ఆపుకోలేక,
మనలో మనం సతమత మయ్యే
బాధా ఎవ్వరికీ రాదేమో.
గుండెల్లో చచ్చేంత బాధ
పెట్టుకొని, పైకి మాత్రం
నవ్వుతూ బ్రతకటం చాల కష్టం.

మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu -  మనిషి
మ: మరణం వరకూ పోరాడుతూ😳😳
ని: నిజాయితీగా ఉంటూ, నిందలు మోస్తూ 😥😭
షి: శిల లాగా అన్నిటినీ భరిస్తూ బ్రతకటం🤷🙆.
బాధా ఐనా 😔, సంతోషం ఐనా ☺️,
కోపం ఐనా 😡, ప్రేమ ఐనా 💗,
అనుబంధాలు ఐనా🤗,
నువ్వు బ్రతికి ఉన్నపుడు మాత్రమే 🤗,
ఏం చేసినా, నువ్వు నవ్వుతూ 😀,
అందరినీ నవ్విస్తూ 😍,
ఉన్న లైఫ్ నీ హ్యాపీ గా చూసుకో,
ఎదైనా నీ విధానంలోనే ఉంటది.
బీ హ్యాపీ ఇన్ యువర్ కెరీర్ 🥰.

మీ నేస్తం ❣️ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - ఎంతగా ప్రేమిస్తావో అంత బాధ
ఎంతగా నమ్ముతావో అంత ద్రోహం
ఎవరికోసమో అన్నీ ఒదిలేసుకొని ఓస్తవో
వాళ్లే నిన్నూ మధ్యలో ఒదిలేస్తారు
ప్రేమా అనే మాయలో పడి
నిన్నూ నువ్వె దిగజార్చూకోకు
ఎంతగా ప్రేమిస్తావో
దానికి రెట్టింపు నరకం అనుభవిస్తువ్.
అందరూ కాదు ఫ్రెండ్స్ కొందరే.

మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu -  గుండెల్లో చచ్చేంత బాధ ఉన్నా
పైకి మాత్రం నవ్వుతూ ఉంటున్న.

బాధా భరించటం చాల కష్టం
చచ్చిపోవలీ అనీ అనిపిస్తుంది.

బ్రతికి ఉన్నపుడు చూపించ లేని ప్రేమా
చచ్చినతర్వాత చూపించి
ప్రయోజనం లేదు కదా.

మనిషి ఉన్నపుడే ప్రేమించండి.
తను లేనప్పుడు, నేను ఈల చేస్తే బాగుండు,
అలా చేసి ఉంటే బాగుండు అని
అనుకుంటే ప్రయోజనం లేదూ కదా మిత్రమా.
ఆలోచించుకో.. ????


మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu -  స్నేహం అనేది ఒక వరం 🥰
నీ పక్కనే ఉండి నిన్నూ అవమానిస్తే
అది ఘోరం 😳
నీ వెనకే నడచి వేన్ను పోటు వేస్తే
అది నేరం 😥
నాతో ఒకలాగ బయటికి ఇంకోలా
ఉండి ప్రయోజనం లేదు 🤗
చెప్పుడు మాటలు వింటే
నీ బంధం కట్ 🤷
దయచేసి చెప్పుడు మాటలు వినకండి.
ఒక్కసారి మన నుంచీ ఏమైనా దురం పోతే,
మళ్లీ దగ్గర అవ్వటానికి,
చాల టైం కావాలి.

మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - నిన్ను చూడగానే ఒక చిరునవ్వు 😍
నీకోసం ఎదురు చూసే నా కనులు 🙄😳
నిన్నూ తలచుకొని క్షణం లేదు🤗
నువ్వు కనపడకపోతే బాధా 😔
నా చుట్టూ ఎంత మంది ఉన్నా 😥
నువ్వు లేవు అనే ఆలోచన బాధా కలిగిస్తుంది 😔
నేను ఎంత బాధ లో ఉన్నా 😭
నిన్నూ చూస్తే వచ్చే సంతోషం వేరే 🥰
తల్లి తన పసి పిల్లని చూస్తే వచ్చేఅంత సంతోషం 🥰
నాకూ నిన్నూ చూస్తే వస్తుంది మా 💖💖
ఈ నా సంతోషం ఇలాగే ఉండాలి అని,
నీ బంగారం 💖💖😘😘😍




మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - బుజ్జి నా ప్రాణం నువ్వే
నిన్ను నా ప్రాణం కన్న ఎక్కువగా చూసుకుంటా
నా ప్రాణం ఉన్నంత కాలం
నీ కళ్ళలో నీళ్ళు రానియ్యను
నిన్ను చిన్న పిల్ల లాగా చూసుకుంటా బుజ్జి
అనీ చెప్పిన వాళ్లే కదా,
గుండె పగిలేలా ఏడీపిస్తారు.
నిన్ను నమ్మి వచ్చింది కదా,
నువ్వే కావాలి అనీ వచ్చింది కదా,
మరీ ఎందుకు అర్ధం చేసుకోలేక పోతున్నావు
ఆడపిల్ల మనసూ పసిపిల్లల మనసూ లాగా
ఉంటుంది.
బొమ్మ నచ్చితే నవ్వుతారు,
ఎవరైనా బొమ్మ లాగితే ఏడుస్తారు.
అర్ధం చేసుకోండి...??


మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - చాలా మందికి మనం చూపించే ప్రేమ
ఎప్పటికీ అర్ధం కాదు.
వాళ్ళకోసం ఎన్నీ చేసినా సరే
అప్పటికపపుడే సూపర్ బుజ్జి,
నాకోసం ఈల చేశావా, అలా చేశావా అనీ అంటారు
అదే ఏమైనా పొరపాటు జరిగితే
చీ నిన్నే నా నేనూ నమ్మింది,
నువ్వు నన్నూ ఈల చేశావ్,
నీ హ్యాపీనెస్ నువు చూసుకున్నవ్
అనీ అంటారు.
పాపం మంచి మనసు కదా
ఎదుటి మనిషి అనే మాట
మనసుకి తీసుకోలేదు.
అప్పుడే అనిపిస్తుంది
వాళ్ళ కోసమా ఈల కష్ట పడ్డాను అనీ
నిన్నూ ప్రేమించే వారితో అడుకొకండి
ఒక్కసారి మనసూ చచ్చిపోతే
చూడాలి అనే ఆలోచన కూడా రాకపోవచ్చు



మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - డబ్బు
ఈ డబ్బుతో అన్నీ కొనచ్చు కానీ
మనిషి ప్రేమనీ కాదు.
ఎవరికైనా ప్రేమగా చూసే మనిషి చాలు కానీ
డబ్బు పెట్టీ చూస్తే ఏమీ రాదుగా.
ఒక మనిషిని చూసి
తన మనసు ఎంత సున్నితంగా ఉందో
చూసి స్నేహం చెయ్యాలి.
డబ్బు చూసి స్నేహం చేస్తే,
నీ జీవితం కూడా మధ్యలోనే ఆగిపోతుంది.
మనస్సు ఉన్న మనిషి తో స్నేహం చేస్తే
చివరి వరకూ మనకీ
మంచి జ్ఞాపకాలు మిగులుతాయి.

మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

mary sandepogu
Quote by mary sandepogu - తల్లి ప్రేమా ఉన్నపుడు తెలియదు,
తల్లి లేనపుడు తెలుస్తుంది.
నాన్న గుండెలపై భారం మోస్తున్నపుడు
తెలియదు, మనం ఆ గుండెలపై
తన్నుతు ఉంటాం.
నాన్న లేనపుడు తెలుస్తుంది, అరే చిన్నపుడు నాన్న గుండెలపై వున్ననే అనీ.
తల్లి ఎప్పుడూ తన కష్టం చెప్పదు,
నాన్న ఎప్పుడూ నాకు భారం అని చెప్పడు.
మనం పుట్టగానే మనల్నీ భారం అనీ,
అనుకోని ఉంటే ఈ రోజూ నువ్వు
ఈల ఉండే దానివి కాదేమో.
don't Miss your parents'

మీ నేస్తం 💖 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - ప్రేమా
కొంత మంది అప్పుడే ప్రేమగా ఉంటారు.
అంతలోనే కోపం😡😡😡
అంతలోనే కరుణ 🤗🤗🤗
అంతలోనే కన్నీళ్లు 😥😥😥
ఇలా క్షణంలో మారిపోయే వారి ప్రేమ
చాల స్వచ్ఛంగా ఉంటుంది 😍.
ఎందుకు అంటే, మిమ్మల్ని
వదిలి ఉండలేక,
అలాంటి వారు మీ లైఫ్ లో
ఉంటే వదులుకొకండీ.


మీ నేస్తం 💖 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - నా ఈ ప్రాణం ఎప్పుడూ పోతదో తెలియదు కానీ,
నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నూ మర్చిపోను.
అలా మర్చిపోవలి అంటే
నా ప్రాణం పోవాలి.

మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - జీవితం మనకేమి నేర్పించదు,
మనకీ ఎదురయ్యే
బంధాలు, అనుబంధాలు
గురువులు, నేర్పిస్తారు పాఠాలు,
ఎదైనా మనం నేర్చుకోవాల్సిందే.
అప్పుడే జీవితంలో కష్టం, నష్టం,
సుఖం తెలుస్తుంది.
అప్పుడే నువు ఎంత స్ట్రాంగ్ గా
ఉంటావో తెలుస్తది.

మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - చాలా మంది బంధం కోసం తగ్గుతారు.
కొంత మంది మత్రం దాన్ని అలుసు గా
తీసుకుంటారు.
వాళ్లే వస్తారు, చేస్తారు, పెడతారు,
అనీ విర్రవీగుతూ ఉంటే,
నీ దగ్గర ఒక్క రిలేషన్ షిప్ కూడా
ఉండదు.
అన్నీ దూరం చేసుకోకుండా ఉండండి.
రిలేషన్ అంటే కలుపుకోవాలి.
అంతే కానీ, రిలేషన్ మీదే
నేరం మోపితే ఎలా,
 దూరం చేసుకుంటే
నీకే లాస్.
ఏ బంధం ఐనా స్నేహం తోనే
మొదలవుతుంది.
రిలేషన్ షిప్స్ కావాలి అంటే
కొంచెం తగ్గు బాగుపడతవ్.
లేకుంటే నాకు ఎవరు లేరు,
నేను ఒంటరి అనీ స్టేటస్
పెట్టీ వేస్ట్.



మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - గుండెల్లో చచ్చేంత బాధ ఉన్నా,
మనసుకి నచ్చనా వాళ్ళు మాత్రం
పక్కనే ఉంటే, ఎంత బాధ ఐనా,
మర్చిపోగలం.
అలాంటి వాళ్ళు మీ లైఫ్ లో ఒక్కరూ ఉన్న
మీరూ నిజంగా అదృష్టవంతులు.
ఉన్నారా మరీ మీ లైఫ్ లో??
నా లైఫ్ లో ఉన్నారు.
ఎంత బాధ లో ఉన్నా, తను ఉంటే
నేను చాల హ్యాపీ గా ఉంటా.
లవ్ యూ మా. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - తల్లిదడ్రులిద్దరూ దేవుడు ఇచ్చిన
గొప్ప వరం.
అనీ అందరూ అంటారు ఎందుకు అంటే,
అందరూ ఒకేలాగా ఉండరు కదా.
తల్లి ఎంత తిట్టిన ,
కొట్టినా,నరకం చూపించిన,
కూతురు ఎవరితోనూ చెప్పదు,
అదే కూతురు తల్లి అనే మాటలు,
ఓర్చుకోలేక ఏమైనా అంటే,
బాబోయ్ ఇంకేమైనా ఉంటుందా,
ఊరు మొత్తం చాటింప్పే.
దయ చేసి కన్న కూతురిని,
కన్నీళ్లు పెట్టియ్యకండి.
తట్టుకోలేక ఏమైనా జరగొచ్చు.
చేతులు కాలినతరువాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు.
ఆలోచించండి.🙏🙏

మీ నేస్తం. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - తల్లిదండ్రులు లేక చాలా మంది
బాధ పడుతున్నారు.
తల్లిదండ్రులు ఉండి కూడా 
కొంత మంది బాధ పడుతున్నారు,
కన్న కూతురిని పని మనిషిగా,
చూసే లోకం ఇది.
కూతురికి ఇష్టం లేనిది చేసి, 
నీకుతురిని , నువ్వే చంపుకోకు,
డబ్బు ఉన్న వాళ్ళకి ఏం తెలుసు
ఆకలి విలువ, 
కన్న కూతురే, నాకు వద్దు వీళ్ళు ,
అనీ అంటుంటే, 
పాపం ఎంత నరకం అనుభవిస్తుంది .


మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - మధ్యలో వచ్చిన వారిని
నువ్వు నా ప్రాణం, నువ్వే నా మంచి
నేస్తం అనీ, నువ్వే ప్రేమించి, నువ్వే ద్వేషించి
అన్నీ నీతోనే షేర్ చేసుకుంటా అనీ చెప్పి
తన కి తెలియకుండా,తనకేం చెప్పకుండా,
విషయాలు దాచిపెడితే,
తనకీ నిజం తెలిసిన రోజు
ఇదేనా నన్నూ మోసం చేసింది అనీ 
గుండె పగులుతుంది.
దయ చేసి ఎవరి మనసుతో
అడుకొకండి.
నిజం నిప్పు లాంటిది,
ఎప్పటికైనా తెలుస్తుంది.

మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - ఒక్కొక్క సారి అనిపిస్తుంది
బాధలు భరించటం కంటే చావడం మంచిది అనీ.
ప్రతి ఒక్కరికీ బాధలు సహజం,
కానీ, చచ్చిపోవలి అనే ఆలోచన వచ్చింది అంటే
ఎంత నరకం అనుభవిస్తుంటే , ఈ ఆలోచనా వస్తుంది.
గుండెల్లో బాధా భరించలేక పోతే
గుండె చప్పుడు కూడా ఆగిపోతుంది.

మీ నేస్తం - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

mary sandepogu
Quote by mary sandepogu - గుండెల్లో చచ్చేంత బాధా ఉన్నపుడు 😭😭
మనకీ ఇష్టమైన వాళ్ళకి చేప్తే కొంత ఐనా
మనసు ప్రశాంతంగా ఉంటది.
కానీ అదే ఇష్టమైన వ్యక్తి నీకే కాదు నాకూ కూడా 
ఉన్నాయి బాధలు అనీ అంటే,
ఇంకోసారి ఎంత బాధ ఐనా, ఎలాంటి సమస్య ఐనా
చెప్పటం ఎందుకు అనీ అనిపిస్తుంది.

మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - ఎంతగా ఎదురు చూసే అంత అలుసు,
ఎంతగా ప్రేమిస్తే అంత బాధ,
ఎంతగా నమ్మితే అంత మోసం,
ఎది వద్దు అని కామ్ గా ఉండు,
అదే ప్రశాంతత.

నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - చాలా మంది చేసిన తప్పు ఒప్పుకోలేరు,
నువ్వు తప్పు చేసావు అంటే, చాలు, అవును అనీ అనలేరు, దాన్ని కప్పిపుంచటానికి , తప్పు మీద తప్పు చేసి, మన అనీ అనుకున్న వాళ్ల దగ్గర, నీ విలువ పోగొట్టుకోకు, నమ్మకం పోతే రాదు.

మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - నీకూ నచ్చినట్లు ఉండు, ఉండే వాళ్ళు ఉంటారు,
నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు,
అనీ చాలా మంది అంటారు,
కానీ, అవీ కొందరికి మంచిగా ఉండొచ్చు,
నిజంగా, నిజాయితీగా,ప్రేమ చూపించిన వాళ్ళు మాత్రం ఉండలేరు,
అనుక్షణం వాళ్ళ జ్ఞాపకాలు, మనసూను చంపేస్తుంది.
అనుభవించే వాళ్లకే అర్ధం అవుతుంది.

మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - ఎందుకు అంత ఆరాటపడటం,
ఎందుకు అంత ప్రేమా,
ఎందుకు అంత జాలి,
ఎందుకు అంత కన్నీళ్లు,
అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలి.
లోకంలో ప్రశాంతంగా, హాయిగా ఉండేది,
ఒక్క భూమి లోనే ,ఎంత లోపలికి ఉంటాం అంటే,
పైన మనుషులు చేసే , మోసం, కుట్ర, నటనా ఇవి ఏమీ కనిపించవు.
హాయిగా నిద్రపోవచ్చు.


నేస్తమా  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - నా మనసు అంటే నాకు చాలా ఇష్టం.
ఎందుకు అంటే,ఎంత పెద్ద
బాధనీ ఐనా మొస్తుంది.
ఒకటి పోతే ఇంకోటి అన్నట్లు అల చాలానే వస్తున్నాయే, ఐనా కూడా,
మనసు ఎప్పుడూ మనసులోనే ఆరాటపడుతుంది ,
కుమిలిపోతూ ఉంటుంది తప్పా, బయటికి చెప్పుకోలేదు.


నీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - నమ్మించి నమ్మక ద్రోహం చేయటానికి బయటి వాళ్లే అవసరం లేదు, మన పక్కనే ఉండి
నువ్ అంటే ఇష్టం, ప్రాణం అనీ అంటారు కదా వాళ్లే ,
నమ్మక ద్రోహం చేస్తారు.
గుడ్డిగా ఎవరిని నమ్మకు.

మీ నేస్తం  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - నూతన సంవత్సర శుభాకాంక్షలు నేస్తం అందరికీ.
పాతవి అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలి అని
హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్న మీ నేస్తం 

మేరీ  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - ముక్కు సూటిగా స్పష్టంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడు,నీ పక్కన ఒక్కరూ కూడా ఉండరు 😏
అదే అబద్ధం, కుళ్ళు, కుతంత్రం పెట్టుకోని, లోపలికి ఒకలాగ, బయటికి ఇంకొలగ వుండి చూడు,అప్పుడు అందరూ పక్కనే కూర్చుని ఉంటారు, ఇదేగా లోకం 🙄

మేరీ  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - మనుషులకి విలువ లేదు🙄
మనకీ నచ్చిన వాళ్ళకి విలువ ఇస్తున్నా, పట్టించుకోరు 😳
నువ్వు ఎంత విలువ ఇస్తావో
అంతగా చిన్న చూపు చూస్తారు 😏
విలువ తెలియని వాళ్ళకి
నీ విలువ ఇచ్చి,నిన్ను నువ్వే,శిక్షించుకుంటున్నవ్.
నీ ఆత్మ గౌరవం నీ చెడగో ట్టుకోకు,
నీకు విలువ ఇచ్చి,నిన్ను నిన్నుగా అభిమనిస్తున్నరా,
నువు ఎంత తగ్గినా ఏం కాదు,
అదే విలువ లేని చోట తగ్గి,నిన్ను నువ్వు మోసం చేసుకోకు,
ఇప్పటికైనా మనసుతో కాకుండా, బుర్ర పెట్టి ఆలోచించు, నీ విలువ నికే అర్థం అవుతాది.

 మేరీ  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 2 comments

Explore more quotes

mary sandepogu
Quote by mary sandepogu - ఎదుటి మనిషి లో మంచితనం చూస్తే చాలు
డబ్బు, హోదా, ఇవి ఏమీ అవసరం లేదు.
 సంతోషం అనేది మనిషి చూపే ప్రేమలో వుంటది
డబ్బులో కాదు...
నీకు బాగా డబ్బు ఉంది, నాకు లేదు,
నేను సాధించలేను , అనీ బాధ పడటం దేనికి,
ఉన్నా దాంట్లో సంతోషం గా ఉంటే చాలు.
మనసు తేలికపడుతుంది.
ఎప్పుడూ చూసిన పక్క వారితో పోలుచుకోకు,వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు,
నేను ఏమీ చేయలేను అనీ బాధ పడే బదులు,
ఎదుటి వారిని చూసి సంతోషించు,
వాళ్ళు డబ్బు ఉన్నా ప్రేమ లేనివారు,
నీకు డబ్బు లేకపోయినా,
చుట్టూ ఉన్న మనుషులు నిన్ను 
మనిషిగా గుర్తించి మానవత్వం చూపే ప్రేమ ముఖ్యం.
డబ్బు శాశ్వతం కాదు,
ప్రేమా శాశ్వతం.

మేరీ  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - జ్ఞాపకాలు మనసులో అలాగే ఉంటాయి 😍
బాధ కన్నీళ్ల రూపంలో వస్తుంది 😥
బాధ్యత కూడా బరువుగా ఉంటుంది 😳
ఎదుటి మనిషి అనే సూటి పోటి మాటలు
గుండెల్లో గుచ్చు కుంటుంది 🙄
అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండేది ఒక్క జ్ఞాపకం తోనే ❣️
అందుకే ప్రతీ ఒక్కరికీ ఒక్క జ్ఞాపకం ఐనా ఉంటే చాలా మంచిది అని నా ఫీలింగ్ 🥰

మేరీ  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - ఫ్రెండ్ అంటే ప్రాణం ఇవ్వాలి కానీ, ఫ్రెండ్ అనీ అదే ప్రాణంనీ తియ్యకుడదు కదా
ఏంటి ఇలా చెప్తున్న అనీ అనుకుంటున్నారా ?
అందరూ ఒకేలాగా ఉండరు కాబట్టి 🙄
కల్మషం లేని వాళ్లే హ్యాపీ గా ఉంటారు 🤗
అలాంటి వారు ఫ్రెండ్స్ ఐతే
దూరం చేసుకోకుండా ఉండండి 😍
నా లైఫ్ లో ఉన్నారు ❣️
ఈసీగా నమ్మకండి 
ఆలోచించి అడుగేస్తేనే
నీ లైఫ్ బాగుంటది 💖



మేరీ  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 2 comments
mary sandepogu
Quote by mary sandepogu - ఒక షాప్ లో అందమైన బొమ్మ ఒకటి అందరికీ నచ్చింది 💖💖
చాలా మంది కస్టమర్స్ వచ్చారు 🙄
అందరికీ ఒక బొమ్మే నచ్చింది 😳😳
కానీ స్టాక్ మాత్రం ఒక్కటే ఉంది 😔
బట్ అది ఎవరికి చెరలో వారికీ మాత్రమే దొరికింది 😥..
జీవితం కూడా అంతే అనుకుంటా

mary - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - మనకీ ఇష్టమైన వాళ్ళు మనతో ఉంటే వచ్చే సంతోషం వేరు 😍
మనసూ ప్రశాంతంగా ఉంటది, ఎలాంటి ఆలోచనలు రావు, అది కూడా ఎలాంటి గొడవలు లేకుంటేనే
ఐనా చెప్తేనే అర్ధం చేసుకునే వాళ్ల కన్నా, మనం చెప్పకుండా మనల్నీ అర్థం చేసుకొని ఉండటం వేరు, అలాంటి వాళ్ళు మనకీ దొరకటం మన అదృష్టం 💖
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 🥰
సో ఎంజాయ్ చేయాలి
నచ్చింది చేయాలి
నచ్చనిది వదిలేయాలి
ఇలా చేస్తేనే హ్యాపీ గా ఉండగలం 🤗

మేరీ  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - null - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
mary sandepogu
Quote by mary sandepogu - నీతో ఉన్నపుడు వచ్చే నవ్వు 🥰
నీతోనే జీవితం గడపాలి అనీ ఆరాటపడే నా మనసు 😍
నా చుట్టూ ఎంత మంది ఉన్న 😳
నా కనుల నిన్నే వెతుకుతయీ🙄
నిన్ను పొందటం కోసం ఎన్ని యుద్దాలు ఐనా చేయొచ్చు అనీ అనిపిస్తుంది 🥰🥰
నా పక్కన ఉంటే చాలు 💖
చెప్పలేని ఆనందం నాది 💖
నువ్వు నాతో ఉంటే ఎదో సాధించ అనే ఫీలింగ్ 😘😘😘😘😘
నా ప్రేమని ఇంకా ఎలా తెలుపగలను 💖💖💖
నన్ను అర్థం చేసుకొని 😘😘
నీ అర్ధాంగి గా భావిస్తావ్ అనీ నా కోరిక ❤️❤️❤️❤️❤️

Mary - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments