Keerthi profile
Keerthi
27 8 1
Posts Followers Following
Keerthi
Quote by Keerthi - good morning 
good morning 
ఇలా రోజు నీకు good morning అని చెప్పాలని ఉంది
మరి నీకు? - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Keerthi
Quote by Keerthi - ప్రియా ఇంటికి వెళ్లగానే వల్ల అమ్మ పారిజాతం అరుస్తుంది  ఇంట్లోనే పెట్టుకొని ఊరేగండి పెళ్లి చెయ్యండి దానికి అంటూ ఉష్ మళ్ళీ స్టార్ట్ చేసింది అనుకుంటూ లోపలికి వెళ్ళింది ప్రియా.... వల్ల నాన్న వీరేంద్ర అది ఇంకా చదువుకుంటుంది కదా
అయిపోయాక చూద్దాం అన్నారు... దానికి ప్రియా ఫుల్ హ్యాపీ అయి మనసులోనే థాంక్స్ డాడీ అనుకుంది.... పారిజాతం ప్రియా దెగ్గరకు వచ్చి తొందరగా వచ్చావు క్లాస్ లేదా అని అడిగింది దానికి ప్రియా సమాధానం ఇస్తుండగా లేఖ వచ్చి ఉంది ఆంటీ కానీ ప్రియ కి హెల్త్ అస్సలు బాగాలేదు కదా అందుకే ఇంటికి వచేసింది అంటూ లోపలికి వచ్చి ప్రియా పక్కన కూర్చుంది.. ప్రియ లేఖ ఆన్సర్ కి షాక్ అయి చూస్తుంది.. వెంటనే పారిజాతం ఏమయింది అంటూ ప్రియా అని అడిగింది బానే ఉన్న మా స్టమక్ పైన్ అని చెప్పి డోర్ వైపు చూసింది.. ఇది చూసి లేఖ వాళ్ళు రాలేదు నేను ఒక్కదాన్నీ వచ్చాను అంటుంది, ఊపిరి పిలుచుకుంటుంది హమ్మయ్య అంటుంది ప్రియా... ఎందుకే అంత భయం నీకు వాళ్ళను ఎప్పుడూ ఇంటికి రానియవు అడుగుతుంది లేఖ నోరు మూస్తూ అవన్నీ నేను కాలేజీలో చెప్తా ఇక్కడ కాదు అంటుంది, ఇంతలో పారిజాతం వచ్చి వేళ్ళకి వేడి వేడి బజ్జీలు టీ ఇచ్చి వెళ్ళిపోతుంది.. లేఖ వెంటనే బజ్జీలను, టీ చూసి అంటి మీరు సూపర్ అంటూ కేక వేస్తుంది , లోపల్నుంచి పారిజాతం నవ్వు వినిపించి, ప్రియ ,లేఖ ఇద్దరూ బజ్జీలు తింటూ టీని సిప్చేస్తున్నారు....ప్రియా బజ్జీలను టీ కలిపి ఒక్క ఫోటో తీసి గ్రూప్ లో సెండ్ చేసింది.. గ్రూపులో అందరూ చూసుకున్నారు. నాకు కావాలి అని అందరూ అడిగారు దానికి ప్రియా నో అని ఆన్సర్ ఇచ్చినది దానికి అందరూ యాంగ్రీ ఎమోజి పెట్టారు... ఇంతలో ఫోన్ స్విచ్చాఫ్ అయింది ఛార్జింగ్ పెట్టి కూర్చుని బజ్జీలను ఆస్వాదించి లేఖ కాసేపు ఉండి వెళ్ళిపోయింది.. పారిజాతం వచ్చి కాసేపు పడుకో తరువాత డిన్నర్ చేద్దాం అనీ చెప్పి వెళ్ళిపోయింది... స్వరం part -2 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Keerthi
Quote by Keerthi - పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు - సర్దార్ వల్లభాయ్ పటేల్  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Keerthi
Quote by Keerthi - చూసిన ప్రతిసారి కొత్తగా కనిపిస్తున్నావు కళ్లు తెరిచిన మూసిన నీ రూపం నన్ను కలవరం పెడుతుంది 
 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Keerthi
Quote by Keerthi - పుస్తకంలో నాలుగు పదాలు బాగాలేవని పుస్తకాన్ని తప్పుపట్టలేం కదా - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Keerthi
Quote by Keerthi - కళాశాలలో క్లాస్ జరుగుతుంది ప్రియ మాత్రం అతని మాటల గురించి ఆలోచిస్తూ ఉంది...
క్లాస్ లో సార్ ప్రియా అని అరిచాడు అంతే వెంటనే ఈ లోకంలోకి వచ్చి సార్ అనింది. ఏమయింది ఏం ఆలోచిస్తున్నావ్ అని అడిగాడు ప్రియా ఏం మాట్లాడలేదు. సార్ కి బాగా కోపం వచ్చి గేట్ ఔట్ అరిచాడు ప్రియా స్లయింట్ గా వెళ్ళింది. 
ప్రియాతో పాటు తన గ్యాంగ్ మొత్తం బయటకు వెళ్ళిపోయారు సార్  అందరినీ షాక్ తో చూస్తున్నాడు.
ఇక్కడ ప్రియా అండ్ తన గ్యాంగ్ క్యాంటీన్ లో కూర్చుని మీటింగ్ పెట్టారు.
అందరూ అందుగుతున్నారు ఏమయింది ఎందుకు అలా ఉన్నావ్ అని కానీ ప్రియ మాత్రం ఏం మాట్లాడలేదు కానీ తన ఫేస్ లో ఎక్స్ప్రెస్ మాత్రం ఇంకేదో చెప్పింది అందరికి అర్థం అయ్యింది.ఒకేసారి అందరూ ఎవరు అని అడిగారు అంతే వెంటనే అందరిని ఒకసారి చూసి అక్కడి నుండి వెళ్ళి పోయింది....
ప్రియా వెనకాలే లేఖ కూడా వెళ్ళింది ఇద్దరూ కలిసి వెళ్తుంటే లేఖ ఆత్రంగా.. బాగుంటడ? ఏలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు? ఎక్కడ ఉంటాడు? ఏలా తెలుసు? అని క్యూషన్ 
మీద క్యూషన్ అడుగుతూనే ఉంది. ప్రియా బాగుంటాడు అని మాత్రమే చెప్పి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది.
అంతలో అనికేత్, కార్తీక్ ,ప్రణయ వచ్చి చెప్పిందా అని అడిగారు హ్మ్మ్ అనింది లేఖ..
అందరూ ఏం చెప్పింది అని అడిగారు జస్ట్ బాగుంటాడు అనింది అంతే...

part -1స్వరం  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Keerthi
Quote by Keerthi - నేను నిద్రలేవగానే మొదటి చూడాలియనుకునేది నిన్నే కన్నయ్యా - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
B Keerthi
Quote by B Keerthi -  Good morning The first thing I want to see when I wake up is you, Kannayya. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
B Keerthi
Quote by B Keerthi - Heart and Brain love story Brain : Bangaram Heart : HaBrain : Bangaram Heart : Ento cheppu bujjiBrain : Nen lekundaa nuvu undagala emo gani nuvu lekundaa nenu undalenu raHeart : love u bujji ❤️ - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
B Keerthi
Quote by B Keerthi - గుర్తుంచుకోండి! 
జారిన మాట,
 గడచిపోయిన కాలం, 
పోగొట్టుకున్న అవకాశం, 
తిరిగి లభించవు... - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

B Keerthi
Quote by B Keerthi - Remember!  A slip of the tongue, a lost time, a lost opportunity, never to be regained... - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
B Keerthi
Quote by B Keerthi - మనకు ఏమి కావాలో దేవునికి ముందే తెలుసు కాబట్టి దేవుణ్ణి ఏమీ అడగవద్దు - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
B Keerthi
Quote by B Keerthi - Don't ask God for anything because God already knows what we want - Made using Quotes Creator App, Post Maker App
6 likes 1 comments
B Keerthi
Quote by B Keerthi - If it is human nature to get angry, the wisdom is to know when and where to show it on whom..!! - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
B Keerthi
Quote by B Keerthi - కోపం రావడం మానవ సహజం అయితే, దానిని ఎప్పుడు ఎక్కడ ఎవరిపై ప్రదర్శించాలో, తెలుసుకోవడమే విజ్ఞత..!! - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
B Keerthi
Quote by B Keerthi - You should know that questioning does not mean insulting elders!!Good morning  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
B Keerthi
Quote by B Keerthi - A small colored paper(💸💰) brings out 
all the colors in a person..! - Made using Quotes Creator App, Post Maker App
16 likes 1 comments
B Keerthi
Quote by B Keerthi - Want a
 long journey
 with 
happiness 🥰 - Made using Quotes Creator App, Post Maker App
8 likes 0 comments
B Keerthi
Quote by B Keerthi - ask your self
why u r born ?
what can u do?
are u satisfied with your self? - Made using Quotes Creator App, Post Maker App
10 likes 3 comments
B Keerthi
Quote by B Keerthi - If you want to
 shine like a sun 
then
 first burn like a sun - Made using Quotes Creator App, Post Maker App
3 likes 3 comments

Explore more quotes

B Keerthi
Quote by B Keerthi - 
 Decor your life the starting point of all  achievement is desire - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
B Keerthi
Quote by B Keerthi - silence is the most powerful weapon in the world  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
B Keerthi
Quote by B Keerthi - A Change start with you  - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
B Keerthi
Quote by B Keerthi - every drop of tear have  one reason
and
 every smile on face have one reason

so always keep smiling - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
B Keerthi
Quote by B Keerthi - take a cup of coffee and change your mood give a smile 😇
good evening  - Made using Quotes Creator App, Post Maker App
3 likes 1 comments
B Keerthi
Quote by B Keerthi - if you want to shine like a sun 
first of all burnt like a Sun
 - Made using Quotes Creator App, Post Maker App
6 likes 9 comments
B Narasimha
Quote by B Narasimha - Education gives the Knowledge
Knowledge gives the Power
Power gives the Respect
Respect gives the Happiness  - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments