Devaa Simhadati profile
Devaa Simhadati
91 0 2
Posts Followers Following
Devaa Simhadati
Quote by Devaa Simhadati - నీ Goal ను
Reach అయ్యేవరకూ 
Not Reachable లో ఉండు..!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - ఇచ్చట
కొన్ని కళలు 
ప్రదర్శనకు నోచుకోలేవు..,
కొన్ని ప్రదర్శనలు
 కళకు నోచుకోలేవు...!

నొచ్చుకోవటం తప్పా 
ఏం చెయ్యలేం......!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - విశ్వాసిగా ఉంటూ 
దేవునిమాటకు{BIBLE}
 లోబడకపోతే 
నువ్వు 
అవిశ్వాసివే....!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - మందిరం నుండి 
ఇంటికి వచ్చాక 
ఏ ఇంటిలో ఆ వాక్యం కోసం 






కొన్ని సరిదిద్ధుకునే మాటలు,
 కొంత సమయం వాక్య ధ్యానము 
ఉంటుందో 

ఆ ఇళ్లు మాత్రమే 
దేవుని ఇళ్లు  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - ఆయన 
చిత్తం చెయ్యకుంటే.., 


ఆత్మకు 
నెమ్మది ఉండదు.., 
మనసుకు
 శాంతి ఉండదు..!!


ఇప్పటికైనా 
అయనవైపు 
తిరిగిన యెడల 
బహుగా క్షమించును...!!
కనికరం కలుగును...!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - నిన్ను నువ్వు
 కోల్పోతూ ఉన్నావంటే అర్ధం 
నువ్వింకో పుట్టుక పుట్టాలని..,



ఈ జన్మలోనే.,
ఇప్పుడే..!!



--- దేవాసూక్తి  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - యోబు గ్రంథము 26:14
ఇవి
 ఆయన కార్యములలో స్వల్పములు.
ఆయనను గూర్చి 
మనకు వినబడుచున్నది
 మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా.
గర్జనలుచేయు
 ఆయన మహాబలము
 ఎంతైనది 
గ్రహింప గలవాడెవడు? - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - నిన్నటి కన్నా నేడు 
ఇంకాస్తా ఎక్కువ లోబడుచు 
ఇంకాస్తా ఎక్కువ అనుభవాన్ని 
సంపాదిస్తూ విశ్వాసంలో ఎదగాలి...!





అప్పుడే 
ఆత్మీయ సిద్దపాటు
 కలిగియున్నట్టు...!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - కీర్తనల గ్రంథము 42:2
నా ప్రాణము 
దేవునికొరకు తృష్ణగొనుచున్నది 
జీవము గల దేవునికొరకు 
తృష్ణగొనుచున్నది 
దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? 
ఆయన సన్నిధిని 
నేనెప్పుడు కనబడెదను?



ఆత్మతో సత్యముతో
 ఆయనను ఆరాదించుటకు 
సిద్దపడదామా....?? - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - కీర్తనల గ్రంథము 122:1,9
యెహోవా మందిరమునకు వెళ్లుదమని
 జనులు నాతో అనినప్పుడు 
నేను సంతోషించితిని.

మన దేవుడైన 
యెహోవా మందిరము నిమిత్తము 
నీకు మేలుచేయ ప్రయత్నించెదను. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Devaa Simhadati
Quote by Devaa Simhadati - ఆత్మీయతలో 
ఆనందముండినను పొందలేనివారు..,
యుద్ధమున 
ఆయుధముండియు 
పోరాడలేనివారితో సమానము...!!



--- దేవా సింహాదాటి  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - ఏదో ఒకలా గెలవటం 
తప్పు కానప్పుడు 
ఏదోలా నిలబడటం కూడా 
తప్పు కాదుగా...!!

కానీయ్ మరి... 👍 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - Resurrection
 is 
for 
Good 
Restart 
in the Name of Jesus  - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - సామెతలు 17:22



సంతోషముగల మనస్సు 
ఆరోగ్యకారణము. 

నలిగిన మనస్సు 
ఎముకలను ఎండిపోజేయును. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - నన్నెందుకు కన్నావు 
అతివేదనతో...?
నన్నెందుకు కొన్నావు
 నీ రక్తముతో...?

నేను పాపిని అని 
విడువక..,
పరిశుద్ధ పరిచేందుకా....?

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - నవ్వుకి నాకు
 సంబంధం లేదని 
సంతోషానికి చెప్పాలి..,
ప్రేమకు నాకు 
మాటలు లేవని
అనుబంధానికి చెప్పాలి..,
ఊహకి నాకు 
గొడవైందని
ఆలోచనకు చెప్పాలి..!
కానీ నేను చెప్పను.., 
ఎందుకంటే 
నాకు నటించడం తెలుసు....!!



-- దేవా సింహదాటి  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - మనకు నచ్చని పనిచేస్తే 
మనసు 
సహకరించదు కదూ...!

మరి శరీరం చెప్పినట్టు
 ఆత్మకు అంగీకారం కానీ 
పనులను చేస్తే...,



ఆత్మ దేవుడు 
మనయందు
 ఆనందించగలడా....?? - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - నిజం చెప్పు .., 
ఇంకా ఏదో addiction లోనో, 
ఇంకా ఏదో ఇష్టమైన పాపాన్ని 
వీడలేకనో ఉన్నావ్ కదూ...??


బాప్టిజం తీసుకున్న రోజే 
వాటికి కాలం చెల్లిందని 
ఎందుకు మార్చిపోతున్నావ్..??


నీవు క్రీస్తులో కొత్తగా పుట్టావ్..,
 మరువకు సుమీ...!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - ఇంతకంటే 
ఏం కావాలి..?
చాలులే.., సంతోషించు..! 
అని లోపల ఎక్కడా కూడా. 
అనిపించడం లేదు కదూ..!!





    కొన్ని జీవితాలు అంతే 
అంతా అసంతృప్తస్తవ్యస్థః - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - నీతి లేకుండా నీతి కొరకు 
ధర్మ బద్ధత లేకుండా ధర్మం కొరకు 
ఎంత పోరాడినా నీకు ఓటమియే..., 

మహా ఐతే 
జీవుడిని తృప్తి పర్చుకోవడానికి
 హింసకు, దూషణకు దిగుతావు అంతే..!!

సత్యం కోసం నిలబడితే 
ఓడిన గెలిచినట్టే ...!!



----- Bro Deva ABC 

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Devaa Simhadati
Quote by Devaa Simhadati - సర్వ సాధారణంగా 
ప్రతి విశ్వాసి 
తన కొరకు ఇంత చేసిన ప్రభుకై
 ఏదో ఒకటి చేయాలని ..,
తన ద్వారా మహిమా, ఘనత 
దేవునికి రావాలనుకుంటాడు..!!


మంచిదే కానీ 
విశ్వాసాన్ని విడువక 
కడవరకూ కాపాడుకోవటం
 అంతకంటే శ్రేష్ఠం....!!




-- Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - నీకు నచ్చినట్టు బ్రతకడం
 గొప్పకాదు..!😔 
ఇతరులు కూడా మెచ్చేలా 
బ్రతకటం అనేది 
కష్టము మాత్రమే కాదు..,

అదో తప్పని టాస్క్ అంతే...!!



--- Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - గట్టిగా అనుకుంటే 
మనిషికి
ఏదైనా సాధ్యమే...!!

ఏమనుకోవాలో
అనే విషయంలోనే
మెతక పడిపోతూ ఉంటాడు...!!

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - మనకే నష్టం కలుగక పోతే 
భలే క్షమిస్తాం..,
అదే
మన ఇంటిలో వారికే జరిగితే.,
అప్పుడు అసలైన ఆత్మీయత 
బయట పడుతుంది..!!



క్షమించాలి అంటే నిజమైన
 మారుమనస్సు కావాలి...!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - ఇంతకన్నా
 ఏం చెయ్యగలరు...??

ఒకవేళ 
అయన ఉండుంటే 
ఎంతమందికి మేలు చేసేవారో...?


మీరు ఎంత కాదన్న మహా ఐతే 
మరో 10-15 యేళ్ళేగా ఆయన బ్రతికేది..?

మీరు చంపకుంటే మాత్రం
 ఆయన చనిపోడా ఏంటి....??

దేవుని ఉగ్రత తప్పా 
ఏమి సాధించారు మీరూ....??? - Made using Quotes Creator App, Post Maker App
0 likes 2 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - ప్రతీకారం తీర్చుకోడానికి 
మనలను ఎన్నుకోలేదు..,
ప్రతిఫలం ఇచ్చుటకు 
ఫలింపజేయుటకు 
ఎన్ను కొనెను...!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - పరిచర్యను తుద ముట్టించి
పరిశుద్ధులు పరమ పదిస్తున్నారు..!


మంచిపోరాటం పోరాడి
సాక్ష్యాన్ని విడిచి 
సాక్ష్య సమూహంలో కలుస్తున్నారు..!!



మాదిరి గా జీవించి మధ్యలోనే
దేవుని చిత్తానికి తలోగ్గుతూ
తిరుగు ముఖం పడుతున్నారు..!!!

ఇదియు సూచనయే
 
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - ఏదైనా 
మళ్ళీ మొదలు పెడితే బాగుంటుంది..,
ఎక్కడ ఆపేసావో అక్కడ నుండి 
మళ్ళీ మొదలుపెట్టు..!






అన్నట్టు
ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిన
గొప్పపని కూడా  ఇదే..!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - నీ time ను kill చేసేదాన్ని 
నువ్వు kill చెయ్యకపోతే
 నిన్ను అది kill చేస్తుంది..!!


kill అనే పదం
 విషయము యొక్క
ప్రాధాన్యత నిమిత్తం వాడబడింది..!!




 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - 1 కొరింథీయులకు 10:22,23
ప్రభువునకు రోషము పుట్టించెదమా? 
ఆయన కంటె మనము బలవంతులమా?
అన్ని విషయములయందు 
నాకు స్వాతంత్ర్యము కలదు గాని 
అన్నియు చేయదగినవి కావు...!!




రోషం గల 
దేవుడిని కలిగి యుండియు 
రోషముగా వాక్య ప్రకారం
 జీవించలేకపోతే..??? - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Devaa Simhadati
Quote by Devaa Simhadati - దేవుని యెడల కృతజ్ఞత లేనప్పుడే
 వాక్యం పట్ల ఆసక్తి ఉండదు...!!


మరి మన సంగతేంటి...?? - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - దేవుడు 
మనకు అందుబాటులో ఉన్నంతగా 
మనం ఆయనకు ఉంటున్నామా...?



నా సమాధానం ఐతే ..... 
లేదు...!

మరి మీ సమాధానం ??? - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - ఆత్మ సిద్ధమే 
కానీ శరీరం బలహీనమైనది ..!
కాబట్టి 
ఆత్మీయ క్రియలతో 
శరీరాన్ని జయించుదాం..!!



కష్టమేమీ కాదులే 
అన్నీ
కాస్త  తగ్గించుకుంటే సరిపోద్ది....!!!



 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - తప్పును భరించే బదులు
 నొప్పిని భరించుట మేలు..!




--- Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - ఓపిక పట్టడం అంటే 
Time Waste చెయ్యడం కాదు.., 
సమయాన్ని సరిగ్గా 
ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో అని
 ప్రణాళిక రచించటం మాత్రమే...!!




--Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - ఆత్మీయ జీవితంలో 
ఒడిదుడుకులు వస్తాయి..!
అని రాసి ఉంటే

 కొందరు కోరి,కొని
తెచ్చుకుంటారు....!!

అది హెచ్చరిక మాత్రమే 
వాగ్దానం కాదు అని గమనిక...!!



--- Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - గెలుపు రుచి కోసం 
ప్రాణం అల్లాడుతుంటే..,

ఆత్మ ఆనందంగా 
దీనత్వాన్ని,తగ్గింపును,
మరుగయ్యే తత్వాన్ని
 కోరుకుంటుంది....!!



-- Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - ప్రార్థన వినేందుకు 
దేవుడు ఎల్లప్పుడూ సిద్ధమే.., 
కానీ 
మనమే చెయ్యం..!

ఇంతకన్నా 
ఇంకేం చెయ్యాలి దేవుడు..?? 



--Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - నీతికి లోబడలేని 
బలహీనత నుండి విడిపించి 
అబద్దమే లేని ధైర్యపు జీవితాన్ని 
అనుగ్రహించి 
సమృద్ధి గల నీ కృపలో
 మమ్ము దాచుమయా..!
మా దాగుచోటు నీవే దేవా..!!



-- Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - తండ్రీ.., 
నన్ను బలపరుచుము.., 
నన్ను నీ నీతితో పరీక్షించుము...!
నాలో ఉన్న ప్రతి అపరాధమును 
ప్రతి బలహీనతను జయించుటకు
శక్తినియ్యుము ....!!



-- Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Devaa Simhadati
Quote by Devaa Simhadati - ప్రభువా., 
నీ నీతి నాలో ఉన్న దుర్నీతిని, 
స్వనీతిని, అత్యాశను , అపవిత్రను
సమూలంగా  కాల్చివేసి 
హృదయాన్ని శుద్ధి చేస్తున్న 
విధానాన్ని బట్టి 
నిండు కృతజ్ఞతలు..!!





Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - ప్రార్థన
 ఎలా చెయ్యాలో అని కాకుండా 
వేటి కొరకు చెయ్యాలో 
తెలుసుకోవటమే 
ఆత్మీయతలో 
ఎదుగుదల ...!!



--- Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - నీ బాధలు 
ఇతరులతో
 చెప్పుకోవడానికి సిగ్గు పడవు గానీ 
నిన్ను సృజియించి,
పెంచి,పోషిస్తూ, 
మాట్లాడుతూ, 
సరిచేస్తూ అండగా ఉండే 
దేవుడైన యేసుక్రీస్తుకు చెప్పడానికి మాత్రం 
ఎన్నో అడ్డంకులు వచ్చేస్తూ ఉంటాయి..!


-- Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - నీతి నిమిత్తం 
ఆకలితో నువ్వు ఉన్నప్పుడు
దేవుడు
 నీకున్న కొద్దిపాటి ఈవులను 
ఎంతగానో అభివృద్ధి పరుచును..!





-- Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - మన ఆలోచనలు 
పవిత్రముగా ఉన్నప్పుడే..,
మన పానుపు
 నిష్కల్మషంగా ఉన్నట్టు...!!


--- Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - ప్రతి నిరీక్షణ వెనుక 
సమాధానం ఉంటుంది.., 
ఆ ఎదురుచూపులో 
 ఎంత విశ్వాసం కనపరిస్తే 
అంత సంతోషం 
మన సొంతం అవుతుంది..!


Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - మనకున్న 
ఏదో ఒక లోటు
మనం హెచ్చిపోకుండు 
నిమిత్తమే తప్పా....., 

నీమీద ఏదో కోపంతో 
నీలో ఆ లోటును
దేవుడు పెట్టలేదు..!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - ఏం పర్లేదు..,
కొత్త క్యాలెండర్ ఐతే కొన్నాను...,

ఇక కొత్తగా 
ఏం జరుగుద్దో ...,


చూద్దాం...!!








---- దేవా సింహాదాటి  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - ఆకాశమందు 
ఆసీనుడైయున్న 
ఆ దేవదేవుని వైపు 
చేతులెత్తి స్తుతియించి 
కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసి




నిజంగా
ఎన్నాళ్లయ్యిందో కదూ......?


--- దేవా సింహాదాటి  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Devaa Simhadati
Quote by Devaa Simhadati - మనం 
అమ్మా నాన్నను విడిచి 
ధైర్యంగా ఉండగలం కదూ..!
హ్మ్మ్...., 
పర్లేదు..!
మరి మన పిల్లలను 
మనం అలా 
విడిచి ఉండగలమా....??

కష్టమే..!!!!



--- Bro Deva ABC  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes