rambabu Kummajella profile
Creator Profile

rambabu Kummajella

Sharing quote designs and daily inspiration.

126 Posts
15 Followers
1 Following
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - అడుక్కొనైనా చదువుకో
కానీ...
చదువుకున్న తర్వాత అడుక్కోకు  - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - ఈ ప్రపంచంలో 
ఎవ్వరి సహాయం లేకుండా నువ్వు
సంపాదించుకునేది  - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - ముసలోడు
అని ఎగతాళి చెయ్యకు
నేను
నీ వయసునుండి
వచ్చినవాన్నే...
నువ్వు
నా వయసుకు
రావలసిందే...!!! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - అంటరాని-తనానికి
ఆటవికుల్లా-ఉండడానికి
వెనుకబాటు-తనానికి
కారణం మాత్రం ఒక్కటే...
*** పేదరికం ***
 - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - అంటరాని-తనానికి
ఆటవికుల్లా-ఉండడానికి
వెనుకబాటు-తనానికి
కారణం మాత్రం ఒక్కటే...
*** పేదరికం ***
 - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - ప్రతి అమానవీయ సంఘటన వెనక
దాగి ఉన్నది నేనే...!!! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - తమ జీవితంలో
ఎటువంటి
గొప్ప పని చెయ్యలేక పోయిన
వ్యక్తులు మాత్రమే...

తమ కులాన్నే
తాము సాధించిన గొప్పతనంగా
చూపెట్టే ప్రయత్నం
చేస్తూ ఉంటారు  - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - గొడవపడి ఆస్థి పాస్తులను భాగాలుగా పంచుకుంటున్న మనుషులను చూసి మట్టి ఫక్కున నవ్విందట
అన్ని భాగాలు నాలో కలవాల్సినవే కదా అని...!!! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - మనిషి కనిపెట్టిన సీ సీ కెమెరా చూస్తుంది
అని తప్పు చెయ్యడానికి భయపడే
వ్యక్తులు 
దేవుడు చూస్తాడని మాత్రం భయం లేకుండా తప్పులు చేస్తుంటే 
వీరిని భక్తులు అని మనం నమ్మాలి 
 - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - నువ్వు ఎంత
గొప్ప స్థాయిలో
ఉన్నా...
నీ వల్ల తమకు
ఉపయోగం ఉంటుంది
అని  భావించినంత కాలం
మాత్రమే...
ప్రజలు నిన్ను
పలకరిస్తారు -
అభిమానిస్తారు -
గౌరవిస్తారు...!!! - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - పెళ్లి తర్వాత
ఆడపిల్ల కష్టాలకు
కారణాలు
రెండు...









1) విస్తృత సమాజం వదిలి
కులంలోనే చేసుకోవలసిన
పరిమితి 
2)మంచి కుటుంబం
అని నమ్మించే మధ్యవర్తులు  - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - జీవితాంతం
కొడుకు తప్పుకు -కోడలును బాధ్యురాలు గా చేసే వ్యక్తి -అత్తగారు... - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - ఇతరుల సహాయం లేకుండా
కేవలం  నీ కులమే నిన్ను  బ్రతికిస్తుంటే...

నువ్వు కులతత్వం కలిగి ఉండడం
ఏ మాత్రం తప్పు కాదు  - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - ప్రయాస పడుతూ గుడికి వచ్చిన అందున్ని చూసిన
ఒక భక్తుడు-
గ్రుడ్డివాడివైన నీకు ఎందుకు ఈ కష్టం
నువ్వు ఎలాగు ఆ దేవుడిని చూడలేవు కదా 
అనగా ...

కళ్ళు ఉన్న నువ్వు నీ జీవితం లో ఎప్పుడైనా ఆ దేవుడిని
చూడగలిగావా
అని ప్రశ్నించాడు...!!! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - దేవుడు సర్వాంతర్యామి అని నమ్మే
భక్తులు...
తమ తప్పుడు మాటలు -చేతలు
అతడికి కనిపించవు -వినిపించవు
అనే మూర్కత్వం లోనే
బ్రతుకుతుంటారు...!!! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - దేవుడు సర్వాంతర్యామి అని నమ్మే
భక్తులు...
తమ తప్పుడు మాటలు -చేతలు
అతడికి కనిపించవు -వినిపించవు
అనే మూర్కత్వం లోనే
బ్రతుకుతుంటారు...!!! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - దేవుడు సర్వాంతర్యామి అని నమ్మే
భక్తులు...
తమ తప్పుడు మాటలు -చేతలు
అతడికి కనిపించవు -వినిపించవు
అనే మూర్కత్వం లోనే
బ్రతుకుతుంటారు...!!! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - మీ కన్న తల్లీ -తండ్రులతో 
నిత్యం శత్రువుల్లా గొడవపడుతూ-
మీరు కన్న పిల్లలపై మాత్రం
ప్రేమ చూపించడం ద్వారా...

ప్రతీరోజు మీ పిల్లలకు
మీరు నేర్పిస్తున్న
పాఠం ఏమిటో తెలుసా...?

వారు కన్న పిల్లలను మాత్రమే
ప్రేమ గా చూసుకుంటూ-

వారిని కన్న మిమ్మల్ని ...
అభిమానించకుండా 
గొడవపడొచ్చు..!!
ఆదరించకుండా-
వదిలేయవచ్చు అని ...!!! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella -                      *వాస్తవం*
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
అంటూ పాటలు పాడి ఆటలు ఆడే 
ప్రాణ స్నేహితుడికి ...

తన చెల్లెను ప్రేమించావని తెలిస్తే
నీ కులం -మతం గుర్తొచ్చి
క్షణంలో నువ్వు పరాయి వాడిగా మారిపోతావు.

నిన్ను కాదని ఇచ్చే ఎవడో తెలియని
తన కులం -మతపు అనామకుడు
తన ఆత్మ బంధువుగా మారిపోతాడు...! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - కట్నం అంటే:
ఒకటి అరా
పండ్లు 
కూతురు
మొహాన
పడేసి...

మిగిలిన
పళ్ళన్నీ
కొడుక్కు
దాచి ఇవ్వడమే-
వరకట్నం  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - 
ఒక వ్యక్తి గొప్పగా చూస్తున్నది...
నిత్యం తమ వృత్తికి పోటీగా నిలుస్తూ 
తమ అభివృద్ధిని అడ్డుకుంటూ
తమ పతనాన్ని కోరుకుంటున్న 
తమ కులాన్ని...




చులకన చేస్తున్నది మాత్రం...
ఎల్లప్పుడు తమ వృత్తికి చేయూతను అందిస్తూ
తమ మనుగడకు కారణమై
తమ అభివృద్ధికి సహకారం అందిస్తున్న
ఇతర కులాలను...!
 - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - 
 తనను తనవృత్తిని
పోటీగా భావిస్తున్న తనకులం అంటే
ఎంతో గొప్పచూపు 

 తనను అభిమానిస్తూ
తన వృత్తికి బ్రతుకుతెరువు కల్పిస్తున్న
ఇతర కులాలను చూస్తే చిన్నచూపు  - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - కులాన్ని ఎదిరించి కులాంతర పెళ్లి చేసుకున్న కొందరు ఆదర్శ మూర్థులు
మళ్ళీ అదే కుల పిచ్చిలో ఎందుకు పడిపోతున్నారో...
నాకైతే అర్థం ఐతలేదు...! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - అశాశ్వత జీవితంలో...
 సాటి మనుషులపై పశువులకంటే హీనంగ కులవివక్షను ప్రదర్శించిన మనుషులు...

 ఆ వివక్ష ను ఎదురుకోవడానికే తమ జీవితాన్ని వెచ్చించిన ధీనజనులు
మన కళ్ళముందే 
ఒక తరం పూర్తిగా వెళ్ళిపోయిండ్రు

ఇప్పుడు ఏ బేధభావం లేకుండా
పక్క పక్కన ఆనవాళ్లు కూడా లేకుండా హాయిగా...
ఆ దేవుడు కూడా విడదీయలేనంతగా కలిసిపోయిండ్రు
అదీ శాశ్వతంగా... - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - కుల మతోన్మాధ సమాజంలో
నిజాయితీ గల స్నేహం
ఎప్పటికీ సాధ్యం కాదు 
 - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - కుల భావన ఉన్నవారు 
ఇతర ఏ కులస్థులను శాశ్వతంగా గౌరవించరు 
ఆ గౌరవం అవసరాన్ని బట్టి
విడతల వారిగా మాత్రమే ఉంటుంది...! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - తప్పించుకు పోతున్న స్నేహితుల వెంటపడకు
 నువ్వు పక్కన ఉండొద్దు అనుకునేది
నీ వ్యక్తిత్వం పేదరికం కులం మతం  ప్రాంతం  వారికి బిన్నమైతే 
  అక్కడ వారు మాట్లాడుకోడానికే ముడి సరుకే నువ్వు అనే విషయం గుర్తుంచుకో...!!! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - ప్రేమించడానికి వేధించడానికి
రేఫ్ చెయ్యడానికి
ఏ కులమైనా పరవాలేదట 
పెళ్లిచేసుకోవడానికి మాత్రం తన కులమే కావాలట...! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - *పక్షపాత ప్రేమ*
కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటే
ఇంట్లో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడు కునే తల్లీ తండ్రులు
అదే పని కూతురు చేస్తే మాత్రం
ఇంటి గడప కూడా తొక్కనివ్వరు - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - 
అణువణువునా కులం
అవసరానికి స్నేహం
Because...
we are Indians 
 - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - 

కులం -స్నేహం పరస్పరం విరుద్ధమైనవి
మీరెంత గొప్ప స్నేహితులైనా
హిందూ సమాజం మిమ్మల్ని బంధువులుగా మారనివ్వదు  - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - కుల మాళిన్యం ఉన్నచోట 
స్నేహ మాధుర్యం పరిమలించదు 
 - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - వీరు నా సహచరులే
నన్ను మనిషి గా కాకుండా
ఓ కులంగా చూస్తున్నందుకు
నేను మనిషి ని కాబట్టి
తిరిగి  వారిని ఓ కులంగా చూడలేను 
అందుకే పశువుల్లా -పందుల్లా చూస్తున్న  - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - అందరు పుట్టింది బ్రహ్మకే అంటవు
ఒకే తండ్రికి పుట్టిన కొడుకుల మధ్య 
ఎక్కువ -తక్కువ   కులం -గోత్రం అంటూ విడదీస్తవ్.
ఇదేం లాజిక్ రా అయ్యగారూ... - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - నా నుదిటిన సిందూరం చూసి
ఇతర మతస్తులు
నన్ను  గౌరవిస్తున్నారు.
సాటి హిందువులు మాత్రం 
నాది ఏ కులమో తెలుసుకుని మరీ పరాయిదానిలా చూస్తున్నారు...! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - నా నుదిటిన సిందూరం చూసి
ఇతర మతస్తులు
నన్ను  గౌరవిస్తున్నారు.
సాటి హిందువులు మాత్రం 
నాది ఏ కులమో తెలుసుకుని మరీ పరాయిదానిలా చూస్తున్నారు...! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - పదే పదే ఇతరుల గురించి చెడుగా చెప్పడం వల్ల
నువ్వు చెడ్డవాడిగా మిగిలి పోతున్నావ్
మిత్రమా... - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - ఎవరైనా...
కులం గొప్పలు చెప్పుకునేది
సాటి తెలుగు వారి ముందే..!!
పరాయి దేశం కాదు కదా
కనీసం... 
పక్క రాష్ట్రం లో చెప్పుకోవాలి అన్నా 
ఎన్నడూ నీ కులం పేరైనా  వారు వినిలేరాయె ...!!! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - కోడలు ను  అత్తారింటి వారు ఊరికే టార్చర్ పెడుతుంటే
 ఆ అత్త-కోడళ్లకు పెద్దలు కుదిర్చే "రాజీ"
ఓ కూతురులా చూసుకొమ్మని "అత్త"కు చెప్పడం
 చెప్పిన పని చేస్తూ "అత్త"ను గౌరవించాలని  "కోడలు" కు చెప్పడం...
అత్త మారకుండా కోడలు ను అదే పనిగా తక్కువ చేస్తూ మళ్ళీ టార్చర్ పెడుతుంటే...
ఈ సారి కోడలుకు పెద్దలు చెయ్యగల "పరిష్కారం"
బయటికి వెళ్లి బ్రతకమని చెప్పడం.
అలా బయటికి వెళ్లే కోడలే "ధళితులు"
ఆ అత్తగారే "హిందూ మతం"
ఆ పెద్దలే "బ్రిటిష్ వారు"
బయటికి వెళ్లడమే "క్రిస్టియానిటీ" - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - నీ దేశం లో విప్పేసినా పట్టించుకోరేమో...
మా దేశం లో తన ఇష్టానికి ఓ అమ్మాయి
ప్రేమించి పెళ్లి చేసుకున్నా-
తోడ పుట్టిన వారే కాదు
కన్న తల్లీ -తండ్రులు కూడా ఉన్మాదులు గా మారి
 స్మశానానికి పంపే గొప్ప సంస్కృతి మాది  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - కూతురు:  వరకట్నం అంటే ఏమిటి నాన్నా
నాన్న: డజను అరటిపళ్లల్లో తలొక
పండు మీకు ఇచ్చి
మిగిలిన పళ్ళన్నీ తమ్ముడికి ఇవ్వడమే "వరకట్నం" - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - ఎస్సీ అంటే తక్కువ
ఓసీ అంటే ఎక్కువా కాదు.
పార్లమెంటరీ వ్యవస్థలో
సామాజిక /ఆర్థిక  కోణం లో...
ఆయా కులాలు ఏదో ఒక రాష్ట్రం లో ప్రతియేటా
ఎస్సీ నుండి బీసీ లోకి, బీసీ నుండి ఎస్టీ లోకి
ఓసీ నుండి బీసీ లోకి
నిత్యం మారుతూ ఉండే ఒక ప్రక్రియ మాత్రమే ...!!! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - ఎస్సీ అంటే తక్కువ
ఓసీ అంటే ఎక్కువా కాదు.
పార్లమెంటరీ వ్యవస్థలో
సామాజిక /ఆర్థిక  కోణం లో...
ఆయా కులాలు ఏదో ఒక రాష్ట్రం లో ప్రతియేటా
ఎస్సీ నుండి బీసీ లోకి, బీసీ నుండి ఎస్టీ లోకి
ఓసీ నుండి బీసీ లోకి
నిత్యం మారుతూ ఉండే ఒక ప్రక్రియ మాత్రమే ...!!! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - ఎదుటి వారే
నీ ఓటమి కి కారణమని
ఎప్పుడు నిందిస్తావో
 అదే నీ నిజమైన ఓటమి  - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - ఉచిత విధ్య - ఉద్యోగ కల్పన
సంక్షేమ ఫలాలు
పేద ప్రజలకు అంబేద్కర్ పెట్టిన బిక్ష.
అవి అందుకుంటూ కూడా
ఆయనను తలచుకోవడమే అవమానంగా భావించేవాడిని...
ఒక్కసారి కూడు పెడితే
జీవితాంతం విశ్వాసం కురిపించే కుక్క తో పోల్చినా
 అది దానికి ఎంతో అవమానం 
 - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - మిత్రమా...
సొంత భూమి లేదని బాధ పడకు
మీ తాత లు వారసత్వంగా నీకందించింది
ఉచితంగా దోచుకున్న కొలిచే భూమిని కాదు.
ఆ భూమికి బదులు...
నిజాయితీ అనే తరిగిపోని కరిగిపోని అంతులేని సంపదను...!!!
 - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - మీ తాతలు వారసత్వంగా నీకందించింది
ఉచితంగా దోచుకున్న కొలిచే భూమిని కాదు.
ఆ భూమికి బదులు...
నిజాయితీ అనే తరిగిపోని అంతులేని సంపదను...!!!
 - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - భారతదేశం లో  తల్లీ -తండ్రులకు
తమ పిల్లలకు
 ఆస్థి -పాస్తులు ఇచ్చే శక్తి..
చదువు సంస్కారం నేర్పే తెలివి లేకపోవచ్చు.
కానీ...
 కులాన్ని -కులతత్వాన్ని
కులం లో ఉండే హెచ్చు- తగ్గులను
తమ పిల్లలకు వంట పట్టించే శాడిజం మాత్రం  
ఖచ్చితంగా ఉంటుంది...!!! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - కులతత్వం పాటించే ఎవడికైనా 
మతతత్వాన్ని ప్రశ్నించే అర్హత కూడా లేదు...! - Made using Quotes Creator App, Post Maker App
R
rambabu Kummajella
Quote by rambabu Kummajella - విజ్ఞానానికి తోడయ్యే
 దేవుడు అనే మూఢ విశ్వాసం
త్వరలో
 మొత్తం మానవాళినే అంతం చేసే
వినాశకంగా మారబోతోంది  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.